Shiva Rama Ashtakam In Telugu

॥ Shivarama Ashtakam Telugu Lyrics ॥

॥ శివరామాష్టకమ్ ॥
శ్రీగణేశాయ నమః ।
శివ హరే శివరామసఖే ప్రభో త్రివిధతాపనివారణ హే ప్రభో ।
అజ జనేశ్వర యాదవ పాహి మాం శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౧ ॥

కమలలోచన రామ దయానిధే హర గురో గజరక్షక గోపతే ।
శివతనో భవ శఙ్కర పాహి మాం శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౨ ॥

స్వజనరఞ్జనమఙ్గలమన్దిరం భజతి తే పురుషాః పరమం పదమ్ ।
భవతి తస్య సుఖం పరమాద్భుతం శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౩ ॥

జయ యుధిష్ఠిరవల్లభ భూపతే జయ జయార్జిత పుణ్యపయోనిధే ।
జయ కృపామయ కృష్ణ నమోఽస్తు తే శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౪ ॥

భవవిమోచన మాధవ మాపతే సుకవిమానసహంస శివారతే ।
జనకజారత రాఘవ రక్ష మాం శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౫ ॥

అవనిమణ్డలమఙ్గల మాపతే జలదసున్దర రామ రమాపతే ।
నిగమకీర్తిగుణార్ణవ గోపతే శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౬ ॥

పతితపావన నామమయీ లతా తవ యశో విమలం పరిగీయతే ।
తదపి మాధవ మాం కిముపేక్షసే శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౭ ॥

See Also  Sri Shiva Jataajoota Stutih In English

అమరతాపరదేవ రమాపతే విజయస్తవ నామఘనోపమే ।
మయి కథం కరుణార్ణవ జాయతే శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౮ ॥

హనుమతః ప్రియతోషకర ప్రభో సురసరిదూధృతశేఖర హే గురో ।
మమ విభో కిము విస్మరణం కృతం శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౯ ॥

నరహరే రతిరఞ్జనసున్దరం పఠతి యః శివరామకృతస్తవమ్ ।
విశతి రామరమాచరణామ్బుజే శివ హరే విజయం కురు మే వరమ్ ॥ ౧౦ ॥

ప్రాతరుత్థాయ యో భక్త్యా పఠేదేకాగ్రమానసః ।
విజయో జాయతే తస్య విష్ణుమారాధ్యమాప్నుయాత్ ॥ ౧౧ ॥

ఇతి శ్రీరామానన్దవిరచితం శివరామస్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Shiva Rama Slokam » Shiva Rama Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil