Sri Gayatri Stotram In Telugu

॥ Sri Gayatri Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ గాయత్రీ స్తోత్రం ॥
నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ ।
అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ ॥ ౧ ॥

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే ।
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే ॥ ౨ ॥

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ ।
నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే ॥ ౩ ॥

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా ।
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః ॥ ౪ ॥

పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః ।
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః ॥ ౫ ॥

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ ।
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ ॥ ౬ ॥

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః ।
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ ॥ ౭ ॥

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ ।
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ ॥ ౮ ॥

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా ।
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే ॥ ౯ ॥

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే ।
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ ॥ ౧౦ ॥

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ ।
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ ॥ ౧౧ ॥

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ ।
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే ॥ ౧౨ ॥

See Also  Ayyayyo Ne Neranaiti Adinarayanuni In Telugu – Sri Ramadasu Keerthanalu

ఇతి శ్రీ గాయత్రీ స్తోత్రమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Gayatri Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil