Sri Vatapuranatha Ashtakam In Telugu

॥ Vatapuranatha Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీవాతపురనాథాష్టకమ్ ॥

కున్దసుమవృన్దసమమన్దహసితాస్యం
నన్దకులనన్దభరతున్దలనకన్దమ్ ।
పూతనిజగీతలవధూతదురితం తం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౧ ॥

నీలతరజాలధరభాలహరిరమ్యం
లోలతరశీలయుతబాలజనలీలమ్ ।
జాలనతిశీలమపి పాలయితుకామం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౨ ॥

కంసరణహింసమిహ సంసరణజాత-
క్లాన్తిభరశాన్తికరకాన్తిఝరవీతమ్ ।
వాతముఖధాతుజనిపాతభయఘాతం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౩ ॥

జాతుధురిపాతుకమిహాతురజనం ద్రాక్
శోకభరమూకమపి తోకమివ పాన్తమ్ ।
భృఙ్గరుచిసఙ్గరకృదఙ్గలతికం తం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౪ ॥

పాపభవతాపభరకోపశమనార్థా-
శ్వాసకరభాసమృదుహాసరుచిరాస్యమ్ ।
రోగచయభోగభయవేగహరమేకం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౫ ॥

ఘోషకులదోషహరవేషముపయాన్తం
పూషశతదూషకవిభూషణగణాఢ్యమ్ ।
భుక్తిమపిముక్తిమతిభక్తిషు దదానం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౬ ॥

పాపకదురాపమతితాపహరశోభ-
స్వాపఘనమామతదుమాపతిసమేతమ్ ।
దూనతరదీనసుఖదానకృతదీక్షం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౭ ॥

పాదపతదాదరణమోదపరిపూర్ణం
జీవముఖదేవజనసేవనఫలాఙ్ఘ్రిమ్
రూక్షభవమోక్షకృతదీక్షనిజవీక్షం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౮ ॥

భృత్యగణపత్యుదితనుత్యుచితమోదం
స్పష్టమిదమష్టకమదుష్టకరణార్హమ్ ।
ఆదధతమాదరదమాదిలయశూన్యం
వాతపురనాథమిమమాతను హృదబ్జే ॥ ౯ ॥

ఇతి మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ గణపతీశాస్త్రీవిరచితం శ్రీవాతపురనాథాష్టకమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Vatapuranatha Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Vishnu Shatpadi Stotram In Telugu