1000 Names Of Sri Dakshinamurthy – Sahasranamavali 1 Stotram In Telugu

॥ Dakshinamurti Sahasranamavali 1 Telugu Lyrics ॥

॥ శ్రీదక్షిణామూర్తిసహస్రనామావలిః ౧ ॥
ఓం దక్షిణాయ నమః । దక్షిణామూర్తయే । దయాలవే । దీనవల్లభాయ ।
దీనార్తిఘ్నే । దీననాథాయ । దీనబన్ధవే । దయాపరాయ । దారిద్ర్యశమనాయ ।
అదీనాయ । దీర్ఘాయ । దానవనాశనాయ । దనుజారయే । దుఃఖహన్త్రే ।
దుష్టభూతనిషూదనాయ । దీనార్తిహరణాయ । దాన్తాయ । దీప్తిమతే ।
దివ్యలోచనాయ । దేదీప్యమానాయ నమః ॥ ౨౦ ॥

దుర్గేశాయ నమః । శ్రీదుర్గావరదాయకాయ । దరిసంస్థాయ ।
దానరూపాయ । దానసన్మానతోషితాయ । దీనాయ । దాడిమపుష్పాఢ్యాయ ।
దాడిమీపుష్పభూషితాయ । దైన్యహృతే । దురితఘ్నాయ । దిశావాసాయ ।
దిగమ్బరాయ । దిక్పతయే । దీర్ఘసూత్రిణే । దరదమ్బుజలోచనాయ ।
దక్షిణాప్రేమసన్తుష్టాయ । దారిద్ర్యబడబానలాయ । దక్షిణావరదాయ ।
దక్షాయ । దక్షాధ్వరవినాశకృతే నమః ॥ ౪౦ ॥

దామోదరప్రియాయ నమః । దీర్ఘాయ । దీర్ఘికాజనమధ్యగాయ । ధర్మాయ ।
ధనప్రదాయ । ధ్యేయాయ । ధీమతే । ధైర్యవిభూషితాయ । ధరణీధారకాయ ।
ధాత్రే । ధనాధ్యక్షాయ । ధురన్ధరాయ । ధీధారకాయ । ధిణ్డిమకాయ ।
నగ్నాయ । నారాయణాయ । నరాయ । నరనాథప్రియాయ । నాథాయ ।
నదీపులినసంస్థితాయ నమః ॥ ౬౦ ॥

నానారూపధరాయ నమః । నమ్రాయ । నాన్దీశ్రాద్ధప్రియాయ । నటాయ ।
నటాచార్యాయ । నటవరాయ । నారీమానసమోహనాయ । నదీప్రియాయ । నీతిధరాయ ।
నానామన్త్రరహస్యవిదే । నారదాయ । నామరహితాయ । నౌకారూఢాయ ।
నటప్రియాయ । పరమాయ । పరమాదాయ । పరవిద్యావికర్షణాయ । పతయే ।
పాతిత్యసంహర్త్రే । పరమేశాయ నమః ॥ ౮౦ ॥

పురాతనాయ నమః । పురాణ పురుషాయ । పుణ్యాయ । పద్యగద్యవిశారదాయ ।
పద్యప్రియాయ । పద్యహస్తాయ । పరమార్థపరాయణాయ । ప్రీతాయ । పురాణాయ ।
పురుషాయ । పురాణాగమసూచకాయ । పురాణవేత్రే । పాపఘ్నాయ । పార్వతీశాయ ।
పరార్థవిదే । పద్మావతీప్రియాయ । ప్రాణాయ । పరాయ । పరరహస్యవిదే ।
పార్వతీరమణాయ నమః ॥ ౧౦౦ ॥

పీనాయ నమః । పీతవాససే । పరాత్పరాయ । పశూపహారరసికాయ ।
పాశినే । పాశుపతాయ । ప్రియాయ । పక్షీన్ద్రవాహనప్రీతాయ । పుత్రదాయ ।
పుత్రపూజితాయ । ఫణినాదాయ । ఫేం కృతయే । ఫట్కారయే । ఫ్రేం
పరాయణాయ । ఫ్రీం బీజజపసన్తుష్టాయ । ఫ్రీం కారాయ । ఫణిభూషితాయ ।
ఫణివిద్యామాయ । ఫ్రైం ఫ్రైం ఫ్రైం ఫ్రైం శబ్దపరాయణాయ ।
ఫడస్రజపసన్తుష్టాయ నమః । ౧౨౦ ।

బలిభుజే నమః । బాణభూషితాయ । బాణపూజారతాయ । బ్లూం బ్లూం బ్లూం
బీజనిరతాయ । శుచయే । భవార్ణవాయ । బాలమతయే । బాలేశాయ ।
బాలభావధృతే । బాలప్రియాయ । బాలగతయే । బలివరదప్రియాయ । బలినే ।
బాలచన్ద్రప్రియాయ । బాలాయ । బాలశబ్దపరాయణాయ । బ్రహ్మాణ్డభేదనాయ ।
బ్రహ్మజ్ఞానినే । బ్రాహ్మణపాలకాయ । భవానీభూపతయే నమః । ౧౪౦ ।

భద్రాయ నమః । భద్రదాయ । భద్రవాహనాయ । భూతాధ్యక్షాయ ।
భూతపతయే । భూతభూతినివారణాయ । భద్రఙ్కరాయ । భీమగర్భాయ ।
భీమసఙ్గమలోలుపాయ । భీమాయ । భయానకాయ । భ్రాత్రే ।
భ్రాన్తాయ । భస్మాసురప్రియాయ । భస్మభూషాయ । భస్మసంస్థాయ ।
భైక్షకర్మపరాయణాయ । భానుభూషాయ । భానురూపాయ ।
భవానీప్రీతిదాయ నమః । ౧౬౦ ।

భవాయ నమః । భర్గదేవాయ । భర్గవాసాయ । భర్గపూజాపరాయణాయ ।
భావవ్రతాయ । భావరతాయ । భావాభావవివర్జితాయ । భర్గాయ ।
భావానన్తయుక్తాయ । భాం భిం శబ్దపరాయణాయ । భ్రాం
బీజజపసన్తుష్టాయ । భట్టారాయ । భద్రవాహనాయ । భట్టారకాయ ।
భీమభీమాయ । భీమచణ్డపతయే । భవాయ । భవానీజపసన్తుష్టాయ ।
భవానీపూజనోత్సుకాయ । భ్రమరాయ నమః । ౧౮౦ ।

భ్రామరీయుక్తాయ నమః । భ్రమరామ్బాప్రపూజితాయ । మహాదేవాయ ।
మహామాన్యాయ । మహేశాయ । మాధవప్రియాయ । మధుపుష్పప్రియాయ । మాధ్వినే ।
మానపూజాపరాయణాయ । మధుపానప్రియాయ । మీనాయ । మీనాక్షీనాయకాయ ।
మహతే । మారదృశాయ । మదనఘ్నాయ । మాననీయాయ । మహోక్షగాయ ।
మాధవాయ । మానరహితాయ । మ్రాం బీజజపతోషితాయ నమః । ౨౦౦ ।

మధుపానరతాయ నమః । మానినే । మహార్హాయ । మోహనాస్త్రవిదే ।
మహాతాణ్డవకృతే । మన్త్రాయ । మధుపూజాపరాయణాయ । మూర్తయే ।
ముద్రాప్రియాయ । మిత్రాయ । మిత్రసన్తుష్టమానసాయ । మ్రీం మ్రీం నాథాయ ।
మధుమతీనాథాయ । మహాదేవప్రియాయ । మృడాయ । యాదోనిధయే । యదుపతయే ।
యతయే । యజ్ఞపరాయణాయ । యజ్వనే నమః । ౨౨౦ ।

యాగప్రియాయ నమః । యాజినే । యాయీభావప్రియాయ । యమాయ ।
యాతాయాతాదిరహితాయ । యతిధర్మపరాయణాయ । యతిసాధ్యాయ ।
యష్టిధరాయ । యజమానప్రియాయ । యజాయ । యజుర్వేదప్రియాయ ।
యాయినే । యమసంయమసంయుతాయ । యమపీడాహరాయ । యుక్తయే । యాగినే ।
యోగీశ్వరాలయాయ । యాజ్ఞవల్క్యప్రియాయ । యోనయే ।
యోనిదోషవివర్జితాయ నమః । ౨౪౦ ।

యామినీనాథాయ నమః । యూషినే । యమవంశసముద్భవాయ । యక్షాయ ।
యక్షప్రియాయ । యామ్యాయ । రామాయ । రాజీవలోచనాయ । రాత్రిఞ్చరాయ ।
రాత్రిచరాయ । రామేశాయ । రామపూజితాయ । రామపూజ్యాయ । రామనాథాయ ।
రత్నదాయ । రత్నహారకాయ । రాజ్యదాయ । రామవరదాయ । రఞ్జకాయ ।
రతిమార్గకృతే నమః । ౨౬౦ ।

See Also  1000 Names Of Medha Dakshinamurti – Sahasranama Stotram 1 In Telugu

రమణీయాయ నమః । రఘునాథాయ । రఘువంశప్రవర్తకాయ ।
రామానన్దప్రియాయ । రాజ్ఞే । రాజరాజేశ్వరాయ । రసాయ ।
రత్నమన్దిరమధ్యస్థాయ । రత్నపూజాపరాయణాయ । రత్నాకరాయ ।
లక్ష్మణేశాయ । లక్ష్మకాయ । లక్ష్మలక్షణాయ । లక్ష్మీనాథప్రియాయ ।
లాలినే । లమ్బికాయోగమార్గధృతే । లబ్ధలక్ష్యాయ । లబ్ధసిద్ధయే ।
లభ్యాయ । లాక్షారుణేక్షణాయ నమః । ౨౮౦ ।

లోలాక్షీనాయకాయ నమః । లోభినే । లోకనాథాయ । లతామయాయ ।
లతాపూజాపరాయ । లోలాయ । లక్షమన్త్రజపప్రియాయ । లమ్బికామార్గనిరతాయ ।
లక్షకోట్యణ్డనాయకాయ । వాణీప్రియాయ । వామమార్గాయ । వాదినే ।
వాదపరాయణాయ । వీరమార్గరతాయ । వీరాయ । వీరచర్యాపరాయణాయ ।
వరేణ్యాయ । వరదాయ । వామాయ । వామమార్గప్రవర్తకాయ నమః । ౩౦౦ ।

వామదేవాయ నమః । వాగధీశాయ । వీణాఢ్యాయ । వేణుతత్పరాయ ।
విద్యాప్రదాయ । వీతిహోత్రాయ । వీరవిద్యావిశారదాయ । వర్గాయ ।
వర్గప్రియాయ । వాయవే । వాయువేగపరాయణాయ । వార్తజ్ఞాయ । వశీకారిణే ।
వర్షిష్ఠాయ । వామహర్షకాయ । వాసిష్ఠాయ । వాక్పతయే । వేద్యాయ ।
వామనాయ । వసుదాయ నమః । ౩౨౦ ।

విరాజే నమః । వారాహీపాలకాయ । వశ్యాయ । వనవాసినే । వనప్రియాయ ।
వనపతయే । వారిధారిణే । వీరాయ । వారాఙ్గనాప్రియాయ । వనదుర్గాపతయే ।
వన్యాయ । శక్తిపూజాపరాయణాయ । శశాఙ్కమౌలయే । శాన్తాత్మనే ।
శక్తిమార్గపరాయణాయ । శరచ్చన్ద్రనిభాయ । శాన్తాయ । శక్తయే ।
సంశయవర్జితాయ । శచీపతయే నమః । ౩౪౦ ।

శక్రపూజ్యాయ నమః । శరస్థాయ । శాపవర్జితాయ । శాపానుగ్రాహకాయ ।
శఙ్ఖప్రియాయ । శత్రునిషూదనాయ । శరీరయోగినే । శాన్తారయే ।
శక్త్రే । శ్రమగతాయ । శుభాయ । శుక్రపూజ్యాయ । శుక్రభోగినే ।
శుక్రభక్షణతత్పరాయ । శారదానాయకాయ । శౌరయే । షణ్ముఖాయ ।
షణ్మనసే । షఢాయ । షణ్డాయ నమః । ౩౬౦ ।

షడఙ్గాయ నమః । షట్కాయ । షడధ్వయాగతత్పరాయ ।
షడామ్నాయరహస్యజ్ఞాయ । షష్ఠీజపపరాయణాయ । షట్చక్రభేదనాయ ।
షష్ఠీనాదాయ । షడ్దర్శనప్రియాయ । షష్ఠీదోషహరాయ । షట్కాయ ।
షట్శాస్త్రార్థవిదే । షట్శాస్రరహస్యవిదే । షడ్భూమిహితాయ ।
షడ్వర్గాయ । షడైశ్వర్యఫలప్రదాయ । షడ్గుణాయ । షణ్ముఖప్రీతాయ ।
షష్ఠిపాలాయ । షడాత్మకాయ । షట్కృత్తికాసమాజస్థాయ నమః । ౩౮౦ ।

షడాధారనివాసకాయ నమః । షోఢాన్యాసమయాయ । సిన్ధవే । సున్దరాయ ।
సురసున్దరాయ । సురాధ్యక్షాయ । సురపతయే । సుముఖాయ । సుసమాయ ।
సురాయ । సుభగాయ । సర్వవిదే । సౌమ్యాయ । సిద్ధమార్గప్రవర్తకాయ ।
సహజానన్దజాయ । సామ్నే । సర్వశాస్త్రరహస్యవిదే । సమిద్ధోమప్రియాయ ।
సర్వాయ । సర్వశక్తిప్రపూజితాయ నమః । ౪౦౦ ।

సురదేవాయ నమః । సుదేవాయ । సన్మార్గాయ । సిద్ధదర్శనాయ । సర్వవిదే ।
సాధువిదే । సాధవే । సర్వధర్మసమన్వితాయ । సర్వాధ్యక్షాయ ।
సర్వవేద్యాయ । సన్మార్గసూచకాయ । అర్థవిదే । హారిణే । హరిహరాయ ।
హృద్యాయ । హరాయ । హర్షప్రదాయ । హరయే । హరయోగినే ।
హేహరతాయ నమః । ౪౨౦ ।

హరివాహాయ నమః । హరిధ్వజాయ । హ్రాదిమార్గరతాయ । హ్రీం ।
హారీతవరదాయకాయ । హారీతవరదాయ । హీనాయ । హితకృతే ।
హుఙ్కృతయే । హవిషే । హవిష్యభుజే । హవిష్యాశినే । హరిద్వర్ణాయ ।
హరాత్మకాయ । హైహయేశాయ । హ్రీఙ్కృతయే । హరిమానసతోషణాయ ।
హ్రాఙ్కారజపసన్తుష్టాయ । హ్రీఙ్కారజపచిహ్నితాయ । హితకారిణే నమః । ౪౪౦ ।

హరిణదృషే నమః । హలితాయ । హరనాయకాయ । హారప్రియాయ । హారరతాయ ।
హాహాశబ్దపరాయణాయ । ళకారవర్ణభూషాఢ్యాయ । ళకారేశాయ । మహామునయే ।
ళకారబీజనిలయాయ । ళాం ళిం మన్త్రప్రవర్తకాయ । క్షేమఙ్కరీప్రియాయ ।
క్షామ్యాయ । క్షమాభృతే । క్షణరక్షకాయ । క్షాఙ్కారబీజనిలయాయ ।
క్షోభహృతే । క్షోభవర్జితాయ । క్షోభహారిణే । క్షోభకారిణే నమః । ౪౬౦ ।

క్ష్రీం బీజాయ నమః । క్ష్రాం స్వరూపధృతే । క్ష్రాఙ్కారబీజనిలయాయ ।
క్షౌమామ్బరవిభూషితాయ । క్షోణీరథాయ । ప్రియకరాయ । క్షమాపాలాయ ।
క్షమాకరాయ । క్షేత్రజ్ఞాయ । క్షేత్రపాలాయ । క్షయరోగ క్షయఙ్కరాయ ।
క్షామోదరాయ । క్షామగాత్రాయ । క్షామరూపాయ । క్షయోదరాయ । అద్భుతాయ ।
అనన్తవరదాయ । అనసూయవే । ప్రియంవదాయ । అత్రిపుత్రాయ నమః । ౪౮౦ ।

అగ్నిగర్భాయ నమః । అభూతాయ । అనన్తవిక్రమాయ । ఆదిమధ్యాన్తరహితాయ ।
అణిమాదిగుణాకరాయ । అక్షరాయ । అష్టగుణైశ్వర్యాయ । అర్హాయ । అనర్హాయ ।
ఆదిత్యాయ । అగుణాయ । ఆత్మనే । అధ్యాత్మప్రీతాయ । అధ్యాత్మమానసాయ । ఆద్యాయ ।
ఆమ్రప్రియాయ । ఆమ్రాయ । ఆమ్రపుష్పవిభూషితాయ । ఆమ్రపుష్పప్రియాయ ।
ప్రాణాయ నమః । ౫౦౦ ।

ఆర్షాయ నమః । ఆమ్రాతకేశ్వరాయ । ఇఙ్గితజ్ఞాయ । ఇష్టజ్ఞాయ ।
ఇష్టభద్రాయ । ఇష్టప్రదాయ । ఇష్టాపూర్తప్రదాయ । ఇష్టాయ । ఈశాయ ।
ఈశ్వరవల్లభాయ । ఈఙ్కారాయ । ఈశ్వరాధీనాయ । ఈశతటితే ।
ఇన్ద్రవాచకాయ । ఉక్షయే । ఊకారగర్భాయ । ఊకారాయ । ఊహ్యాయ ।
ఊహవినిర్ముక్తాయ । ఊష్మణే నమః । ౫౨౦ ।

See Also  Bhaja Govindam Slokam In Telugu

ఊష్మమణయే నమః । ఋద్ధికారిణే । ఋద్ధిరూపిణే । ఋద్ధిప్రవర్తకాయ ।
ఋద్ధీశ్వరాయ । ౠకారవర్ణాయ । ౠకారభూషాఢ్యాయ । ౠకారాయ ।
ఌకారగర్భాయ । ౡకారాయ । ౡం । ౡఙ్కారాయ । ఏకారగర్భాయ । ఏకారాయ ।
ఏకాయ । ఏకప్రవాచకాయ । ఏకఙ్కారిణే । ఏకకరాయ । ఏకప్రియతరాయ ।
ఏకవీరాయ నమః । ౫౪౦ ।

ఏకపతయే నమః । ఐం । ఐం శబ్దపరాయణాయ । ఐన్ద్రప్రియాయ । ఐక్యకారిణే ।
ఐం బీజజపతత్పరాయ । ఓఙ్కారాయ । ఓఙ్కారబీజాయ । ఓఙ్కారాయ ।
ఓఙ్కారపీఠనిలయాయ । ఓఙ్కారేశ్వరపూజితాయ । అఙ్కితోత్తమవర్ణాయ ।
అఙ్కితజ్ఞాయ । కలఙ్కహరాయ । కఙ్కాలాయ । క్రూరాయ । కుక్కుటవాహనాయ ।
కామినీవల్లభాయ । కామినే । కామ్యార్థాయ నమః । ౫౬౦ ।

కమనీయకాయ నమః । కలానిధయే । కీర్తినాథాయ । కామేశీహృదయఙ్గమాయ ।
కామేశ్వరాయ । కామరూపాయ । కాలాయ । కాలకృపానిధయే । కృష్ణాయ ।
కాలీపతయే । కాలయే । కృశచూడామణయే । కలాయ । కేశవాయ । కేవలాయ ।
కాన్తాయ । కాలీశాయ । వరదాయకాయ । కాలికాసంప్రదాయజ్ఞాయ ।
కాలాయ నమః । ౫౮౦ ।

కామకలాత్మకాయ నమః । ఖట్వాఙ్గపాణినే । ఖతితాయ । ఖరశూలాయ ।
ఖరాన్తకృతే । ఖేలనాయ । ఖేటకాయ । ఖడ్గాయ । ఖడ్గనాథాయ ।
ఖగేశ్వరాయ । ఖేచరాయ । ఖేచరనాథాయ । గణనాథాయ । సహోదరాయ ।
గాఢాయ । గహనగమ్భీరాయ । గోపాలాయ । గూర్జరాయ । గురవే ।
గణేశాయ నమః । ౬౦౦ ।

గాయకాయ నమః । గోప్త్రే । గాయత్రీవల్లభాయ । గుణినే । గోమన్తాయ ।
గారుడాయ । గౌరాయ । గౌరీశాయ । గిరిశాయ । గుహాయ । గరయే । గర్యాయ ।
గోపనీయాయ । గోమయాయ । గోచరాయ । గుణాయ । హేరమ్బాయుష్యరుచిరాయ ।
గాణాపత్యాగమప్రియాయ । ఘణ్టాకర్ణాయ । ఘర్మరశ్మయే నమః । ౬౨౦ ।

ఘృణయే నమః । ఘణ్టాప్రియాయ । ఘటాయ । ఘటసర్పాయ । ఘూర్ణితాయ ।
ఘృమణయే । ఘృతకమ్బలాయ । ఘణ్టాదినాదరుచిరాయ । ఘృణినే ।
లజ్జావివర్జితాయ । ఘృణిమన్త్రజపప్రీతయాయ । ఘృతయోనయే ।
ఘృతప్రియాయ । ఘర్ఘరాయ । ఘోరనాదాయ । అఘోరశాస్త్రప్రవర్తకాయ ।
ఘనాఘనాయ । ఘోషయుక్తాయ । ఘేటకాయ । ఘేటకేశ్వరాయ నమః । ౬౪౦ ।

ఘనాయ నమః । ఘనరుచయే । ఘ్రిం ఘ్రాం ఘ్రాం ఘ్రిం
మన్త్రస్వరూపధృతే । ఘనశ్యామాయ । ఘనతరాయ । ఘటోత్కచాయ ।
ఘటాత్మజాయ । ఘఙ్ఘాదాయ । ఘుర్ఘురాయ । ఘూకాయ । ఘకారాయ ।
ఙకారాఖ్యాయ । ఙకారేశాయ । ఙకారాయ । ఙకారబీజనిలయాయ । ఙాం
ఙిం మన్త్ర స్వరూపధృతే । చతుష్షష్టికలాదాయినే । చతురాయ ।
చఞ్చలాయ । చలాయ నమః । ౬౬౦ ।

చక్రిణే నమః । చక్రాయ । చక్రధరాయ । శ్రీ బీజజపతత్పరాయ ।
చణ్డాయ । చణ్డేశ్వరాయ । చారవే । చక్రపాణయే । చరాచరాయ ।
చరాచరమయాయ । చిన్తామణయే । చిన్తితసారథయే । చణ్డరశ్మయే ।
చన్ద్రమౌలయే । చణ్డీహృదయనన్దనాయ । చక్రాఙ్కితాయ ।
చణ్డదీప్తిప్రియాయ । చూడాలశేఖరాయ । చణ్డాయ ।
చణ్డాలదమనాయ నమః । ౬౮౦ ।

చిన్తితాయ నమః । చిన్తితార్థదాయ । చిత్తార్పితాయ । చిత్తమాయినే ।
చిత్రవిద్యమయాయ । చిదే । చిచ్ఛక్తయే । చేతనాయ । చిన్త్యాయ ।
చిదాభాసాయ । చిదాత్మకాయ । ఛన్దచారిణే । ఛన్దగతయే । ఛాత్రాయ ।
ఛాత్రప్రియాయ । ఛాత్రచ్ఛిదే । ఛేదకృతే । ఛేదనాయ । ఛేదాయ ।
ఛన్దః శాస్త్రవిశారదాయ నమః । ౭౦౦ ।

ఛన్దోమయాయ నమః । ఛన్దోగమ్యాయ । ఛాన్దోగ్యాయ । ఛన్దసాం పతయే ।
ఛన్దోభేదాయ । ఛన్దనీయాయ । ఛన్దసే । ఛన్దోరహస్యవిదే ।
ఛత్రధారిణే । ఛత్రభృతాయ । ఛత్రదాయ । ఛాత్రపాలకాయ ।
ఛిన్నప్రియాయ । ఛిన్నమస్తకాయ । ఛిన్నమన్త్రప్రసాదకాయ ।
ఛిన్నతాణ్డవసమ్భూతాయ । ఛిన్నయోగవిశారదాయ । జాబాలిపూజ్యాయ ।
జన్మాద్యాయ । జనిత్రే నమః । ౭౨౦ ।

జన్మనాశకాయ నమః । జపాయుష్యప్రియకరాయ । జపాదాడిమరాగధృతే ।
జమలాయ । జైనతాయ । జన్యాయ । జన్మభూమ్యై । జనప్రియాయ । జన్మాద్యాయ ।
జనప్రియకరాయ । జనిత్రే । జాజిరాగధృతే । జైనమార్గరతాయ । జైనాయ ।
జితక్రోధాయ । జితేన్ద్రియాయ । జర్జజ్జటాయ । జర్జభూషిణే । జటాధరాయ ।
జగద్గురవే నమః । ౭౪౦ ।

జగత్కారిణే నమః । జామాతృవరదాయ । అజరాయ । జీవనాయ । జీవనాధారాయ ।
జ్యోతిః శాస్త్రవిశారదాయ । జ్యోతిషే । జ్యోత్స్నామయాయ । జేత్రే ।
జయాయ । జన్మకృతాదరాయ । జామిత్రాయ । జైమినీపుత్రాయ । జ్యోతిః
శాస్త్రప్రవర్తకాయ । జ్యోతిర్లిఙ్గాయ । జ్యోతీరూపాయ । జీమూతవరదాయకాయ ।
జితాయ । జేత్రే । జన్మపుత్రాయ నమః । ౭౬౦ ।

జ్యోత్స్నాజాలప్రవర్తకాయ నమః । జన్మాదినాశకాయ । జీవాయ । జీవాతవే ।
జీవనౌషధాయ । జరాహరాయ । జాడ్యహరాయ । జన్మాజన్మవివర్జితాయ ।
జనకాయ । జననీనాథాయ । జీమూతాయ । జామ్బవప్రియాయ । జపమూర్తయే ।
జగన్నాథాయ । జగత్స్థావరజఙ్గమాయ । జారదాయ । జారవిదే । జారాయ ।
జఠరాగ్నిప్రవర్తకాయ । జీర్ణాయ నమః । ౭౮౦ ।

See Also  108 Names Of Mahakala Kakaradi – Ashtottara Shatanamavali In Odia

జీర్ణరతాయ నమః । జాతయే । జాతినాథాయ । జగన్మయాయ । జగత్ప్రదాయ ।
జగత్త్రాత్రే । జరాజీవనకౌతుకాయ । జఙ్గమాయ । జఙ్గమాకారాయ । జటిలాయ ।
జగద్గురవే । ఝరయే । ఝఞ్ఝారికాయ । ఝఞ్ఝాయ । ఝఞ్ఝానవే ।
ఝరులన్దకృతే । ఝకారబీజనిలయాయ । ఝూం ఝూం ఝూం మన్త్రరూపధృతే ।
జ్ఞానేశ్వరాయ । జ్ఞానగమ్యాయ నమః । ౮౦౦ ।

జ్ఞానమార్గపరాయణాయ నమః । జ్ఞానకాణ్డినే । జ్ఞేయకాణ్డినే ।
జ్ఞేయాజ్ఞేయవివర్జితాయ । టఙ్కాస్త్రధారిణే । టఙ్కారాయ ।
టీకాటిప్పణకారకాయ । టాం టిం టూం జపసన్తుష్టాయ । టిట్టిభాయ ।
టిట్టిభాననాయ । టిట్టిభానన సహితాయ । టకారాక్షరభూషితాయ ।
టఙ్కారకారిణే । అష్టసిద్ధయే । అష్టమూర్తయే । అష్టకష్టఘ్నే ।
ఠాఙ్కురాయ । ఠకురాయ । ఠష్ఠాయ । ఢమ్బీజపరాయణాయ నమః । ౮౨౦ ।

ఠాం ఠి ఠూం జపయోగాఢ్యాయ నమః । డామరాయ । డాకినీప్రియాయ ।
డాకినీనాయకాయ । డాడినే । డూం డూం శబ్దపరాయణాయ । డకారాత్మనే ।
డామరాయ । డామరీశక్తిరఞ్జితాయ । డాకరాయ । డాఙ్కరాయ । డాం
డిం నమః । డిణ్డివాదనతత్పరాయ । డకారాఢ్యాయ । డఙ్కహీనాయ ।
డామరీవాదనతత్పరాయ । ఢాఙ్కృతయే । ఢామ్పతయే । ఢాం ఢిం ఢూం
ఢైం ఢౌం శబ్దతత్పరాయ । ఢోఢి భూషణ భూషాఢ్యాయ నమః । ౮౪౦ ।

ఢీం ఢీం పాలాయ నమః । ఢపారజాయ నమః । ణకార కుణ్డలాయ ।
ణాడీవర్గప్రాణాయ । ణణాద్రిభువే । ణకారపఞ్జరీశాయ । ణాం ణిం
ణూం ణం ప్రవర్తకాయ । తరుశాయ । తరుమధ్యస్థాయ । తర్వన్తాయ ।
తరుమధ్యగాయ । తారకాయ । తారతమ్యాయ । తారనాథాయ । సనాతనాయ ।
తరుణాయ । తామ్రచూడాయ । తమిస్రానాయకాయ । తమినే । తోతాయ నమః । ౮౬౦ ।

త్రిపథగాయ నమః । తీవ్రాయ । తీవ్రవేగాయ । త్రిశబ్దకృతే । తారిమతాయ ।
తాలధరాయ । తపశ్శీలాయ । త్రపాకరాయ । తన్త్రమార్గరతాయ ।
తన్త్రాయ । తాన్త్రికాయ । తాన్త్రికోత్తమాయ । తుషారాచలమధ్యస్థాయ ।
తుషారకరభూషితాయ । తురాయ । తుమ్బీఫలప్రాణాయ । తులజాపురనాయకాయ ।
తీవ్రయష్టికరాయ । తీవ్రాయ । తుణ్డదుర్గసమాజగాయ నమః । ౮౮౦ ।

