Shri Dandayudhapani Swamy Ashtakam In Telugu

॥ Shri Dandayudhapani Swamy Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ దండాయుధపాణ్యష్టకం ॥
యః పూర్వం శివశక్తినామకగిరిద్వంద్వే హిడింబాసురే-
-ణానీతే ఫళినీస్థలాంతరగతే కౌమారవేషోజ్జ్వలః ।
ఆవిర్భూయ ఘటోద్భవాయ మునయే భూయో వరాన్ ప్రాదిశత్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౧ ॥

శ్రీమత్పుష్యరథోత్సవేఽన్నమధుదుగ్ధాద్యైః పదార్థోత్తమైః
నానాదేశసమాగతైరగణితైర్యః కావడీసంభృతైః ।
భక్తౌఘైరభిషేచితో బహువరాంస్తేభ్యో దదాత్యాదరాత్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయత్స మామ్ ॥ ౨ ॥

నానాదిగ్భ్య ఉపాగతా నిజమహావేశాన్వితాః సుందరీః
తాసామేత్య నిశాసు యః సుమశరానందానుభూతిచ్ఛలాత్ ।
గోపీనాం యదునాథవన్నిజపరానందం తనోతి స్ఫుటం
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౩ ॥

దుష్టానామిహ భూతభావిభవతాం దుర్మార్గసంచారిణాం
కష్టాహంకృతిజన్యకిల్బిషవశాచ్ఛిష్టప్రవిధ్వంసినామ్ ।
శిక్షార్థం నిజపాణినోద్వహతి యో దండాభిధానాయుధం
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౪ ॥

పూర్వం తారకసంజ్ఞకం దితిసుతం యః శూరపద్మాసురం
సింహాస్యం చ నిహత్య వాసవముఖాన్ దేవాన్ జుగోపాఖిలాన్ ।
శ్రీవల్ల్యా సహితశ్చ నిస్తులయశాః శ్రీదేవసేన్యా యుతః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౫ ॥

యస్యాంగస్థితరోమకూపనికరే బ్రహ్మాండకోటిచ్ఛటాః
సౌధాగ్రస్థగవాక్షరంధ్రవిచరత్పీలూపమా ఏవ తాః ।
లక్ష్యంతే యమిదృగ్భిరాత్మని తథాభూతస్వవిశ్వాకృతిః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౬ ॥

సద్యోజాతముఖైశ్చ పంచవదనైః శంభోః సహైకం ముఖం
పార్వత్యా మిలితం విభాతి సతతం యద్వక్త్రషట్కాత్మనా ।
తత్తాదృక్ చ్ఛివశక్త్యభేదవిషయవ్యక్త్యుజ్జ్వలాంగం వహన్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౭ ॥

సత్యం జ్ఞానమనంతమద్వయమితి శ్రుత్యంతవాక్యోదితం
యద్బ్రహ్మాస్తి తదేవ యస్య చ విభోర్మూర్తేః స్వరూపం విదుః ।
యోగీంద్రా విమలాశయా హృది నిజానందానుభూత్యున్నతాః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ ॥ ౮ ॥

See Also  Narayaniyam Astasastitamadasakam In Telugu – Narayaneyam Dasakam 68

ఇదం శ్రీఫళినీదండాయుధపాణ్యష్టకస్తవమ్ ।
పఠతామాశు సిద్ధ్యంతి నిఖిలాశ్చ మనోరథాః ॥ ౯ ॥

ఇతి శ్రీదండాయుధపాణ్యష్టకమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » Sri Dandayudhapani Ashtakam in Lyrics in Sanskrit » English » Kannada » Tamil