Shri Skanda Shatkam In Telugu

॥ Shri Skanda Shatkam Telugu Lyrics ॥

॥ శ్రీ స్కంద షట్కం ॥
షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనమ్ ।
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజమ్ ॥ ౧ ॥

తారకాసురహంతారం మయూరాసనసంస్థితమ్ ।
శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజమ్ ॥ ౨ ॥

విశ్వేశ్వరప్రియం దేవం విశ్వేశ్వరతనూద్భవమ్ ।
కాముకం కామదం కాంతం స్కందం వందే శివాత్మజమ్ ॥ ౩ ॥

కుమారం మునిశార్దూలమానసానందగోచరమ్ ।
వల్లీకాంతం జగద్యోనిం స్కందం వందే శివాత్మజమ్ ॥ ౪ ॥

ప్రళయస్థితికర్తారం ఆదికర్తారమీశ్వరమ్ ।
భక్తప్రియం మదోన్మత్తం స్కందం వందే శివాత్మజమ్ ॥ ౫ ॥

విశాఖం సర్వభూతానాం స్వామినం కృత్తికాసుతమ్ ।
సదాబలం జటాధారం స్కందం వందే శివాత్మజమ్ ॥ ౬ ॥

స్కందషట్కం స్తోత్రమిదం యః పఠేచ్ఛృణుయాన్నరః ।
వాంఛితాన్ లభతే సద్యశ్చాంతే స్కందపురం వ్రజేత్ ॥ ౭ ॥

ఇతి శ్రీస్కందషట్కమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » Shri Skanda Shatkam Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Navastakam In Telugu