Srinivasa (Narasimha) Stotram In Telugu

॥ Srinivasa (Narasimha) Stotram Telugu Lyrics ॥

॥ శ్రీనివాస (నృసింహ) స్తోత్రం ॥
అథ విబుధవిలాసినీషు విష్వ-
-ఙ్మునిమభితః పరివార్య తస్థుషీషు ।
మదవిహృతివికత్థనప్రలాపా-
-స్వవమతినిర్మితనైజచాపలాసు ॥ ౧ ॥

త్రిభువనముదముద్యతాసు కర్తుం
మధుసహసాగతిసర్వనిర్వహాసు ।
మధురసభరితాఖిలాత్మభావా-
-స్వగణితభీతిషు శాపతశ్శుకస్య ॥ ౨ ॥

అతివిమలమతిర్మహానుభావో
మునిరపి శాంతమనా నిజాత్మగుప్త్యై ।
అఖిలభువనరక్షకస్య విష్ణోః
స్తుతిమథ కర్తుమనా మనాగ్బభూవ ॥ ౩ ॥

శ్రియఃశ్రియం షడ్గుణపూరపూర్ణం
శ్రీవత్సచిహ్నం పురుషం పురాణమ్ ।
శ్రీకంఠపూర్వామరబృందవంద్యం
శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే ॥ ౪ ॥

విభుం హృది స్వం భువనేశమీడ్యం
నీళాశ్రయం నిర్మలచిత్తచింత్యమ్ ।
పరాత్పరం పామరపారమేన-
-ముపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే ॥ ౫ ॥

స్మేరాతసీసూనసమానకాంతిం
సురక్తపద్మప్రభపాదహస్తమ్ ।
ఉన్నిద్రపంకేరుహచారునేత్రం
పవిత్రపాణిం శరణం ప్రపద్యే ॥ ౬ ॥

సహస్రభానుప్రతిమోపలౌఘ-
-స్ఫురత్కిరీటప్రవరోత్తమాంగమ్ ।
ప్రవాలముక్తానవరత్నహార-
-తారం హరిం తం శరణం ప్రపద్యే ॥ ౭ ॥

పురా రజోదుష్టధియో విధాతు-
-రపాహృతాన్ యో మధుకైటభాభ్యామ్ ।
వేదానుపాదాయ దదౌ చ తస్మై
తం మత్స్యరూపం శరణం ప్రపద్యే ॥ ౮ ॥

పయోధిమధ్యేఽపి చ మందరాద్రిం
ధర్తుం చ యః కూర్మవపుర్బభూవ ।
సుధాం సురాణామవనార్థమిచ్ఛం-
-స్తమాదిదేవం శరణం ప్రపద్యే ॥ ౯ ॥

వసుంధరామంతరదైత్యపీడాం
రసాతలాంతర్వివశాభివిష్టామ్ ।
ఉద్ధారణార్థం చ వరాహ ఆసీ-
-చ్చతుర్భుజం తం శరణం ప్రపద్యే ॥ ౧౦ ॥

నఖైర్వరైస్తీక్ష్ణముఖైర్హిరణ్య-
-మరాతిమామర్దితసర్వసత్త్వమ్ ।
విదారయామాస చ యో నృసింహో
హిరణ్యగర్భం శరణం ప్రపద్యే ॥ ౧౧ ॥

See Also  Shiva Bhujanga Prayata Stotram In Telugu

మహన్మహత్వేంద్రియపంచభూత-
-తన్మాత్రమాత్రప్రకృతిః పురాణీ ।
యతః ప్రసూతా పురుషాస్తదాత్మా
తమాత్మనాథం శరణం ప్రపద్యే ॥ ౧౨ ॥

పురా య ఏతత్సకలం బభూవ
యేనాపి తద్యత్ర చ లీనమేతత్ ।
ఆస్తాం యతోఽనుగ్రహనిగ్రహౌ చ
తం శ్రీనివాసం శరణం ప్రపద్యే ॥ ౧౩ ॥

నిరామయం నిశ్చలనీరరాశి-
-నీకాశసద్రూపమయం మహస్తత్ ।
నియంతృ నిర్మాతృ నిహంతృ నిత్యం
నిద్రాంతమేనం శరణం ప్రపద్యే ॥ ౧౪ ॥

జగంతి యః స్థావరజంగమాని
సంహృత్య సర్వాణ్యుదరేశయాని ।
ఏకార్ణవాంతర్వటపత్రతల్పే
స్వపిత్యనంతం శరణం ప్రపద్యే ॥ ౧౫ ॥

నిరస్తదుఃఖౌఘమతీంద్రియం తం
నిష్కారణం నిష్కలమప్రమేయమ్ ।
అణోరణీయాంసమనంతమంత-
-రాత్మానుభావం శరణం ప్రపద్యే ॥ ౧౬ ॥

సప్తాంబుజీరంజకరాజహాసం
సప్తార్ణవీసంసృతికర్ణధారమ్ ।
సప్తాశ్వబింబాశ్వహిరణ్మయం తం
సప్తార్చిరంగం శరణం ప్రపద్యే ॥ ౧౭ ॥

నిరాగసం నిర్మలపూర్ణబింబం
నిశీథినీనాథనిభాననాభమ్ ।
నిర్ణీతనిద్రం నిగమాంతనిత్యం
నిఃశ్రేయసం తం శరణం ప్రపద్యే ॥ ౧౮ ॥

నిరామయం నిర్మలమప్రమేయం
నిజాంతరారోపితవిశ్వబింబమ్ ।
నిస్సీమకల్యాణగుణాత్మభూతిం
నిధిం నిధీనాం శరణం ప్రపద్యే ॥ ౧౯ ॥

త్వక్చర్మమాంసాస్థ్యసృగశ్రుమూత్ర-
-శ్లేష్మాంత్రవిట్చ్ఛుక్లసముచ్చయేషు ।
దేహేష్వసారేషు న మే స్పృహైషా
ధ్రువం ధ్రువం త్వం భగవన్ ప్రసీద ॥ ౨౦ ॥

గోవింద కేశవ జనార్దన వాసుదేవ
విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప ।
శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష
నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ॥ ౨౧ ॥

దేవాః సమస్తామరయోగిముఖ్యాః
గంధర్వవిద్యాధరకిన్నరాశ్చ ।
యత్పాదమూలం సతతం నమంతి
తం నారసింహం శరణం ప్రపద్యే ॥ ౨౨ ॥

See Also  Sri Saraswati Kavacham In Telugu

వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్
ఆయుః స్థిరం కీర్తిమతీవ లక్ష్మీమ్ ।
యస్య ప్రసాదాత్ పురుషా లభంతే
తం నారసింహం శరణం ప్రపద్యే ॥ ౨౩ ॥

బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ
నారాయణోఽసౌ మరుతాం‍పతిశ్చ ।
చంద్రార్కవాయ్వగ్నిమరుద్గణాశ్చ
త్వమేవ నాన్యత్ సతతం నతోఽస్మి ॥ ౨౪ ॥

స్రష్టా చ నిత్యం జగతామధీశః
త్రాతా చ హంతా విభురప్రమేయః ।
ఏకస్త్వమేవ త్రివిధా విభిన్నః
త్వాం సింహమూర్తిం సతతం నతోఽస్మి ॥ ౨౫ ॥

ఇతి శ్రీనివాస స్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Srinivasa (Narasimha) Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil