Shashaangamoulishvara Stotram In Telugu – Telugu Shlokas

॥ ShashaangkamaulIshwara Stotram Telugu Lyrics ॥

॥ శశాఙ్కమౌలీశ్వర స్తోత్రమ్ ॥
మాఙ్గల్యదాననిరత ప్రణమజ్జనానాం
మాన్ధాతృముఖ్యధరణీపతిచిన్తితాఙ్ఘ్రే ।
మాన్ద్యాన్ధకారవినివారణచణ్డభానో
మాం పాహి ధీరగురుభూత శశాఙ్కమౌలే ॥ ౧ ॥

మాం ప్రాప్నుయాదఖిలసౌఖ్యకరీ సుధీశ్చ
మాకన్దతుల్యకవితా సకలాః కలాశ్చ ।
క్వాచిత్కయత్పదసరోజనతేర్హి స త్వం
మాం పాహి ధీరగురుభూత శశాఙ్కమౌలే ॥ ౨ ॥

మాతఙ్గకృత్తివసన ప్రాణతార్తిహారిన్
మాయాసరిత్పతివిశోషణవాడవాగ్నే ।
మానోన్నతిప్రద నిజాఙ్ఘ్రిజుషాం నరాణాం
మాం పాహి ధీరగురుభూత శశాఙ్కమౌలే ॥ ౩ ॥

ఇతి శశాఙ్కమౌలీశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Shashaangamoulishvara Stotram in MarathiGujarati । BengaliKannadaMalayalam – Telugu

See Also  Ardhanari Nateshvara Stotram In Kannada – Kannada Shlokas