Sri Gomatyambashtakam In Telugu

॥ Sri Gomatyambashtakam Telugu Lyrics ॥

॥ శ్రీగోమత్యమ్బాష్టకమ్ ॥
ఓం శ్రీగణేశాయ నమః ॥

భూకైలాసే మనోజ్ఞే భువనవనవృతే నాగతీర్థోపకణ్ఠే
రత్నప్రకారమధ్యే రవిచన్ద్రమహాయోగపీఠే నిషణ్ణమ్ ।
సంసారవ్యాధివైద్యం సకలజననుతం శఙ్ఖపద్మార్చితాఙ్ఘ్రిం
గోమత్యమ్బాసమేతం హరిహరవపుషం శఙ్కరేశం నమామి ॥

లక్ష్మీవాణీనిషేవితామ్బుజపదాం లావణ్యశోభాం శివాం
లక్ష్మీవల్లభపద్మసమ్భవనుతాం లమ్బోదరోల్లాసినీమ్ ।
నిత్యం కౌశికవన్ద్యమానచరణాం హ్రీఙ్కారమన్త్రోజ్జ్వలాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౧ ॥

దేవీం దానవరాజదర్పహరిణీం దేవేన్ద్రసమ్పత్ప్రదాం
గన్ధర్వోరగయక్షసేవితపదాం శ్రీశైలమధ్యస్థితామ్ ।
జాతీచమ్పకమల్లికాదికుసుమైః సంశోభితాఙ్ఘ్రిద్వయాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౨ ॥

ఉద్యత్కోటివికర్తనద్యుతినిభాం మౌర్వీం భవామ్భోనిధేః
ఉద్యత్తారకనాథతుల్యవదనాముద్యోతయన్తీం జగత్ ।
హస్తన్యస్తశుకప్రణాళసహితాం హర్షప్రదామమ్బికాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౩ ॥

కల్యాణీం కమనీయమూర్తిసహితాం కర్పూరదీపోజ్జ్వలాం
కర్ణాన్తాయతలోచనాం కళరవాం కామేశ్వరీం శఙ్కరీమ్ ।
కస్తూరితిలకోజ్జ్వలాం సకరుణాం కైవల్యసౌఖ్యప్రదాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౪ ॥

వైడూర్యాదిసమస్తరత్నఖచితే కల్యాణసింహాసనే
స్థిత్వాఽశేషజనస్య పాలనకరీం శ్రీరాజరాజేశ్వరీమ్ ।
భక్తాభీష్టఫలప్రదాం భయహరాం భణ్డస్య యుద్ధోత్సుకాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౫ ॥

శైలాధీశసుతాం సరోజనయనాం సర్వాఘవిధ్వంసినీం
సన్మార్గస్థితలోకరక్షణపరాం సర్వేశ్వరీం శామ్భవీమ్ ।
నిత్యం నారదతుమ్బురుప్రభృతిభిర్వీణావినోదస్థితాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౬ ॥

పాపారణ్యదవానలాం ప్రభజతాం భాగ్యప్రదాం భక్తిదాం
భక్తాపత్కులశైలభేదనపవిం ప్రత్యక్షమూర్తిం పరామ్ ।
మార్కణ్డేయపరాశరాదిమునిభిః సంస్తూయమానాముమాం
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౭ ॥

శ్వేతారణ్యనివాసినీం ప్రతిదినం స్తోత్రేణ పూర్ణాననాం
త్వత్పాదామ్బుజసక్తపూర్ణమనసాం స్తోకేతరేష్టప్రదామ్ ।
నానావాద్యవైభవశోభితపదాం నారాయణస్యానుజాం meter?
శ్రీపున్నాగవనేశ్వరస్య మహిషీం ధ్యాయేత్సదా గోమతీమ్ ॥ ౮ ॥

See Also  Sri Parasurama Ashtakam 2 In Bengali

ఇతి శ్రీగోమత్యమ్బాష్టకం సమ్పూర్ణమ్ ।

ఇతి శివమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Gomatyambashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil