Shri Valli Ashtottara Shatanamavali (Variation) In Telugu

॥ Shri Valli Ashtottara Shatanamavali (Variation) Telugu Lyrics ॥

॥ శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః (పాఠాంతరం) ॥
ధ్యానమ్ ।
శ్యామాం పంకజధారిణీం మణిలసత్తాటంకకర్ణోజ్జ్వలాం
దక్షే లంబకరాం కిరీటమకుటాం తుంగస్తనోర్కంచుకామ్ ।
అన్యోన్యక్షణసంయుతాం శరవణోద్భూతస్య సవ్యే స్థితాం
గుంజామాల్యధరాం ప్రవాళవసనాం వల్లీశ్వరీం భావయే ॥

ఓం మహావల్ల్యై నమః ।
ఓం శ్యామతనవే నమః ।
ఓం సర్వాభరణభూషితాయై నమః ।
ఓం పీతాంబరధరాయై నమః ।
ఓం దివ్యాంబుజధారిణ్యై నమః ।
ఓం దివ్యగంధానులిప్తాయై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం ఉజ్జ్వలనేత్రాయై నమః ।
ఓం ప్రలంబతాటంక్యై నమః ॥ 10 ॥

ఓం మహేంద్రతనయానుగాయై నమః ।
ఓం శుభరూపాయై నమః ।
ఓం శుభకరాయై నమః ।
ఓం శుభంకర్యై నమః ।
ఓం సవ్యే లంబకరాయై నమః ।
ఓం మూలప్రకృత్యై నమః ।
ఓం ప్రత్యుష్టాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం తుంగస్తన్యై నమః ।
ఓం సుకంచుకాయై నమః ॥ 20 ॥

ఓం సువేషాడ్యాయై నమః ।
ఓం సద్గుణాయై నమః ।
ఓం గుంజామాల్యధరాయై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం మోహనాయై నమః ।
ఓం స్తంభిన్యై నమః ।
ఓం త్రిభంగిన్యై నమః ।
ఓం ప్రవాలధరాయై నమః ।
ఓం మనోన్మన్యై నమః ॥ 30 ॥

See Also  Best 8 Mantras To Get Peace And Prosperity

ఓం చాముండాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం స్కందభార్యాయై నమః ।
ఓం స్కందప్రియాయై నమః ।
ఓం సుప్రసన్నాయై నమః ।
ఓం సులోచనాయై నమః ।
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః ।
ఓం మంగళప్రదాయిన్యే నమః ।
ఓం అష్టసిద్ధిదాయై నమః ।
ఓం అష్టైశ్వర్యప్రదాయిన్యై నమః ॥ 40 ॥

ఓం మహామాయాయై నమః ।
ఓం మంత్రయంత్రతంత్రాత్మికాయై నమః ।
ఓం మహాకల్పాయై నమః ।
ఓం తేజోవత్యై నమః ।
ఓం పరమేష్ఠిన్యై నమః ।
ఓం గుహదేవతాయై నమః ।
ఓం కలాధరాయై నమః ।
ఓం బ్రహ్మణ్యై నమః ।
ఓం బృహత్యై నమః ।
ఓం ద్వినేత్రాయై నమః ॥ 50 ॥

ఓం ద్విభుజాయై నమః ।
ఓం సిద్ధసేవితాయై నమః ।
ఓం అక్షరాయై నమః ।
ఓం అక్షరరూపాయై నమః ।
ఓం అజ్ఞానదీపికాయై నమః ।
ఓం అభీష్టసిద్ధిప్రదాయిన్యై నమః ।
ఓం సామ్రాజ్యాయై నమః ।
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః ।
ఓం సద్యోజాతాయై నమః ।
ఓం సుధాసాగరాయై నమః ॥ 60 ॥

ఓం కాంచనాయై నమః ।
ఓం కాంచనప్రదాయై నమః ।
ఓం వనమాలిన్యే నమః ।
ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః ।
ఓం హేమాంబరధారిణ్యై నమః ।
ఓం హేమకంచుకభూషణాయై నమః ।
ఓం వనవాసిన్యై నమః ।
ఓం మల్లికాకుసుమప్రియాయై నమః ।
ఓం మనోవేగాయై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ॥ 70 ॥

See Also  108 Names Of Rama 5 – Ashtottara Shatanamavali In Kannada

ఓం మహాదేవ్యై నమః ।
ఓం మహాలోకాయై నమః ।
ఓం సర్వాధ్యక్షాయై నమః ।
ఓం సురాధ్యక్షాయై నమః ।
ఓం సుందర్యై నమః ।
ఓం సువేషాఢ్యాయై నమః ।
ఓం వరలక్ష్మ్యై నమః ।
ఓం విదుత్తమాయై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం కుమార్యై నమః ॥ 80 ॥

ఓం భద్రకాల్యై నమః ।
ఓం దుర్గమాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం ఇంద్రాణ్యై నమః ।
ఓం సాక్షిణ్యై నమః ।
ఓం సాక్షివర్జితాయై నమః ।
ఓం పురాణ్యై నమః ।
ఓం పుణ్యకీర్త్యై నమః ।
ఓం పుణ్యరూపాయై నమః ।
ఓం పూర్ణాయై నమః ॥ 90 ॥

ఓం పూర్ణభోగిన్యై నమః ।
ఓం పుష్కలాయై నమః ।
ఓం సర్వతోముఖ్యై నమః ।
ఓం పరాయై శక్త్యై నమః ।
ఓం పరాయై నిష్ఠాయై నమః ।
ఓం మూలదీపికాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం యోగదాయై నమః ।
ఓం బిందుస్వరూపిణ్యై నమః ।
ఓం పాపనాశిన్యై నమః ॥ 100 ॥

ఓం ఈశ్వర్యై నమః ।
ఓం లోకసాక్షిణ్యై నమః ।
ఓం ఘోషిణ్యై నమః ।
ఓం పద్మవాసిన్యై నమః ।
ఓం పద్మాక్ష్యై నమః ।
ఓం గుణత్రయాయై నమః ।
ఓం షట్కోణచక్రవాసిన్యై నమః ।
ఓం శరణాగత రక్షణాయై నమః ॥ 108 ॥

See Also  1000 Names Of Sri Rama – Sahasranamavali 1 From Anandaramayan In Malayalam

ఇతి శ్రీ వల్ల్యష్టోత్తరశతనామావళిః ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » 108 Names of Shri Valli (Variation) Lyrics in Sanskrit » English » Kannada » Tamil