1000 Names Of Sri Subrahmanya Swamy Stotram In Telugu

॥ Sri Subramanya Sahasranamavali Telugu Lyrics ॥

॥ శ్రీసుబ్రహ్మణ్యసహస్రనామావలీ ॥

ధ్యానం –
ధ్యాయేత్షణ్ముఖమిందుకోటిసదృశం రత్నప్రభాశోభితం
బాలార్కద్యుతిషట్కిరీటవిలసత్కేయూరహారాన్వితం ॥ 1 ॥

కర్ణాలంబితకుండలప్రవిలసద్గండస్థలాశోభితం
కాంచీకంకణకింకిణీరవయుతం శృంగారసారోదయం ॥ 2 ॥

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహం
ఖేటం కుక్కుటమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకం ॥ 3 ॥

వజ్రం శక్తిమసిం చ శూలమభయం దోర్భిర్ధృతం షణ్ముఖం
దేవం చిత్రమయూరవాహనగతం చిత్రాంబరాలంకృతం ॥ 4 ॥

॥ అథ సుబ్రహ్మణ్యసహస్రనామావలిః ॥

ఓం అచింత్యశక్తయే నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం అక్షోభ్యాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం అనాథవత్సలాయ నమః ।
ఓం అమోఘాయ నమః ।
ఓం అశోకాయ నమః ।
ఓం అజరాయ నమః ।
ఓం అభయాయ నమః ।
ఓం అత్యుదారాయ నమః ॥ 10 ॥

ఓం అఘహరాయ నమః ।
ఓం అగ్రగణ్యాయ నమః ।
ఓం అద్రిజాసుతాయ నమః ।
ఓం అనంతమహిమ్నే నమః ।
ఓం అపారాయ నమః ।
ఓం అనంతసౌఖ్యప్రదాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం అనంతమోక్షదాయ నమః ।
ఓం అనాదయే నమః ।
ఓం అప్రమేయాయ నమః ॥ 20 ॥

ఓం అక్షరాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం అకల్మషాయ నమః ।
ఓం అభిరామాయ నమః ।
ఓం అగ్రధుర్యాయ నమః ।
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం అనాథనాథాయ నమః ।
ఓం అమలాయ నమః ।
ఓం అప్రమత్తాయ నమః ।
ఓం అమరప్రభవే నమః ॥ 30 ॥

ఓం అరిందమాయ నమః ।
ఓం అఖిలాధారాయ నమః ।
ఓం అణిమాదిగుణాయ నమః ।
ఓం అగ్రణ్యే నమః ।
ఓం అచంచలాయ నమః ।
ఓం అమరస్తుత్యాయ నమః ।
ఓం అకలంకాయ నమః ।
ఓం అమితాశనాయ నమః ।
ఓం అగ్నిభువే నమః ।
ఓం అనవద్యాంగాయ నమః ॥ 40 ॥

ఓం అద్భుతాయ నమః ।
ఓం అభీష్టదాయకాయ నమః ।
ఓం అతీంద్రియాయ నమః ।
ఓం అప్రమేయాత్మనే నమః ।
ఓం అదృశ్యాయ నమః ।
ఓం అవ్యక్తలక్షణాయ నమః ।
ఓం ఆపద్వినాశకాయ నమః ।
ఓం ఆర్యాయ నమః ।
ఓం ఆఢ్యాయ నమః ।
ఓం ఆగమసంస్తుతాయ నమః ॥ 50 ॥

ఓం ఆర్తసంరక్షణాయ నమః ।
ఓం ఆద్యాయ నమః ।
ఓం ఆనందాయ నమః ।
ఓం ఆర్యసేవితాయ నమః ।
ఓం ఆశ్రితేష్టార్థవరదాయ నమః ।
ఓం ఆనందినే నమః ।
ఓం ఆర్తఫలప్రదాయ నమః ।
ఓం ఆశ్చర్యరూపాయ నమః ।
ఓం ఆనందాయ నమః ।
ఓం ఆపన్నార్తివినాశనాయ నమః ॥ 60 ॥

ఓం ఇభవక్త్రానుజాయ నమః ।
ఓం ఇష్టాయ నమః ।
ఓం ఇభాసురహరాత్మజాయ నమః ।
ఓం ఇతిహాసశ్రుతిస్తుత్యాయ నమః ।
ఓం ఇంద్రభోగఫలప్రదాయ నమః ।
ఓం ఇష్టాపూర్తఫలప్రాప్తయే నమః ।
ఓం ఇష్టేష్టవరదాయకాయ నమః ।
ఓం ఇహాముత్రేష్టఫలదాయ నమః ।
ఓం ఇష్టదాయ నమః ।
ఓం ఇంద్రవందితాయ నమః ॥ 70 ॥

ఓం ఈడనీయాయ నమః ।
ఓం ఈశపుత్రాయ నమః ।
ఓం ఈప్సితార్థప్రదాయకాయ నమః ।
ఓం ఈతిభీతిహరాయ నమః ।
ఓం ఈడ్యాయ నమః ।
ఓం ఈషణాత్ర్యవర్జితాయ నమః ।
ఓం ఉదారకీర్తయే నమః ।
ఓం ఉద్యోగినే నమః ।
ఓం ఉత్కృష్టోరుపరాక్రమాయ నమః ।
ఓం ఉత్కృష్టశక్తయే నమః ॥ 80 ॥

ఓం ఉత్సాహాయ నమః ।
ఓం ఉదారాయ నమః ।
ఓం ఉత్సవప్రియాయ నమః ।
ఓం ఉజ్జృంభాయ నమః ।
ఓం ఉద్భవాయ నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం ఉదగ్రాయ నమః ।
ఓం ఉగ్రలోచనాయ నమః ।
ఓం ఉన్మత్తాయ నమః ।
ఓం ఉగ్రశమనాయ నమః ॥ 90 ॥

ఓం ఉద్వేగఘ్నోరగేశ్వరాయ నమః ।
ఓం ఉరుప్రభావాయ నమః ।
ఓం ఉదీర్ణాయ నమః ।
ఓం ఉమాపుత్రాయ నమః ।
ఓం ఉదారధియే నమః ।
ఓం ఊర్ధ్వరేతఃసుతాయ నమః ।
ఓం ఊర్ధ్వగతిదాయ నమః ।
ఓం ఊర్జపాలకాయ నమః ।
ఓం ఊర్జితాయ నమః ।
ఓం ఊర్ధ్వగాయ నమః ॥ 100 ॥

ఓం ఊర్ధ్వాయ నమః ।
ఓం ఊర్ధ్వలోకైకనాయకాయ నమః ।
ఓం ఊర్జావతే నమః ।
ఓం ఊర్జితోదారాయ నమః ।
ఓం ఊర్జితోర్జితశాసనాయ నమః ।
ఓం ఋషిదేవగణస్తుత్యాయ నమః ।
ఓం ఋణత్ర్యవిమోచనాయ నమః ।
ఓం ఋజురూపాయ నమః ।
ఓం ఋజుకరాయ నమః ।
ఓం ఋజుమార్గప్రదర్శనాయ నమః ॥ 110 ॥

ఓం ఋతంబరాయ నమః ।
ఓం ఋజుప్రీతాయ నమః ।
ఓం ఋషభాయ నమః ।
ఓం ఋద్ధిదాయ నమః ।
ఓం ఋతాయ నమః ।
ఓం లులితోద్ధారకాయ నమః ।
ఓం లూతభవపాశప్రభంజనాయ నమః ।
ఓం ఏణాంకధరసత్పుత్రాయ నమః ।
ఓం ఏకస్మై నమః ।
ఓం ఏనోవినాశనాయ నమః ॥ 120 ॥

ఓం ఐశ్వర్యదాయ నమః ।
ఓం ఐంద్రభోగినే నమః ।
ఓం ఐతిహ్యాయ నమః ।
ఓం ఐంద్రవందితాయ నమః ।
ఓం ఓజస్వినే నమః ।
ఓం ఓషధిస్థానాయ నమః ।
ఓం ఓజోదాయ నమః ।
ఓం ఓదనప్రదాయ నమః ।
ఓం ఔదార్యశీలాయ నమః ।
ఓం ఔమేయాయ నమః ॥ 130 ॥

ఓం ఔగ్రాయ నమః ।
ఓం ఔన్నత్యదాయకాయ నమః ।
ఓం ఔదార్యాయ నమః ।
ఓం ఔషధకరాయ నమః ।
ఓం ఔషధాయ నమః ।
ఓం ఔషధాకరాయ నమః ।
ఓం అంశుమాలినే నమః ।
ఓం అంశుమాలీడ్యాయ నమః ।
ఓం అంబికాతనయాయ నమః ।
ఓం అన్నదాయ నమః ॥ 140 ॥

ఓం అంధకారిసుతాయ నమః ।
ఓం అంధత్వహారిణే నమః ।
ఓం అంబుజలోచనాయ నమః ।
ఓం అస్తమాయాయ నమః ।
ఓం అమరాధీశాయ నమః ।
ఓం అస్పష్టాయ నమః ।
ఓం అస్తోకపుణ్యదాయ నమః ।
ఓం అస్తామిత్రాయ నమః ।
ఓం అస్తరూపాయ నమః ।
ఓం అస్ఖలత్సుగతిదాయకాయ నమః ॥ 150 ॥

ఓం కార్తికేయాయ నమః ।
ఓం కామరూపాయ నమః ।
ఓం కుమారాయ నమః ।
ఓం క్రౌంచదారణాయ నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం కారణాయ నమః ।
ఓం కామ్యాయ నమః ।
ఓం కమనీయాయ నమః ।
ఓం కృపాకరాయ నమః ।
ఓం కాంచనాభాయ నమః ॥ 160 ॥

ఓం కాంతియుక్తాయ నమః ।
ఓం కామినే నమః ।
ఓం కామప్రదాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం కీర్తికృతే నమః ।
ఓం కుక్కుటధరాయ నమః ।
ఓం కూటస్థాయ నమః ।
ఓం కువలేక్షణాయ నమః ।
ఓం కుంకుమాంగాయ నమః ।
ఓం క్లమహరాయ నమః ॥ 170 ॥

ఓం కుశలాయ నమః ।
ఓం కుక్కుటధ్వజాయ నమః ।
ఓం కుశానుసంభవాయ నమః ।
ఓం క్రూరాయ నమః ।
ఓం క్రూరఘ్నాయ నమః ।
ఓం కలితాపహృతే నమః ।
ఓం కామరూపాయ నమః ।
ఓం కల్పతరవే నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం కామితదాయకాయ నమః ॥ 180 ॥

ఓం కల్యాణకృతే నమః ।
ఓం క్లేశనాశాయ నమః ।
ఓం కృపాలవే నమః ।
ఓం కరుణాకరాయ నమః ।
ఓం కలుషఘ్నాయ నమః ।
ఓం క్రియాశక్తయే నమః ।
ఓం కఠోరాయ నమః ।
ఓం కవచినే నమః ।
ఓం కృతినే నమః ।
ఓం కోమలాంగాయ నమః ॥ 190 ॥

ఓం కుశప్రీతాయ నమః ।
ఓం కుత్సితఘ్నాయ నమః ।
ఓం కలాధరాయ నమః ।
ఓం ఖ్యాతాయ నమః ।
ఓం ఖేటధరాయ నమః ।
ఓం ఖడ్గినే నమః ।
ఓం ఖట్వాంగినే నమః ।
ఓం ఖలనిగ్రహాయ నమః ।
ఓం ఖ్యాతిప్రదాయ నమః ।
ఓం ఖేచరేశాయ నమః ॥ 200 ॥

ఓం ఖ్యాతేహాయ నమః ।
ఓం ఖేచరస్తుతాయ నమః ।
ఓం ఖరతాపహరాయ నమః ।
ఓం ఖస్థాయ నమః ।
ఓం ఖేచరాయ నమః ।
ఓం ఖేచరాశ్రయాయ నమః ।
ఓం ఖండేందుమౌలితనయాయ నమః ।
ఓం ఖేలాయ నమః ।
ఓం ఖేచరపాలకాయ నమః ।
ఓం ఖస్థలాయ నమః ॥ 210 ॥

ఓం ఖండితార్కాయ నమః ।
ఓం ఖేచరీజనపూజితాయ నమః ।
ఓం గాంగేయాయ నమః ।
ఓం గిరిజాపుత్రాయ నమః ।
ఓం గణనాథానుజాయ నమః ।
ఓం గుహాయ నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం గీర్వాణసంసేవ్యాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం గుహాశ్రయాయ నమః ॥ 220 ॥

ఓం గతిప్రదాయ నమః ।
ఓం గుణనిధయే నమః ।
ఓం గంభీరాయ నమః ।
ఓం గిరిజాత్మజాయ నమః ।
ఓం గూఢరూపాయ నమః ।
ఓం గదహరాయ నమః ।
ఓం గుణాధీశాయ నమః ।
ఓం గుణాగ్రణ్యే నమః ।
ఓం గోధరాయ నమః ।
ఓం గహనాయ నమః ॥ 230 ॥

ఓం గుప్తాయ నమః ।
ఓం గర్వఘ్నాయ నమః ।
ఓం గుణవర్ధనాయ నమః ।
ఓం గుహ్యాయ నమః ।
ఓం గుణజ్ఞాయ నమః ।
ఓం గీతిజ్ఞాయ నమః ।
ఓం గతాతంకాయ నమః ।
ఓం గుణాశ్రయాయ నమః ।
ఓం గద్యపద్యప్రియాయ నమః ।
ఓం గుణ్యాయ నమః ॥ 240 ॥

ఓం గోస్తుతాయ నమః ।
ఓం గగనేచరాయ నమః ।
ఓం గణనీయచరిత్రాయ నమః ।
ఓం గతక్లేశాయ నమః ।
ఓం గుణార్ణవాయ నమః ।
ఓం ఘూర్ణితాక్షాయ నమః ।
ఓం ఘృణినిధయే నమః ।
ఓం ఘనగంభీరఘోషణాయ నమః ।
ఓం ఘంటానాదప్రియాయ నమః ।
ఓం ఘోషాయ నమః ॥ 250 ॥

ఓం ఘోరాఘౌఘవినాశనాయ నమః ।
ఓం ఘనానందాయ నమః ।
ఓం ఘర్మహంత్రే నమః ।
ఓం ఘృణావతే నమః ।
ఓం ఘృష్టిపాతకాయ నమః ।
ఓం ఘృణినే నమః ।
ఓం ఘృణాకరాయ నమః ।
ఓం ఘోరాయ నమః ।
ఓం ఘోరదైత్యప్రహారకాయ నమః ।
ఓం ఘటితైశ్వర్యసందోహాయ నమః ॥ 260 ॥

See Also  Narayana Narayana Jayagopala In Telugu – Sri Ramadasu Keerthanalu

ఓం ఘనార్థాయ నమః ।
ఓం ఘనసంక్రమాయ నమః ।
ఓం చిత్రకృతే నమః ।
ఓం చిత్రవర్ణాయ నమః ।
ఓం చంచలాయ నమః ।
ఓం చపలద్యుతయే నమః ।
ఓం చిన్మయాయ నమః ।
ఓం చిత్స్వరూపాయ నమః ।
ఓం చిరానందాయ నమః ।
ఓం చిరంతనాయ నమః ॥ 270 ॥

ఓం చిత్రకేలయే నమః ।
ఓం చిత్రతరాయ నమః ।
ఓం చింతనీయాయ నమః ।
ఓం చమత్కౄతయే నమః ।
ఓం చోరఘ్నాయ నమః ।
ఓం చతురాయ నమః ।
ఓం చారవే నమః ।
ఓం చామీకరవిభూషణాయ నమః ।
ఓం చంద్రార్కకోటిసదృశాయ నమః ।
ఓం చంద్రమౌలితనూభవాయ నమః ॥ 280 ॥

ఓం చాదితాంగాయ నమః ।
ఓం ఛద్మహంత్రే నమః ।
ఓం ఛేదితాఖిలపాతకాయ నమః ।
ఓం ఛేదీకృతతమఃక్లేశాయ నమః ।
ఓం ఛత్రీకృతమహాయశసే నమః ।
ఓం ఛాదితాశేషసంతాపాయ నమః ।
ఓం ఛరితామృతసాగరాయ నమః ।
ఓం ఛన్నత్రైగుణ్యరూపాయ నమః ।
ఓం ఛాతేహాయ నమః ।
ఓం ఛిన్నసంశయాయ నమః ॥ 290 ॥

ఓం ఛందోమయాయ నమః ।
ఓం ఛందగామినే నమః ।
ఓం ఛిన్నపాశాయ నమః ।
ఓం ఛవిశ్ఛదాయ నమః ।
ఓం జగద్ధితాయ నమః ।
ఓం జగత్పూజ్యాయ నమః ।
ఓం జగజ్జ్యేష్ఠాయ నమః ।
ఓం జగన్మయాయ నమః ।
ఓం జనకాయ నమః ।
ఓం జాహ్నవీసూనవే నమః ॥ 300 ॥

ఓం జితామిత్రాయ నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం జయినే నమః ।
ఓం జితేంద్రియాయ నమః ।
ఓం జైత్రాయ నమః ।
ఓం జరామరణవర్జితాయ నమః ।
ఓం జ్యోతిర్మయాయ నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం జగజ్జీవాయ నమః ।
ఓం జనాశ్రయాయ నమః ॥ 310 ॥

ఓం జగత్సేవ్యాయ నమః ।
ఓం జగత్కర్త్రే నమః ।
ఓం జగత్సాక్షిణే నమః ।
ఓం జగత్ప్రియాయ నమః ।
ఓం జంభారివంద్యాయ నమః ।
ఓం జయదాయ నమః ।
ఓం జగజ్జనమనోహరాయ నమః ।
ఓం జగదానందజనకాయ నమః ।
ఓం జనజాడ్యాపహారకాయ నమః ।
ఓం జపాకుసుమసంకాశాయ నమః ॥ 320 ॥

ఓం జనలోచనశోభనాయ నమః ।
ఓం జనేశ్వరాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జనజన్మనిబర్హణాయ నమః ।
ఓం జయదాయ నమః ।
ఓం జంతుతాపఘ్నాయ నమః ।
ఓం జితదైత్యమహావ్రజాయ నమః ।
ఓం జితమాయాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జితసంగాయ నమః ॥ 330 ॥

ఓం జనప్రియాయ నమః ।
ఓం ఝంజానిలమహావేగాయ నమః ।
ఓం ఝరితాశేషపాతకాయ నమః ।
ఓం ఝర్ఝరీకృతదైత్యౌఘాయ నమః ।
ఓం ఝల్లరీవాద్యసంప్రియాయ నమః ।
ఓం జ్ఞానమూర్తయే నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం జ్ఞానమహానిధయే నమః ।
ఓం టంఖారనృత్తవిభవాయ నమః ॥ 340 ॥

ఓం టంకవజ్రధ్వజాంకితాయ నమః ।
ఓం టంకితాఖిలలోకాయ నమః ।
ఓం టంకితైనస్తమోరవయే నమః ।
ఓం డంబరప్రభవాయ నమః ।
ఓం డంభాయ నమః ।
ఓం డంబాయ నమః ।
ఓం డమరుకప్రియాయ నమః ।
ఓం డమరోత్కటసన్నాదాయ నమః ।
ఓం డింబరూపస్వరూపకాయ నమః ।
ఓం ఢక్కానాదప్రీతికరాయ నమః ॥ 350 ॥

ఓం ఢాలితాసురసంకులాయ నమః ।
ఓం ఢౌకితామరసందోహాయ నమః ।
ఓం ఢుండివిఘ్నేశ్వరానుజాయ నమః ।
ఓం తత్త్వజ్ఞాయ నమః ।
ఓం తత్త్వగాయ నమః ।
ఓం తీవ్రాయ నమః ।
ఓం తపోరూపాయ నమః ।
ఓం తపోమయాయ నమః ।
ఓం త్రయీమయాయ నమః ।
ఓం త్రికాలజ్ఞాయ నమః ॥ 360 ॥

ఓం త్రిమూర్తయే నమః ।
ఓం త్రిగుణాత్మకాయ నమః ।
ఓం త్రిదశేశాయ నమః ।
ఓం తారకారయే నమః ।
ఓం తాపఘ్నాయ నమః ।
ఓం తాపసప్రియాయ నమః ।
ఓం తుష్టిదాయ నమః ।
ఓం తుష్టికృతే నమః ।
ఓం తీక్ష్ణాయ నమః ।
ఓం తపోరూపాయ నమః ।
ఓం త్రికాలవిదే నమః ॥ 370 ॥

ఓం స్తోత్రే నమః ।
ఓం స్తవ్యాయ నమః ।
ఓం స్తవప్రీతాయ నమః ।
ఓం స్తుతయే నమః ।
ఓం స్తోత్రాయ నమః ।
ఓం స్తుతిప్రియాయ నమః ।
ఓం స్థితాయ నమః ।
ఓం స్థాయినే నమః ।
ఓం స్థాపకాయ నమః ॥ 380 ॥

ఓం స్థూలసూక్ష్మప్రదర్శకాయ నమః ।
ఓం స్థవిష్ఠాయ నమః ।
ఓం స్థవిరాయ నమః ।
ఓం స్థూలాయ నమః ।
ఓం స్థానదాయ నమః ।
ఓం స్థైర్యదాయ నమః ।
ఓం స్థిరాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం దయాపరాయ నమః ।
ఓం దాత్రే నమః ॥ 390 ॥

ఓం దురితఘ్నాయ నమః ।
ఓం దురాసదాయ నమః ।
ఓం దర్శనీయాయ నమః ।
ఓం దయాసారాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం దయానిధయే నమః ।
ఓం దురాధర్షాయ నమః ।
ఓం దుర్విగాహ్యాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం దర్పణశోభితాయ నమః ॥ 400 ॥

ఓం దుర్ధరాయ నమః ।
ఓం దానశీలాయ నమః ।
ఓం ద్వాదశాక్షాయ నమః ।
ఓం ద్విషడ్భుజాయ నమః ।
ఓం ద్విషట్కర్ణాయ నమః ।
ఓం ద్విషడ్బాహవే నమః ।
ఓం దీనసంతాపనాశనాయ నమః ।
ఓం దందశూకేశ్వరాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం దివ్యాయ నమః ॥ 410 ॥

ఓం దివ్యాకృతయే నమః ।
ఓం దమాయ నమః ।
ఓం దీర్ఘవృత్తాయ నమః ।
ఓం దీర్ఘబాహవే నమః ।
ఓం దీర్ఘదృష్టయే నమః ।
ఓం దివస్పతయే నమః ।
ఓం దండాయ నమః ।
ఓం దమయిత్రే నమః ।
ఓం దర్పాయ నమః ।
ఓం దేవసింహాయ నమః ॥ 420 ॥

ఓం దృఢవ్రతాయ నమః ।
ఓం దుర్లభాయ నమః ।
ఓం దుర్గమాయ నమః ।
ఓం దీప్తాయ నమః ।
ఓం దుష్ప్రేక్ష్యాయ నమః ।
ఓం దివ్యమండనాయ నమః ।
ఓం దురోదరఘ్నాయ నమః ।
ఓం దుఃఖఘ్నాయ నమః ।
ఓం దురారిఘ్నాయ నమః ।
ఓం దిశాంపతయే నమః ॥ 430 ॥

ఓం దుర్జయాయ నమః ।
ఓం దేవసేనేశాయ నమః ।
ఓం దుర్జ్ఞేయాయ నమః ।
ఓం దురతిక్రమాయ నమః ।
ఓం దంభాయ నమః ।
ఓం దృప్తాయ నమః ।
ఓం దేవర్షయే నమః ।
ఓం దైవజ్ఞాయ నమః ।
ఓం దైవచింతకాయ నమః ।
ఓం ధురంధరాయ నమః ॥ 440 ॥

ఓం ధర్మపరాయ నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధృతవర్ధనాయ నమః ।
ఓం ధర్మేశాయ నమః ।
ఓం ధర్మశాస్త్రజ్ఞాయ నమః ।
ఓం ధన్వినే నమః ।
ఓం ధర్మపరాయణాయ నమః ।
ఓం ధనాధ్యక్షాయ నమః ।
ఓం ధనపతయే నమః ।
ఓం ధృతిమతే నమః ॥ 450 ॥

ఓం ధూతకిల్బిషాయ నమః ।
ఓం ధర్మహేతవే నమః ।
ఓం ధర్మశూరాయ నమః ।
ఓం ధర్మకృతే నమః ।
ఓం ధర్మవిదే నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం ధాత్రే నమః ।
ఓం ధీమతే నమః ।
ఓం ధర్మచారిణే నమః ।
ఓం ధన్యాయ నమః । 460 ॥

ఓం ధుర్యాయ నమః ।
ఓం ధృతవ్రతాయ నమః ।
ఓం నిత్యసత్త్వాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిర్లేపాయ నమః ।
ఓం నిస్చలాత్మకాయ నమః ।
ఓం నిరవద్యాయ నమః ।
ఓం నిరాధారాయ నమః ।
ఓం నిష్కలంకాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ॥ 470 ॥

ఓం నిర్మమాయ నమః ।
ఓం నిరహంకారాయ నమః ।
ఓం నిర్మోహాయ నమః ।
ఓం నిరుపద్రవాయ నమః ।
ఓం నిత్యానందాయ నమః ।
ఓం నిరాతంకాయ నమః ।
ఓం నిష్ప్రపంచాయ నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం నిరవద్యాయ నమః ।
ఓం నిరీహాయ నమః ॥ 480 ॥

ఓం నిర్దర్శాయ నమః ।
ఓం నిర్మలాత్మకాయ నమః ।
ఓం నిత్యానందాయ నమః ।
ఓం నిర్జరేశాయ నమః ।
ఓం నిఃసంగాయ నమః ।
ఓం నిగమస్తుతాయ నమః ।
ఓం నిష్కంటకాయ నమః ।
ఓం నిరాలంబాయ నమః ।
ఓం నిష్ప్రత్యూహాయ నమః ।
ఓం నిరుద్భవాయ నమః ॥ 490 ॥

ఓం నిత్యాయ నమః ।
ఓం నియతకల్యాణాయ నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం నిధయే నమః ।
ఓం నైకరూపాయ నమః ।
ఓం నిరాకారాయ నమః ।
ఓం నదీసుతాయ నమః ।
ఓం పులిందకన్యారమణాయ నమః ॥ 500 ॥

ఓం పురుజితే నమః ।
ఓం పరమప్రియాయ నమః ।
ఓం ప్రత్యక్షమూర్తయే నమః ।
ఓం ప్రత్యక్షాయ నమః ।
ఓం పరేశాయ నమః ।
ఓం పూర్ణపుణ్యదాయ నమః ।
ఓం పుణ్యాకరాయ నమః ।
ఓం పుణ్యరూపాయ నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుణ్యపరాయణాయ నమః ॥ 510 ॥

ఓం పుణ్యోదయాయ నమః ।
ఓం పరంజ్యోతిషే నమః ।
ఓం పుణ్యకృతే నమః ।
ఓం పుణ్యవర్ధనాయ నమః ।
ఓం పరానందాయ నమః ।
ఓం పరతరాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం పురాతనాయ నమః ।
ఓం ప్రసన్నరూపాయ నమః ।
ఓం ప్రాణేశాయ నమః ॥ 520 ॥

See Also  108 Names Of Mata Amritanandamayi – Ashtottara Shatanamavali In Telugu

ఓం పన్నగాయ నమః ।
ఓం పాపనాశనాయ నమః ।
ఓం ప్రణతార్తిహరాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పార్వతీనందనాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం పూతాత్మనే నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం ప్రాణాయ నమః ।
ఓం ప్రభవాయ నమః ॥ 530 ॥

ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం ప్రసన్నాయ నమః ।
ఓం పరమస్పష్టాయ నమః ।
ఓం పరాయ నమః ।
ఓం పరివృఢాయ నమః ।
ఓం పరాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం ప్రబ్రహ్మణే నమః ।
ఓం పరార్థాయ నమః ।
ఓం ప్రియదర్శనాయ నమః ॥ 540 ॥

ఓం పవిత్రాయ నమః ।
ఓం పుష్టిదాయ నమః ।
ఓం పూర్తయే నమః ।
ఓం పింగలాయ నమః ।
ఓం పుష్టివర్ధనాయ నమః ।
ఓం పాపహర్త్రే నమః ।
ఓం పాశధరాయ నమః ।
ఓం ప్రమత్తాసురశిక్షకాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం పావకాయ నమః ॥ 550 ॥

ఓం పూజ్యాయ నమః ।
ఓం పూర్ణానందాయ నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పుష్కలాయ నమః ।
ఓం ప్రవరాయ నమః ।
ఓం పూర్వాయ నమః ।
ఓం పితృభక్తాయ నమః ।
ఓం పురోగమాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం ప్రాణిజనకాయ నమః ॥ 560 ॥

ఓం ప్రదిష్టాయ నమః ।
ఓం పావకోద్భవాయ నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపాయ నమః ।
ఓం పరమైశ్వర్యకారణాయ నమః ।
ఓం పరర్ధిదాయ నమః ।
ఓం పుష్టికరాయ నమః ।
ఓం ప్రకాశాత్మనే నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం ప్రజ్ఞాపరాయ నమః ।
ఓం ప్రకృష్టార్థాయ నమః ॥ 570 ॥

ఓం పృథువే నమః ।
ఓం పృథుపరాక్రమాయ నమః ।
ఓం ఫణీశ్వరాయ నమః ।
ఓం ఫణివారాయ నమః ।
ఓం ఫణామణివిభుషణాయ నమః ।
ఓం ఫలదాయ నమః ।
ఓం ఫలహస్తాయ నమః ।
ఓం ఫుల్లాంబుజవిలోచనాయ నమః ।
ఓం ఫడుచ్చాటితపాపౌఘాయ నమః ।
ఓం ఫణిలోకవిభూషణాయ నమః ॥ 580 ॥

ఓం బాహులేయాయ నమః ।
ఓం బృహద్రూపాయ నమః ।
ఓం బలిష్ఠాయ నమః ।
ఓం బలవతే నమః ।
ఓం బలినే నమః ।
ఓం బ్రహ్మేశవిష్ణురూపాయ నమః ।
ఓం బుద్ధాయ నమః ।
ఓం భుద్ధిమతాం వరాయ నమః ।
ఓం బాలరూపాయ నమః । var బలరూపాయ
ఓం బ్రహ్మగర్భాయ నమః ॥ 590 ॥

ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం బుధప్రియాయ నమః ।
ఓం బహుశృతాయ నమః ।
ఓం బహుమతాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం బ్రాహ్మణప్రియాయ నమః ।
ఓం బలప్రమథనాయ నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం బహురూపాయ నమః ।
ఓం బహుప్రదాయ నమః ॥ 600 ॥

ఓం బృహద్భానుతనూద్భూతాయ నమః ।
ఓం బృహత్సేనాయ నమః ।
ఓం బిలేశయాయ నమః ।
ఓం బహుబాహవే నమః ।
ఓం బలశ్రీమతే నమః ।
ఓం బహుదైత్యవినాశకాయ నమః ।
ఓం బిలద్వారాంతరాలస్థాయ నమః ।
ఓం బృహచ్ఛక్తిధనుర్ధరాయ నమః ।
ఓం బాలార్కద్యుతిమతే నమః ।
ఓం బాలాయ నమః ॥ 610 ॥

ఓం బృహద్వక్షసే నమః ।
ఓం బృహద్ధనుషే నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం భోగీశ్వరాయ నమః ।
ఓం భావ్యాయ నమః ।
ఓం భవనాశాయ నమః ।
ఓం భవప్రియాయ నమః ।
ఓం భక్తిగమ్యాయ నమః ।
ఓం భయహరాయ నమః ।
ఓం భావజ్ఞాయ నమః ॥ 620 ॥

ఓం భక్తసుప్రియాయ నమః ।
ఓం భుక్తిముక్తిప్రదాయ నమః ।
ఓం భోగినే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భాగ్యవర్ధనాయ నమః ।
ఓం భ్రాజిష్ణవే నమః ।
ఓం భావనాయ నమః ।
ఓం భర్త్రే నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం భీమపరాక్రమాయ నమః ॥ 630 ॥

ఓం భూతిదాయ నమః ।
ఓం భూతికృతే నమః ।
ఓం భోక్త్రే నమః ।
ఓం భూతాత్మనే నమః ।
ఓం భువనేశ్వరాయ నమః ।
ఓం భావకాయ నమః ।
ఓం భీకరాయ నమః ।
ఓం భీష్మాయ నమః ।
ఓం భావకేష్టాయ నమః ।
ఓం భవోద్భవాయ నమః ॥ 640 ॥

ఓం భవతాపప్రశమనాయ నమః ।
ఓం భోగవతే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం భోజ్యప్రదాయ నమః ।
ఓం భ్రాంతినాశాయ నమః ।
ఓం భానుమతే నమః ।
ఓం భువనాశ్రయాయ నమః ।
ఓం భూరిభోగప్రదాయ నమః ।
ఓం భద్రాయ నమః ।
ఓం భజనీయాయ నమః ॥ 650 ॥

ఓం భిషగ్వరాయ నమః ।
ఓం మహాసేనాయ నమః ।
ఓం మహోదరాయ నమః ।
ఓం మహాశక్తయే నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం మహాబుద్ధయే నమః ।
ఓం మహావీర్యాయ నమః ।
ఓం మహోత్సాహాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం మహాభోగినే నమః ॥ 660 ॥

ఓం మహామాయినే నమః ।
ఓం మేధావినే నమః ।
ఓం మేఖలినే నమః ।
ఓం మహతే నమః ।
ఓం మునిస్తుతాయ నమః ।
ఓం మహామాన్యాయ నమః ।
ఓం మహానందాయ నమః ।
ఓం మహాయశసే నమః ।
ఓం మహోర్జితాయ నమః ।
ఓం మాననిధయే నమః ॥ 670 ॥

ఓం మనోరథఫలప్రదాయ నమః ।
ఓం మహోదయాయ నమః ।
ఓం మహాపుణ్యాయ నమః ।
ఓం మహాబలపరాక్రమాయ నమః ।
ఓం మానదాయ నమః ।
ఓం మతిదాయ నమః ।
ఓం మాలినే నమః ।
ఓం ముక్తామాలావిభూషణాయ నమః ।
ఓం మనోహరాయ నమః ।
ఓం మహాముఖ్యాయ నమః ॥ 680 ॥

ఓం మహర్ద్ధయే నమః ।
ఓం మూర్తిమతే నమః ।
ఓం మునయే నమః ।
ఓం మహోత్తమాయ నమః ।
ఓం మహోపాయ నమః ।
ఓం మోక్షదాయ నమః ।
ఓం మంగలప్రదాయ నమః ।
ఓం ముదాకరాయ నమః ।
ఓం ముక్తిదాత్రే నమః ।
ఓం మహాభోగాయ నమః । 690 ॥

ఓం మహోరగాయ నమః ।
ఓం యశస్కరాయ నమః ।
ఓం యోగయోనయే నమః ।
ఓం యోగిష్ఠాయ నమః ।
ఓం యమినాం వరాయ నమః ।
ఓం యశస్వినే నమః ।
ఓం యోగపురుషాయ నమః ।
ఓం యోగ్యాయ నమః ।
ఓం యోగనిధయే నమః ।
ఓం యమినే నమః ॥ 700 ॥

ఓం యతిసేవ్యాయ నమః ।
ఓం యోగయుక్తాయ నమః ।
ఓం యోగవిదే నమః ।
ఓం యోగసిద్ధిదాయ నమః ।
ఓం యంత్రాయ నమః ।
ఓం యంత్రిణే నమః ।
ఓం యంత్రజ్ఞాయ నమః ।
ఓం యంత్రవతే నమః ।
ఓం యంత్రవాహకాయ నమః ।
ఓం యాతనారహితాయ నమః ।
ఓం యోగినే నమః ॥ 710 ॥

ఓం యోగీశాయ నమః ।
ఓం యోగినాం వరాయ నమః ।
ఓం రమణీయాయ నమః ।
ఓం రమ్యరూపాయ నమః ।
ఓం రసజ్ఞాయ నమః ।
ఓం రసభావనాయ నమః ।
ఓం రంజనాయ నమః ।
ఓం రంజితాయ నమః ।
ఓం రాగిణే నమః ॥ 720 ॥

ఓం రుచిరాయ నమః ।
ఓం రుద్రసంభవాయ నమః ।
ఓం రణప్రియాయ నమః ।
ఓం రణోదారాయ నమః ।
ఓం రాగద్వేషవినాశనాయ నమః ।
ఓం రత్నార్చిషే నమః ।
ఓం రుచిరాయ నమః ।
ఓం రమ్యాయ నమః ।
ఓం రూపలావణ్యవిగ్రహాయ నమః ।
ఓం రత్నాంగదధరాయ నమః ॥ 730 ॥

ఓం రత్నభూషణాయ నమః ।
ఓం రమణీయకాయ నమః ।
ఓం రుచికృతే నమః ।
ఓం రోచమానాయ నమః ।
ఓం రంజితాయ నమః ।
ఓం రోగనాశనాయ నమః ।
ఓం రాజీవాక్షాయ నమః ।
ఓం రాజరాజాయ నమః ।
ఓం రక్తమాల్యానులేపనాయ నమః ।
ఓం రాజద్వేదాగమస్తుత్యాయ నమః ॥ 740 ॥

