Sri Parasurama Ashtakam 3 In Telugu

॥ Sri Parasurama Ashtakam 3 Telugu Lyrics ॥

॥ శ్రీపరశురామాష్టకమ్ ౩ ॥
॥ శ్రీమద్దివ్యపరశురామాష్టకస్తోత్రమ్ ॥

బ్రహ్మవిష్ణుమహేశసన్నుతపావనాఙ్ఘ్రిసరోరుహం
నీలనీరజలోచనం హరిమాశ్రితామరభూరుహమ్ ।
కేశవం జగదీశ్వరం త్రిగుణాత్మకం పరపూరుషం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౧ ॥

అక్షయం కలుషాపహం నిరుపద్రవం కరుణానిధిం
వేదరూపమనామయం విభుమచ్యుతం పరమేశ్వరమ్ ।
హర్షదం జమదగ్నిపుత్రకమార్యజుష్టపదామ్బుజం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౨ ॥

రైణుకేయమహీనసత్వకమవ్యయం సుజనార్చితం
విక్రమాఢ్యమినాబ్జనేత్రకమబ్జశార్ఙ్గగదాధరమ్ ।
ఛత్రితాహిమశేషవిద్యగమష్టమూర్తిమనాశ్రయం – ??
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౩ ॥

బాహుజాన్వయవారణాఙ్కుశమర్వకణ్ఠమనుత్తమం
సర్వభూతదయాపరం శివమబ్ధిశాయినమౌర్వజమ్ ।
భక్తశత్రుజనార్దనం నిరయార్దనం కుజనార్దనం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౪ ॥

జమ్భయజ్ఞవినాశకఞ్చ త్రివిక్రమం దనుజాన్తకం
నిర్వికారమగోచరం నరసింహరూపమనర్దహమ్ ।
వేదభద్రపదానుసారిణమిన్దిరాధిపమిష్టదం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౫ ॥

నిర్జరం గరుడధ్వజం ధరణీశ్వరం పరమోదదం
సర్వదేవమహర్షిభూసురగీతరూపమరూపకమ్ ।
భూమతాపసవేషధారిణమద్రిశఞ్చ మహామహం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౬ ॥

సామలోలమభద్రనాశకమాదిమూర్తిమిలాసురం
సర్వతోముఖమక్షికర్షకమార్యదుఃఖహరఙ్కలౌ ।
వేఙ్కటేశ్వరరూపకం నిజభక్తపాలనదీక్షితం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౭ ॥

దివ్యవిగ్రహధారిణం నిఖిలాధిపం పరమం మహా-
వైరిసూదనపణ్డితం గిరిజాతపూజితరూపకమ్ ।
బాహులేయకుగర్వహారకమాశ్రితావళితారకం
పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౮ ॥

పర్శురామాష్టకమిదం త్రిసన్ధ్యం యః పఠేన్నరః
పర్శురామకృపాసారం సత్యం ప్రాప్నోతి సత్వరమ్ ॥

॥ ఇతి శ్రీపూసపాటి రఙ్గనాయకామాత్య భార్గవర్షికృత
శ్రీమద్దివ్యపరశురామాష్టకం సమ్పూర్ణమ్ ॥

See Also  Sri Batuka Bhairava Ashtottara Shatanama Stotram In Telugu

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Slokam » Sri Parasurama Ashtakam 3 Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil