Sri Mrityunjaya Aksharamala Stotram In Telugu

॥ Sri Mrityunjaya Aksharamala Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం ॥
మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి
మృత్యుంజయా పాహి మృత్యుంజయా ।

అద్రీశజాఽధీశ విద్రావితాఘౌఘ భద్రాకృతే పాహి మృత్యుంజయా ।

ఆకాశకేశాఽమరాధీశవంద్యా త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా ।

ఇందూపలేందుప్రభోత్ఫుల్ల కుందారవిందాకృతే పాహి మృత్యుంజయా ।

ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే పాహి మృత్యుంజయా ।

ఉక్షేశసంచార యక్షేశసన్మిత్ర దక్షార్చితా పాహి మృత్యుంజయా ।

ఊహాపథాఽతీత మాహాత్మ్యసంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయా ।

ఋద్ధిప్రదాఽశేషబుద్ధిప్రతారజ్ఞ సిద్ధేశ్వరా పాహి మృత్యుంజయా ।

ౠపర్వతోత్తుంగ శృంగాగ్రసంగాగహేతో సదా పాహి మృత్యుంజయా ।

ఌప్తాత్మభక్తౌఘ సంఘాతి సంఘాతుకారి ప్రహన్ పాహి మృత్యుంజయా ।

ౡతీకృతానేకపారాది కృత్యంతనేయాధునా పాహి మృత్యుంజయా ।

ఏకాదశాకార రాకేందుసంకాశ శోకాంతకా పాహి మృత్యుంజయా ।

ఐశ్వర్యధామాఽర్క వైశ్వానరాభాస విశ్వాధికా పాహి మృత్యుంజయా ।

ఓషధ్యధీశాంశభూషాధిపాపౌఘ మోక్షప్రదా పాహి మృత్యుంజయా ।

ఔద్ధత్యహీన ప్రబుద్ధప్రభావ ప్రబుద్ధాఖిలా పాహి మృత్యుంజయా ।

అంబాసమాశ్లిష్ట లంబోదరాపత్య బింబాధరా పాహి మృత్యుంజయా ।

అస్తోకకారుణ్య దుస్తారసంసారనిస్తారణా పాహి మృత్యుంజయా ।

కర్పూరగౌరాగ్ర సర్పాఢ్య కందర్పదర్పాపహా పాహి మృత్యుంజయా ।

ఖద్యోతనేత్రాగ్ని విద్యుద్గ్రహార్క్షాది విద్యోతితా పాహి మృత్యుంజయా ।

గంధేభ చర్మాంగ సక్తాంగ సంసారసింధుప్లవా పాహి మృత్యుంజయా ।

ఘర్మాంశుసంకాశ ధర్మైకసంప్రాప్య శర్మప్రదా పాహి మృత్యుంజయా ।

ఙోత్పత్తిబీజాఽఖిలోత్పత్తిబీజాఽమరాధీశ మాం పాహి మృత్యుంజయా ।

చంద్రార్ధచూడాఽమరేంద్రార్చితాఽఽనందసాంద్రా ప్రభో పాహి మృత్యుంజయా ।

ఛందశ్శిరోరత్నసందోహ సంవేద్య మందస్మితా పాహి మృత్యుంజయా ।

See Also  Sri Raama Nee Naama Memi Ruchira In Telugu – Sri Ramadasu Keerthanalu

జన్మక్షయాఽతీత చిన్మాత్రమూర్తే భవోన్మూలితా పాహి మృత్యుంజయా ।

ఝణచ్చారు ఘంటామణి వ్రాతకాంచీగుణశ్రోణికా పాహి మృత్యుంజయా ।

ఞిత్యష్టచింతాంతరంగ శ్రమోచ్చాటనాఽనందకృత్ పాహి మృత్యుంజయా ।

టంకాతిటంకా మరున్నేత్రభంగాననాసంగతా పాహి మృత్యుంజయా ।

ఠాళీమహాపాళి కేళీ తిరస్కారి సత్ఖేలనా పాహి మృత్యుంజయా ।

డోలాయమానాఽంతరంగీకృతాఽనేక లాస్యేశ మాం పాహి మృత్యుంజయా ।

ఢక్కాధ్వనిధ్వానదాహధ్వని భ్రాంతశత్రుత్వ మాం పాహి మృత్యుంజయా ।

ణాకార నేత్రాంతసంతోషితాత్మ శ్రితానంద మాం పాహి మృత్యుంజయా ।

తాపత్రయాత్యుగ్రదావానలాసాక్షిరూపాఽవ్యయా పాహి మృత్యుంజయా ।

స్థాణో మురారాతిబాణోల్లసత్పంచబాణాంతకా పాహి మృత్యుంజయా ।

దీనావనాద్యంతహీనాగమాంతైకమానోదితా పాహి మృత్యుంజయా ।

ధాత్రీ ధరాధీశ పుత్రీపరిష్వంగచిత్రాకృతే పాహి మృత్యుంజయా ।

నందీశవాహాఽరవిందాసనారాధ్య వేదాకృతే పాహి మృత్యుంజయా ।

పాపాంధకారప్రదీపాఽద్వయానందరూపా ప్రభో పాహి మృత్యుంజయా ।

ఫాలాంబకానంతనీలోజ్జ్వలన్నేత్ర శూలాయుధా పాహి మృత్యుంజయా ।

బాలార్కబింబాంశు భాస్వజ్జటాజూటికాఽలంకృతా పాహి మృత్యుంజయా ।

భోగీశ్వరాఽనంత యోగిప్రియాఽభీష్టభోగప్రదా పాహి మృత్యుంజయా ।

మౌళిద్యునద్యూర్మి మాలాజటాజూటి కాళీప్రియా పాహి మృత్యుంజయా ।

యజ్ఞేశ్వరా ఖండతజ్ఞానిధీ దక్షయజ్ఞాంతకా పాహి మృత్యుంజయా ।

రాకేందుకోటిప్రతీకాశలోకాదిసృడ్వందితా పాహి మృత్యుంజయా ।

లంకేశవంద్యాంఘ్రి పంకేరుహాఽశేషశంకాపహా పాహి మృత్యుంజయా ।

వాగీశవంద్యాంఘ్రి వందారుమందార శౌరిప్రియా పాహి మృత్యుంజయా ।

శర్వాఽఖిలాధార సర్వేశ గీర్వాణగర్వాపహా పాహి మృత్యుంజయా ।

షడ్వక్త్రతాత త్రిషాడ్గుణ్య లోకాదిసృడ్వందితా పాహి మృత్యుంజయా ।

సోమావతం సాంతరంగ స్వయంధామ సామప్రియా పాహి మృత్యుంజయా ।

హేలానిగీర్ణోగ్రహాలాహలాసహ్య కాలాంతకా పాహి మృత్యుంజయా ।

ళాణీధరాధీశ బాణాసనాపాప్త శోణాకృతే పాహి మృత్యుంజయా ।

క్షిత్యంబుతేజో మరుద్వ్యోమ సోమాత్మ సత్యాకృతే పాహి మృత్యుంజయా ।

See Also  Kodandaramulu Mamugannavaru In Telugu – Sri Ramadasu Keerthanalu

ఈశార్చితాంఘ్రే మహేశాఽఖిలావాస కాశీపతే పాహి మృత్యుంజయా ॥

మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి
మృత్యుంజయా పాహి మృత్యుంజయా ।

ఇతి శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Mrityunjaya Aksharamala Stotram in SanskritEnglish –  Kannada – Telugu – Tamil