॥ Lalitha Trisati Stotram Poorvapeetika Telugu Lyrics ॥
॥ శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం – పూర్వపీఠిక ॥
సకుంకుమవిలేపనా-మళిక చుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం-సశరచాపపాశాంకుశామ్ ।
అశేషజనమోహినీ-మరుణమాల్యభూషామ్బరాం
జపాకుసుమభాసురాం-జపవిధౌ స్మరేదమ్బికామ్ ॥
అగస్త్య ఉవాచ-
హయగ్రీవ దయాసింధో భగవన్భక్తవత్సల ।
త్వత్తశ్శ్రుతమశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్ ॥ ౧ ॥
రహస్యం నామసాహస్రమపి తత్సంశ్రుతం మయా ।
ఇతఃపరం చ మే నాస్తి శ్రోతవ్యమితి నిశ్చయః ॥ ౨ ॥
తథాపి మమ చిత్తస్య పర్యాప్తిర్నైవ జాయతే ।
కార్త్స్న్యార్థః ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో ॥ ౩ ॥
కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంశోపి వా పునః ।
అస్తిచేన్మమ తం బ్రూహి బ్రూహీత్యుక్త్వా ప్రణమ్య తమ్ ॥ ౪ ॥
సూత ఉవాచ-
సమావలంబే తత్పాదయుగళం కలశోద్భవః ।
హయాననో భీతభీతః కిమిదం కిమిదంత్వితి ॥ ౫ ॥
ముంచ ముంచేతి తం చోక్త్వా చింతాక్రాంతో బభూవ సః ।
చిరం విచార్య నిశ్చిన్వన్వక్తవ్యం న మయేత్యసౌ ॥ ౬ ॥
తూష్ణీం స్థితఃస్మరన్నాజ్ఞాం లలితాంబాకృతాం పురా ।
తం ప్రణమ్యైవ స మునిస్తత్పాదా వత్యజన్ స్థితః ॥ ౭ ॥
వర్షత్రయావధి తదా గురుశిష్యౌ తథా స్థితౌ ।
తచ్ఛృణ్వంతశ్చ పశ్యంతస్సర్వలోకాస్సువిస్మితాః ॥ ౮ ॥
తత్ర శ్రీ లలితాదేవీ కామేశ్వరసమన్వితా ।
ప్రాదుర్భూతా రహస్యేవం హయగ్రీవమవోచత ॥ ౯ ॥
శ్రీ దేవ్యువాచ-
అశ్వాననావయోః ప్రీతిశ్శాస్త్రవిశ్వాసినే త్వయా ।
రాజ్యం దేయం శిరో దేయం న దేయా షోడశాక్షరీ ॥ ౧౦ ॥
స్వమాతృజారవద్గోప్యా విద్యైషేత్యాగమా జగుః ।
తతోఽతిగోపనీయా మే సర్వపూర్తికరీ స్తుతిః ॥ ౧౧ ॥
మయా కామేశ్వరేణాపి కృతా సా గోపితా భృశమ్ ।
మదాజ్ఞయా వచోదేవ్యశ్చక్రుర్నామసహస్రకమ్ ॥ ౧౨ ॥
ఆవాభ్యాం కథితం ముఖ్యం సర్వపూర్తికరం స్తవమ్ ।
సర్వక్రియాణాం వైకల్యపూర్తిర్యజ్జపతో భవేత్ ॥ ౧౩ ॥
సర్వపూర్తికరం తస్మాదిదం నామ కృతం మయా ।
తద్బ్రూహిత్వమగస్త్యాయ పాత్రభూతో న సంశయః ॥ ౧౪ ॥
పత్న్యస్య లోపాముద్రాఖ్యా మాముపాస్తేఽతిభక్తితః ।
అయం చ నితరాం భక్తస్తస్మాదస్యవదస్వ తత్ ॥ ౧౫ ॥
అముఞ్చమానస్త్వత్పాదౌ వర్షత్రయమసౌ స్థితః ।
ఏతత్ జ్ఞాతుమతో భక్త్యా హీదమేవ నిదర్శనమ్ ॥ ౧౬ ॥
చిత్తపర్యాప్తి రేతస్యనాన్యథా సంభవిష్యతి ।
సర్వపూర్తికరం తస్మాదనుజ్ఞాతో మయా వద ॥ ౧౭ ॥
సూత ఉవాచ-
ఇత్యుక్త్వాంతర్దధావమ్బా కామేశ్వరసమన్వితా ।
అథోత్థాప్య హయగ్రీవః పాణిభ్యాం కుంభసంభవమ్ ॥ ౧౮ ॥
హయగ్రీవ ఉవాచ-
సంస్థాప్య నికటే వాచమువాచ భృశవిస్మితః ।
కృతార్థోసి కృతార్థోసి కృతార్థోసి ఘటోద్భవ ॥ ౧౯ ॥
త్వత్సమో లలితాభక్తో నాస్తి నాస్తి జగత్త్రయే ।
యేనాగస్త్య స్వయం దేవీ తవ వక్తవ్య మన్వశాత్ ॥ ౨౦ ॥
సచ్ఛిష్యేణ త్వయాహం చ దృష్టవానస్మి తాం శివామ్ ।
యతన్తే యద్దర్శనాయ బ్రహ్మవిష్ణ్వీశపూర్వకాః ॥ ౨౧ ॥
అతఃపరం తే వక్ష్యామి సర్వపూర్తికరం స్తవమ్ ।
యస్య స్మరణమాత్రేణ పర్యాప్తిస్తే భవేద్ధృది ॥ ౨౨ ॥
రహస్యనామసాహస్రాదతిగుహ్యతమం మునే ।
ఆవశ్యకం తతో హ్యేతల్లలితాం సముపాసతామ్ ॥ ౨౩ ॥
తదహం తే ప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్ ।
శ్రీమత్పంచదశాక్షర్యాః కాదివర్ణక్రమాన్మునే ॥ ౨౪ ॥
పృథగ్వింశతినామాని కథితాని ఘటోద్భవ ।
ఆహత్య నామ్నాం త్రిశతీ సర్వసంపూర్తికారిణీ ॥ ౨౫ ॥
రహస్యాతిరహస్యైషా గోపనీయా ప్రయత్నతః ।
తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా ॥ ౨౬ ॥
కేవలం నామబుద్ధిస్తే న కార్యా తేషు కుంభజ ।
మంత్రాత్మకత్వమేతేషాం నామ్నాం నామాత్మతాపి చ ॥ ౨౭ ॥
తస్మాదేకాగ్రమనసా శ్రోతవ్యం భవతా మునే ।
ఇత్యుక్త్వా తు హయగ్రీవః ప్రోచే నామశతత్రయమ్ ॥ ౨౮ ॥
– Chant Stotra in Other Languages –
Sri Lalitha Trisati Stotram Poorvapeetika Lyrics Sanskrit » English » Kannada » Tamil