Parvathi Vallabha Ashtakam In Telugu

॥ Parvathi Vallabha Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ పార్వతీవల్లభాష్టకం ॥

నమో భూతనాథం నమో దేవదేవం
నమః కాలకాలం నమో దివ్యతేజమ్ ।
నమః కామభస్మం నమశ్శాంతశీలం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౧ ॥

సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ ।
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౨ ॥

శ్మశానం శయానం మహాస్థానవాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ ।
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౩ ॥

ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం
గళే రుండమాలం మహావీర శూరమ్ ।
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౪ ॥

శిరశ్శుద్ధగంగా శివా వామభాగం
బృహద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ ।
ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౫ ॥

కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం వరేశం మహేశం జనేశమ్ ।
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౬ ॥

ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవమ్ ।
అజాహేమకల్పద్రుమం కల్పసేవ్యం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౭ ॥

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజైస్సంపఠంతం శివం వేదశాస్త్రమ్ ।
అహో దీనవత్సం కృపాలం శివం హి [** మహేశం **]
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౮ ॥

See Also  Ganeshashtakam 2 In Telugu

సదా భావనాథం సదా సేవ్యమానం
సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ ।
మయా తీర్థవాసం సదా సేవ్యమేకం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ ౯ ॥

ఇతి శ్రీమచ్ఛంకరయోగీంద్ర విరచితం పార్వతీవల్లభాష్టకమ్ ॥

– Chant Stotra in Other Languages –

Parvathi Vallabha Ashtakam in SanskritEnglish –  KannadaTeluguTamil