Sri Lalitha Ashtakarika Stotram In Telugu

॥ Lalitha Ashtakarika Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ లలితా అష్టకారికా స్తోత్రం ॥
(ధన్యవాదః – ఋషిపీఠం ముద్రణమ్)

విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౧ ॥

ఆనందరూపిణి పరే జగదానందదాయిని ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౨ ॥

జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౩ ॥

లోకసంహారరసికే కాళికే భద్రకాళికే ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౪ ॥

లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౫ ॥

విశ్వసృష్టిపరాధీనే విశ్వనాథే విశంకటే ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౬ ॥

సంవిద్వహ్ని హుతాశేష సృష్టిసంపాదితాకృతే ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౭ ॥

భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే ।
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ॥ ౮ ॥

ఇతి అష్టకారికా స్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Lalitha Ashtakarika Stotram Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Sri Lalitha Moola Mantra Kavacham In Sanskrit