Kashi Viswanatha Suprabhatam In Telugu

॥ Sri Kashi Vishwanatha Suprabhatam Telugu Lyrics ॥

॥ శ్రీకాశీవిశ్వనాథసుప్రభాతం ॥
॥ శ్రీగురుభ్యో నమః ॥

విశ్వేశం మాధవం ధుండిం దండపాణిం చ భైరవం ।
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ॥ 1 ॥

ఉత్తిష్ఠ కాశి భగవాన్ ప్రభువిశ్వనాథో
గంగోర్మి-సంగతి-శుభైః పరిభూషితోఽబ్జైః ।
శ్రీధుండి-భైరవ-ముఖైః సహితాఽఽన్నపూర్ణా
మాతా చ వాంఛతి ముదా తవ సుప్రభాతం ॥ 2 ॥

బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారిః
భానుః శశీ భూమిసుతో బుధశ్చ ।
గురుశ్చ శుక్రః శని-రాహు-కేతవః
కుర్వంతు సర్వే భువి సుప్రభాతం ॥ 3 ॥

వారాణసీ-స్థిత-గజానన-ధుండిరాజ
తాపత్రయాపహరణే ప్రథిత-ప్రభావ ।
ఆనంద-కందలకుల-ప్రసవైకభూమే
నిత్యం సమస్త-జగతః కురు సుప్రభాతం ॥ 4 ॥

బ్రహ్మద్రవోపమిత-గాంగ-పయః-ప్రవాహైః
పుణ్యైః సదైవ పరిచుంబిత-పాదపద్మే ।
మధ్యే-ఽఖిలామరగణైః పరిసేవ్యమానే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం ॥ 5 ॥

ప్రత్నైరసంఖ్య-మఠ-మందిర-తీర్థ-కుండ-
ప్రాసాద-ఘట్ట-నివహైః విదుషాం వరైశ్చ
ఆవర్జయస్యఖిల-విశ్వ-మనాంసి నిత్యం
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం ॥ 6 ॥ ।

కే వా నరా ను సుధియః కుధియో ।అధియో వా
వాంఛంతి నాంతసమయే శరణం భవత్యాః ।
హే కోటి-కోటి-జన-ముక్తి-విధాన-దక్షే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం ॥ 7 ॥

యా దేవైరసురైర్మునీంద్రతనయైర్గంధర్వ-యక్షోరగైః
నాగైర్భూతలవాసిభిర్ద్విజవరైస్సంసేవితా సిద్ధయే ।
యా గంగోత్తరవాహినీ-పరిసరే తీర్థైరసంఖ్యైర్వృతా
సా కాశీ త్రిపురారిరాజ-నగరీ దేయాత్ సదా మంగలం ॥ 8 ॥

తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసార-పారాపరా
నందా-నంది-గణేశ్వరైరుపహితా దేవైరశేషైః-స్తుతా ।
యా శంభోర్మణి-కుండలైక-కణికా విష్ణోస్తపో-దీర్ఘికా
సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్ సదా మంగలం ॥ 9 ॥

See Also  Sri Svapnavilasamritashtakam In Telugu

అభినవ-బిస-వల్లీ పాద-పద్మస్య విష్ణోః
మదన-మథన-మౌలేర్మాలతీ పుష్పమాలా ।
జయతి జయ-పతాకా కాప్యసౌ మోక్షలక్ష్మ్యాః
క్షపిత-కలి-కలంకా జాహ్నవీ నః పునాతు ॥ 10 ॥

గాంగం వారి మనోహారి మురారి-చరణచ్యుతం ।
త్రిపురారి-శిరశ్చారి పాపహారి పునాతు మాం ॥ 11 ॥

విఘ్నావాస-నివాసకారణ-మహాగండస్థలాలంబితః
సిందూరారుణ-పుంజ-చంద్రకిరణ-ప్రచ్ఛాది-నాగచ్ఛవిః ।
శ్రీవిఘ్నేశ్వర-వల్లభో గిరిజయా సానందమానందితః (పాఠభేద విశ్వేశ్వర)
స్మేరాస్యస్తవ ధుండిరాజ-ముదితో దేయాత్ సదా మంగలం ॥ 12 ॥

కంఠే యస్య లసత్కరాల-గరలం గంగాజలం మస్తకే
వామాంగే గిరిరాజరాజ-తనయా జాయా భవానీ సతీ ।
నంది-స్కంద-గణాధిరాజ-సహితః శ్రీవిశ్వనాథప్రభుః
కాశీ-మందిర-సంస్థితోఽఖిలగురుః దేయాత్ సదా మంగలం ॥ 13 ॥

శ్రీవిశ్వనాథ కరుణామృత-పూర్ణ-సింధో
శీతాంశు-ఖండ-సమలంకృత-భవ్యచూడ ।
ఉత్తిష్ఠ విశ్వజన-మంగల-సాధనాయ
నిత్యం సర్వజగతః కురు సుప్రభాతం ॥ 14 ॥

శ్రీవిశ్వనాథ వృషభ-ధ్వజ విశ్వవంద్య
సృష్టి-స్థితి-ప్రలయ-కారక దేవదేవ ।
వాచామగోచర మహర్షి-నుతాంఘ్రి-పద్మ
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 15 ॥

శ్రీవిశ్వనాథ భవభంజన దివ్యభావ
గంగాధర ప్రమథ-వందిత సుందరాంగ ।
నాగేంద్ర-హార నత-భక్త-భయాపహార
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 16 ॥

శ్రీవిశ్వనాథ తవ పాదయుగం నమామి
నిత్యం తవైవ శివ నామ హృదా స్మరామి ।
వాచం తవైవ యశసాఽనఘ భూషయామి
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 17 ॥

కాశీ-నివాస-ముని-సేవిత-పాద-పద్మ
గంగా-జలౌఘ-పరిషిక్త-జటాకలాప ।
అస్యాఖిలస్య జగతః సచరాచరస్య
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 18 ॥

గంగాధరాద్రితనయా-ప్రియ శాంతమూర్తే
వేదాంత-వేద్య సకలేశ్వర విశ్వమూర్తే ।
కూటస్థ నిత్య నిఖిలాగమ-గీత-కీర్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 19 ॥

See Also  Ramapatya Ashtakam In Telugu

విశ్వం సమస్తమిదమద్య ఘనాంధకారే
మోహాత్మకే నిపతితం జడతాముపేతం ।
భాసా విభాస్య పరయా తదమోఘ-శక్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 20 ॥

సూనుః సమస్త-జన-విఘ్న-వినాస-దక్షో
భార్యాఽన్నదాన-నిరతా-ఽవిరతం జనేభ్యః ।
ఖ్యాతః స్వయం చ శివకృత్ సకలార్థి-భాజాం
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 21 ॥

యే నో నమంతి న జపంతి న చామనంతి
నో వా లపంతి విలపంతి నివేదయంతి ।
తేషామబోధ-శిశు-తుల్య-ధియాం నరాణాం
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 22 ॥

శ్రీకంఠ కంఠ-ధృత-పన్నగ నీలకంఠ
సోత్కంఠ-భక్త-నివహోపహితోప-కంఠ ।
భస్మాంగరాగ-పరిశోభిత-సర్వదేహ
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 23 ॥

శ్రీపార్వతీ-హృదయ-వల్లభ పంచ-వక్త్ర
శ్రీనీల-కంఠ నృ-కపాల-కలాప-మాల ।
శ్రీవిశ్వనాథ మృదు-పంకజ-మంజు-పాద
వారాణసీపురపతే కురు సుప్రభాతం ॥ 24 ॥

దుగ్ధ-ప్రవాహ-కమనీయ-తరంగ-భంగే
పుణ్య-ప్రవాహ-పరిపావిత-భక్త-సంగే ।
నిత్యం తపస్వి-జన-సేవిత-పాద-పద్మే
గంగే శరణ్య-శివదే కురు సుప్రభాతం ॥ 25 ॥

సానందమానంద-వనే వసంతం ఆనంద-కందం హత-పాప-వృందం ।
వారాణసీ-నాథమనాథ-నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 26 ॥

– Chant Stotra in Other Languages –

Kashi Viswanatha Suprabhatam in SanskritEnglishBengaliGujaratiMarathiKannadaMalayalamOdia – Telugu – Tamil