Dakshinamoorthy Ashtottara Shatanama Stotram In Telugu

॥ Sri Dakshinamoorthy Ashtottarashatanama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీదక్షిణామూర్త్యష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీమేధాదక్షిణామూర్త్యష్టోత్తరశతనామస్తోత్రమ్
మూలమన్త్రవర్ణాద్యాత్మకం

శ్రీదేవ్యువాచ –
భగవన్దేవదేవేశ మన్త్రార్ణస్తవముత్తమమ్ ।
దక్షిణామూర్తిదేవస్య కృపయా వద మే ప్రభో ॥ ౧ ॥

శ్రీమహాదేవ ఉవాచ –
సాధు పృష్టం మహాదేవి సర్వలోకహితాయ తే ।
వక్ష్యామి పరమం గుహ్యం మన్త్రార్ణస్తవముత్తమమ్ ॥ ౨ ॥

ఋషిశ్ఛన్దో దేవతాఙ్గన్యాసాదికమనుత్తమమ్ ।
మూలమన్త్రవదస్యాపి ద్రష్టవ్యం సకలం హి తత్ ॥ ౩ ॥

ధ్యానమ్ –
భస్మవ్యాపాణ్డురాఙ్గః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా-
వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామః ।
వ్యాఖ్యాపీఠే నిషణ్ణే మునివరనికరైః సేవ్యమానః ప్రసన్నః
స్వ్యాళః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశః ॥ ౪ ॥

ఇతి ధ్యాత్వా మహాదేవం మన్త్రార్ణస్తవముత్తమమ్ ।
జపేత్ త్రిసన్ధ్యం నియతో భస్మరుద్రాక్షభూషితహ ॥ ౫ ॥

ఓఙ్కారాచలసింహేన్ద్రః ఓఙ్కారధ్యానకోకిలః ।
ఓఙ్కారనీడశుకరాడ్ ఓఙ్కారార్ణవకుఞ్జరః ॥ ౬ ॥ ఓఙ్కారారణ్యకుఞ్జరః

నగరాజసుతాజానిర్నగరాజనిజాలయః ।
నవమాణిక్యమాలాఢ్యో నవచన్ద్రశిఖామణిః ॥ ౭ ॥

నన్దితాశేషమౌనీన్ద్రో నన్దీశాదిమదేశికః ।
మోహానలసుధాసారో మోహామ్బుజసుధాకరః ॥ ౮ ॥

మోహాన్ధకారతరణిర్మోహోత్పలనభోమణిః ।
భక్తజ్ఞానాబ్ధిశీతాంశుః భక్తాజ్ఞానతృణానలః ॥ ౯ ॥

భక్తామ్భోజసహస్రాంశుః భక్తకేకిఘనాఘనః ।
భక్తకైరవరాకేన్దుః భక్తకోకదివాకరః ॥ ౧౦ ॥

గజాననాదిసమ్పూజ్యో గజచర్మోజ్జ్వలాకృతిః ।
గఙ్గాధవలదివ్యాఙ్గో గఙ్గాభఙ్గలసజ్జటః ॥ ౧౧ ॥

గగనామ్బరసంవీతో గగనాముక్తమూర్ధజః ।
వదనాబ్జజితాబ్జశ్రీః వదనేన్దుస్ఫురద్దిశః ॥ ౧౨ ॥

వరదానైకనిపుణో వరవీణోజ్జ్వలత్కరః ।
వనవాససముల్లాసో వనవీరైకలోలుపః ॥ ౧౩ ॥

తేజఃపుఞ్జఘనాకారో తేజసామపి భాసకః ।
తేజఃప్రదో వినేయానాం తేజోమయజనాశ్రయః ॥ ౧౪ ॥

See Also  Gauripati Shatnam Stotram In Bengali

దమితానఙ్గసఙ్గ్రామో దరహాసజితాఙ్గనః ।
దయారససుధాసిన్ధుః దరిద్రధనశేవధిః ॥ ౧౫ ॥

క్షీరేన్దుస్ఫటికాకారః క్షీణేన్దుమకుటోజ్జ్వలః ।
క్షీరోపహారరసికః క్షిప్రైశ్వర్యఫలప్రదః ॥ ౧౬ ॥

నానాభరణముగ్ధాఙ్గో నారీసమ్మోహనాకృతిః ।
నాదబ్రహ్మరసాస్వాదీ నాగభూషణభూషితః ॥ ౧౭ ॥

మూర్తినిన్దితకన్దర్పో మూర్తామూర్తజగద్వపుః ।
మూకాజ్ఞానతమోభానుః మూర్తిమత్కల్పపాదపః ॥ ౧౮ ॥

తరుణాదిత్యసఙ్కాశః తన్త్రీవాదనతత్పరః ।
తరుమూలైకనిలయః తప్తజామ్బూనదప్రభః ॥ ౧౯ ॥

తత్త్వపుస్తోల్లసత్పాణిః తపనోడుపలోచనః ।
యమసన్నుతసత్కీర్తిః యమసంయమసంయుతః ॥ ౨౦ ॥

యతిరూపధరో మౌనీ యతీన్ద్రోపాస్యవిగ్రహః ।
మన్దారహారరుచిరో మదనాయుతసున్దరః ॥ ౨౧ ॥

మన్దస్మితలసద్వక్త్రో మధురాధరపల్లవః ।
మఞ్జీరమఞ్జుపాదాబ్జో మణిపట్టోలసత్కటిః ॥ ౨౨ ॥

హస్తాఙ్కురితచిన్ముద్రో హఠయోగపరోత్తమః ।
హంసజప్యాక్షమాలాఢ్యో హంసేన్ద్రారాధ్యపాదుకః ॥ ౨౩ ॥

మేరుశృఙ్గతటోల్లాసో మేఘశ్యామమనోహరః ।
మేధాఙ్కురాలవాలాగ్ర్యో మేధపక్వఫలద్రుమః ॥ ౨౪ ॥

ధార్మికాన్తర్గుహావాసో ధర్మమార్గప్రవర్తకః ।
ధామత్రయనిజారామో ధర్మోత్తమమనోరథః ॥ ౨౫ ॥

ప్రబోధోదారదీపశ్రీః ప్రకాశితజగత్త్రయః ।
ప్రజ్ఞాచన్ద్రశిలాదర్శః ప్రజ్ఞామణివరాకరః ॥ ౨౬ ॥

జ్ఞానాన్తరభాసాత్మా జ్ఞాతృజ్ఞాతివిదూరగః ।
జ్ఞానాద్వైతసుదివ్యాఙ్గో జ్ఞాతృజ్ఞాతికులాగతః ॥ ౨౭ ॥

ప్రపన్నపారిజాతాగ్ర్యః ప్రణతార్త్యబ్ధివాడవః ।
ప్రమాణభూతో భూతానాం ప్రపఞ్చహితకారకః ॥ ౨౮ ॥

యత్తత్వమసిసంవేద్యో యక్షగేయాత్మవైభవః ।
యజ్ఞాదిదేవతామూర్తిః యజమానవపుర్ధరః ॥ ౨౯ ॥

ఛత్రాధిపతివిశ్వేశః ఛత్రచామరసేవితః ।
ఛాన్దశ్శాస్త్రాదినిపుణశ్ఛలజాత్యాదిదూరగః ॥ ౩౦ ॥

స్వాభావికసుఖైకాత్మా స్వానుభూతరసోదధిః ।
స్వారాజ్యసమ్పదధ్యక్షః స్వాత్మారామమహామతిః ॥ ౩౧ ॥

హాటకాభజటాజూటో హాసోదస్తారమణ్డలః ।
హాలాహలోజ్జ్వలగళో హారాయుతమనోహరః ॥ ౩౨ ॥

ఇతి శ్రీమేధాదక్షిణామూర్తిమనువర్ణాద్యాదిమా
శ్రీదక్షిణామూర్త్యష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

See Also  Sri Krishna Ashtottara Shatanama Stotram In Kannada

– Chant Stotra in Other Languages –

Sri Dakshinamurti Slokam » Dakshinamoorthy Ashtottara Shatanama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil