Vividha Gayatri Mantra In Telugu

॥ Vividha Gayatri Mantra Telugu Lyrics ॥

॥ వివిధ గాయత్రీ మంత్రాలు ॥
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ॥

ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ వక్రతు॒ణ్డాయ॑ ధీమహి ।
తన్నో॑ దన్తిః ప్రచో॒దయా”త్ ॥

ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ చక్రతు॒ణ్డాయ॑ ధీమహి ।
తన్నో॑ నన్దిః ప్రచో॒దయా”త్ ॥

ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాసే॒నాయ॑ ధీమహి ।
తన్నః షణ్ముఖః ప్రచో॒దయా”త్ ॥

ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ సువర్ణప॒క్షాయ॑ ధీమహి ।
తన్నో॑ గరుడః ప్రచో॒దయా”త్ ॥

ఓం వే॒దా॒త్మ॒నాయ॑ వి॒ద్మహే॑ హిరణ్యగ॒ర్భాయ॑ ధీమహి ।
తన్నో॑ బ్రహ్మ ప్రచో॒దయా”త్ ॥

ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా”త్ ॥

ఓం వ॒జ్ర॒న॒ఖాయ॑ వి॒ద్మహే॑ తీక్ష్ణద॒గ్ంష్ట్రాయ॑ ధీమహి ।
తన్నో॑ నారసిగ్ంహః ప్రచో॒దయా”త్ ॥

ఓం భా॒స్క॒రాయ॑ వి॒ద్మహే॑ మహద్ద్యుతిక॒రాయ॑ ధీమహి ।
తన్నో॑ ఆదిత్యః ప్రచో॒దయా”త్ ॥

ఓం వై॒శ్వా॒న॒రాయ॑ వి॒ద్మహే॑ లాలీ॒లాయ ధీమహి ।
తన్నో॑ అగ్నిః ప్రచో॒దయా”త్ ॥

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి ।
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ॥

– Chant Stotra in Other Languages –

Vividha Gayatri Mantra in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Brahma Gita Of Yoga Vasishtha In Telugu