త్రివర్గయజ్ఞకృతే నమః । త్రయ్యై । త్ర్యమ్బకాయ । త్రిపురాన్తకాయ ।
త్రిపురాన్తకసంహారాయ । త్రిధామ్నే । స్త్రీతృతీయకాయ ।
త్రిలోకముద్రికాభూషాయ । త్రిపఞ్చన్యాససంయుతాయ । త్రిసుగన్ధయే ।
త్రిమూర్తయే । త్రిగుణాయ । త్రిగుణసారథయే । త్రయీమయాయ । త్రిగుణాయ ।
త్రిపాదాయ । త్రిహస్తకాయ । తన్త్రరూపాయ । త్రికోణేశాయ ।
త్రికాలజ్ఞాయ నమః । ౯౦౦ ।

త్రయీమయాయ నమః । త్రిసన్ధ్యాయ । త్రికాలాయ । తామ్రపర్ణీజలప్రియాయ ।
తోమరాయ । తుములాయ । స్థూలాయ । స్థూలపురుషరూపధృతే ।
తస్మై । తన్త్రిణే । తన్త్రతన్త్రిణే । తృతీయాయ । తరుశేఖరాయ ।
తరుణేన్దుశిఖాయ । తాలాయ । తీర్థస్నాతాయ । త్రిశేఖరాయ । త్రిజాయ ।
అజేశాయ । త్రిస్వరూపాయ నమః । ౯౨౦ ।

త్రిత్రిశబ్దపరాయణాయ నమః । తారానాయకభూషాయ । తరువాదనచఞ్చలాయ ।
తిష్కాయ । త్రిరాశికాయ । త్ర్యక్షాయ । తరుణాయ । తాటవాహనాయ ।
తృతీయాయ । తారకాయ । స్తమ్భాయ । స్తమ్భమధ్యగతాయ । స్థిరాయ ।
తత్త్వరూపాయ । తలాయ । తాలాయ । తాన్త్రికాయ । తన్త్రభూషణాయ । తథ్యాయ ।
స్తుతిమయాయ నమః । ౯౪౦ ।

స్థూలాయ నమః । స్థూలబుద్ధయే । త్రపాకరాయ । తుష్టాయ । స్తుతిమయాయ ।
స్తోత్రే । స్తోత్రప్రీతాయ । స్తుతీడితాయ । త్రిరాశయే । త్రిబన్ధవే ।
త్రిప్రస్తారాయ । త్రిధాగతయే । త్రికాలేశాయ । త్రికాలజ్ఞాయ । త్రిజన్మనే ।
త్రిమేఖలాయ । త్రిదోషాయ । త్రివర్గాయ । త్రైరాశికఫలప్రదాయ ।
తన్త్రసిద్ధాయ నమః । ౯౬౦ ।

తన్త్రరతాయ నమః । తన్త్రాయ । తన్త్రఫలప్రదాయ । త్రిపురారయే ।
త్రిమధురాయ । త్రిశక్తిదాయ । త్రితత్త్వధృతే । తీర్థప్రీతాయ ।
తీర్థరతాయ । తీర్థోదానపరాయణాయ । త్రయక్లేశాయ । తన్త్రణేశాయ ।
తీర్థశ్రాద్ధఫలప్రదాయ । తీర్థభూమిరతాయ । తీర్థాయ ।
తిత్తిడీఫలభోజనాయ । తిత్తిడీఫలభూషాఢ్యాయ । తామ్రనేత్రవిభూషితాయ ।
తక్షాయ । స్తోత్రపాఠప్రీతాయ నమః । ౯౮౦ ।

స్తోత్రమయాయ నమః । స్తుతిప్రియాయ । స్తవరాజజపప్రాణాయ ।
స్తవరాజజపప్రియాయ । తైలాయ । తిలమనసే । తైలపక్వాన్నప్రీతమానసాయ ।
తైలాభిషేకసన్తుష్టాయ । తైలచర్వణతత్పరాయ । తైలాహారప్రియాయ ।
తైలహారప్రాణాయ । తిలమోదకతోషణాయ । తిలపిష్టాన్నభోజినే ।
తిలపర్వతరూపధృతే । థకారకూటనిలయాయ । థైరయే । యైః
శబ్దతత్పరాయ । థిమాథిమాథిమారూపాయ । థై థై థై నాట్యనాయకాయ ।
స్థాణురూపాయ నమః । ౧౦౦౦ ।

– Chant Stotra in Other Languages -1000 Names of Dakshinamurthy Stotram 1:
1000 Names of Sri Dakshinamurti – Sahasranamavali 1 Stotram in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil