Sri Ahobala Narasimha Stotram In Telugu

॥ Sri Ahobala Narasimha Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ॥
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం ।
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహం ॥ ౧ ॥

ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం ।
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం ॥ ౨ ॥

కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగం ।
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహం ॥ ౩ ॥

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం ।
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహం ॥ ౪ ॥

మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం ।
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహం ॥ ౫ ॥

తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపం ।
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం ॥ ౬ ॥

ఇతి అహోబలనృసింహ స్తోతం ॥

Click Here to Read Sri Ahobala Narasimha Stotram Meaning:

– Chant Stotra in Other Languages –

Sri Ahobala Narasimha Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  1000 Names Of Sri Swami Samarth Maharaja In Telugu