ఓం రజఃసత్త్వగుణాన్వితాయ నమః ।
ఓం రజనీశకలారమ్యాయ నమః ।
ఓం రత్నకుండలమండితాయ నమః ।
ఓం రత్నసన్మౌలిశోభాఢ్యాయ నమః ।
ఓం రణన్మంజీరభూషణాయ నమః ।
ఓం లోకైకనాథాయ నమః ।
ఓం లోకేశాయ నమః ।
ఓం లలితాయ నమః ।
ఓం లోకనాయకాయ నమః ।
ఓం లోకరక్షాయ నమః ॥ 750 ॥

ఓం లోకశిక్షాయ నమః ।
ఓం లోకలోచనరంజితాయ నమః ।
ఓం లోకబంధవే నమః ।
ఓం లోకధాత్రే నమః ।
ఓం లోకత్రయమహాహితాయ నమః ।
ఓం లోకచూడామణయే నమః ।
ఓం లోకవంద్యాయ నమః ।
ఓం లావణ్యవిగ్రహాయ నమః ।
ఓం లోకాధ్యక్షాయ నమః ।
ఓం లీలావతే నమః ॥ 760 ॥

ఓం లోకోత్తరగుణాన్వితాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వైద్యాయ నమః ।
ఓం విశిష్టాయ నమః ।
ఓం విక్రమాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం విబుధాగ్రచరాయ నమః ।
ఓం వశ్యాయ నమః ।
ఓం వికల్పపరివర్జితాయ నమః ॥ 770 ॥

ఓం విపాశాయ నమః ।
ఓం విగతాతంకాయ నమః ।
ఓం విచిత్రాంగాయ నమః ।
ఓం విరోచనాయ నమః ।
ఓం విద్యాధరాయ నమః ।
ఓం విశుద్ధాత్మనే నమః ।
ఓం వేదాంగాయ నమః ।
ఓం విబుధప్రియాయ నమః ।
ఓం వచస్కరాయ నమః ।
ఓం వ్యాపకాయ నమః ॥ 780 ॥

See Also  1000 Names Of Srimad Bhagavad Gita – Sahasranamavali Stotram In Odia

ఓం విజ్ఞానినే నమః ।
ఓం వినయాన్వితాయ నమః ।
ఓం విద్వత్తమాయ నమః ।
ఓం విరోధిఘ్నాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం విగతరాగవతే నమః ।
ఓం వీతభావాయ నమః ।
ఓం వినీతాత్మనే నమః ।
ఓం వేదగర్భాయ నమః ।
ఓం వసుప్రదాయ నమః । 790 ॥

ఓం విశ్వదీప్తయే నమః ।
ఓం విశాలాక్షాయ నమః ।
ఓం విజితాత్మనే నమః ।
ఓం విభావనాయ నమః ।
ఓం వేదవేద్యాయ నమః ।
ఓం విధేయాత్మనే నమః ।
ఓం వీతదోషాయ నమః ।
ఓం వేదవిదే నమః ।
ఓం విశ్వకర్మణే నమః ।
ఓం వీతభయాయ నమః ॥ 800 ॥

ఓం వాగీశాయ నమః ।
ఓం వాసవార్చితాయ నమః ।
ఓం వీరధ్వంసాయ నమః ।
ఓం విశ్వమూర్తయే నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం వరాసనాయ నమః ।
ఓం విశాఖాయ నమః ।
ఓం విమలాయ నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం విదుషే నమః ॥ 810 ॥

ఓం వేదధరాయ నమః ।
ఓం వటవే నమః ।
ఓం వీరచూడామణయే నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం విద్యేశాయ నమః ।
ఓం విబుధాశ్రయాయ నమః ।
ఓం విజయినే నమః ।
ఓం వినయినే నమః ।
ఓం వేత్రే నమః ।
ఓం వరీయసే నమః ॥ 820 ॥

ఓం విరజాసే నమః ।
ఓం వసవే నమః ।
ఓం వీరఘ్నాయ నమః ।
ఓం విజ్వరాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం వేగవతే నమః ।
ఓం వీర్యవతే నమః ।
ఓం వశినే నమః ।
ఓం వరశీలాయ నమః ।
ఓం వరగుణాయ నమః ॥ 830 ॥

ఓం విశోకాయ నమః ।
ఓం వజ్రధారకాయ నమః ।
ఓం శరజన్మనే నమః ।
ఓం శక్తిధరాయ నమః ।
ఓం శత్రుఘ్నాయ నమః ।
ఓం శిఖివాహనాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శిష్టాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం శుద్ధాయ నమః ॥ 840 ॥

ఓం శాశ్వతాయ నమః ।
ఓం శ్రుతిసాగరాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం శుభదాయ నమః ।
ఓం శర్మణే నమః ।
ఓం శిష్టేష్టాయ నమః ।
ఓం శుభలక్షణాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం శూలధరాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ॥ 850 ॥

ఓం శుద్ధాత్మనే నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం శితికంఠాత్మజాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం శాంతిదాయ నమః ।
ఓం శోకనాశనాయ నమః ।
ఓం షాణ్మాతురాయ నమః ।
ఓం షణ్ముఖాయ నమః ।
ఓం షడ్గుణైశ్వర్యసంయుతాయ నమః ॥ 860 ॥

ఓం షట్చక్రస్థాయ నమః ।
ఓం షడూర్మిఘ్నాయ నమః ।
ఓం షడంగశ్రుతిపారగాయ నమః ।
ఓం షడ్భావరహితాయ నమః ।
ఓం షట్కాయ నమః ।
ఓం షట్శాస్త్రస్మృతిపారగాయ నమః ।
ఓం షడ్వర్గదాత్రే నమః ।
ఓం షడ్గ్రీవాయ నమః ।
ఓం షడరిఘ్నే నమః ।
ఓం షడాశ్రయాయ నమః ॥ 870 ॥

ఓం షట్కిరీటధరాయ శ్రీమతే నమః ।
ఓం షడాధారాయ నమః ।
ఓం షట్క్రమాయ నమః ।
ఓం షట్కోణమధ్యనిలయాయ నమః ।
ఓం షండత్వపరిహారకాయ నమః ।
ఓం సేనాన్యే నమః ।
ఓం సుభగాయ నమః ।
ఓం స్కందాయ నమః ।
ఓం సురానందాయ నమః ।
ఓం సతాం గతయే నమః ॥ 880 ॥

ఓం సుబ్రహ్మణ్యాయ నమః ।
ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వదాయ నమః ।
ఓం సుఖినే నమః ।
ఓం సులభాయ నమః ।
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం సిద్ధేశాయ నమః ।
ఓం సిద్ధిసాధనాయ నమః ॥ 890 ॥

ఓం సిద్ధార్థాయ నమః ।
ఓం సిద్ధసంకల్పాయ నమః ।
ఓం సిద్ధసాధవే నమః ।
ఓం సురేశ్వరాయ నమః ।
ఓం సుభుజాయ నమః ।
ఓం సర్వదృశే నమః ।
ఓం సాక్షిణే నమః ।
ఓం సుప్రసాదాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సుధాపతయే నమః ॥ 900 ॥

ఓం స్వయమ్జ్యోతిషే నమః ।
ఓం స్వయంభువే నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం సమర్థాయ నమః ।
ఓం సత్కృతయే నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం సుఘోషాయ నమః ।
ఓం సుఖదాయ నమః ।
ఓం సుహృదే నమః ।
ఓం సుప్రసన్నాయ నమః ॥ 910 ॥

ఓం సురశ్రేష్ఠాయ నమః ।
ఓం సుశీలాయ నమః ।
ఓం సత్యసాధకాయ నమః ।
ఓం సంభావ్యాయ నమః ।
ఓం సుమనసే నమః ।
ఓం సేవ్యాయ నమః ।
ఓం సకలాగమపారగాయ నమః ।
ఓం సువ్యక్తాయ నమః ।
ఓం సచ్చిదానందాయ నమః ।
ఓం సువీరాయ నమః ॥ 920 ॥

ఓం సుజనాశ్రయాయ నమః ।
ఓం సర్వలక్షణ్సంపన్నాయ నమః ।
ఓం సత్యధర్మపరాయణాయ నమః ।
ఓం సర్వదేవమయాయ నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సదా మృష్టాన్నదాయకాయ నమః ।
ఓం సుధాపినే నమః ।
ఓం సుమతయే నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సర్వవిఘ్నవినాశనాయ నమః ॥ 930 ॥

ఓం సర్వదుఃఖప్రశమనాయ నమః ।
ఓం సుకుమారాయ నమః ।
ఓం సులోచనాయ నమః ।
ఓం సుగ్రీవాయ నమః ।
ఓం సుధృతయే నమః ।
ఓం సారాయ నమః ।
ఓం సురారాధ్యాయ నమః ।
ఓం సువిక్రమాయ నమః ।
ఓం సురారిఘ్నే నమః ।
ఓం స్వర్ణవర్ణాయ నమః ॥ 940 ॥

ఓం సర్పరాజాయ నమః ।
ఓం సదాశుచయే నమః ।
ఓం సప్తార్చిర్భువే నమః ।
ఓం సురవరాయ నమః ।
ఓం సర్వాయుధవిశారదాయ నమః ।
ఓం హస్తిచర్మాంబరసుతాయ నమః ।
ఓం హస్తివాహనసేవితాయ నమః ।
ఓం హస్తచిత్రాయుధధరాయ నమః ।
ఓం హృతాఘాయ నమః ।
ఓం హసితాననాయ నమః ॥ 950 ॥

ఓం హేమభూషాయ నమః ।
ఓం హరిద్వర్ణాయ నమః ।
ఓం హృష్టిదాయ నమః ।
ఓం హృష్టివర్ధనాయ నమః ।
ఓం హేమాద్రిభిదే నమః ।
ఓం హంసరూపాయ నమః ।
ఓం హుంకారహతకిల్బిషాయ నమః ।
ఓం హిమాద్రిజాతాతనుజాయ నమః ।
ఓం హరికేశాయ నమః ।
ఓం హిరణ్మయాయ నమః ॥ 960 ॥

ఓం హృద్యాయ నమః ।
ఓం హృష్టాయ నమః ।
ఓం హరిసఖాయ నమః ।
ఓం హంసాయ నమః ।
ఓం హంసగతయే నమః ।
ఓం హవిషే నమః ।
ఓం హిరణ్యవర్ణాయ నమః ।
ఓం హితకృతే నమః ।
ఓం హర్షదాయ నమః ।
ఓం హేమభూషణాయ నమః ॥ 970 ॥

ఓం హరప్రియాయ నమః ।
ఓం హితకరాయ నమః ।
ఓం హతపాపాయ నమః ।
ఓం హరోద్భవాయ నమః ।
ఓం క్షేమదాయ నమః ।
ఓం క్షేమకృతే నమః ।
ఓం క్షేమ్యాయ నమః ।
ఓం క్షేత్రజ్ఞాయ నమః ।
ఓం క్షామవర్జితాయ నమః ।
ఓం క్షేత్రపాలాయ నమః ॥ 980 ॥

ఓం క్షమాధారాయ నమః ।
ఓం క్షేమక్షేత్రాయ నమః ।
ఓం క్షమాకరాయ నమః ।
ఓం క్షుద్రఘ్నాయ నమః ।
ఓం క్షాంతిదాయ నమః ।
ఓం క్షేమాయ నమః ।
ఓం క్షితిభూషాయ నమః ।
ఓం క్షమాశ్రయాయ నమః ।
ఓం క్షాలితాఘాయ నమః ।
ఓం క్షితిధరాయ నమః ॥ 990 ॥

ఓం క్షీణసంరక్షణక్షమాయ నమః ।
ఓం క్షణభంగురసన్నద్ధఘనశోభికపర్దకాయ నమః ।
ఓం క్షితిభృన్నాథతనయాముఖపంకజభాస్కరాయ నమః ।
ఓం క్షతాహితాయ నమః ।
ఓం క్షరాయ నమః ।
ఓం క్షంత్రే నమః ।
ఓం క్షతదోషాయ నమః ।
ఓం క్షమానిధయే నమః ।
ఓం క్షపితాఖిలసంతాపాయ నమః ।
ఓం క్షపానాథసమాననాయ నమః । ॥ 1000 ॥

ఓం ఫాలనేత్రసుతాయ నమః ।
ఓం సకలజీవాధారప్రాణవర్ధనాయ నమః ।
ఓం యజ్ఞేశవైశ్వానరతనూద్భవాయ నమః ।
ఓం మహేశ్వరమస్తకవిలసద్గంగాసుతాయ నమః ।
ఓం నక్షత్రాత్మకకృత్తికాప్రియసూనవే నమః ।
ఓం గౌరీహస్తాభ్యాం సంభావితతిలకధారిణే నమః ।
ఓం దేవరాజరాజ్యప్రదాయ నమః ।
ఓం శ్రీవల్లిదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమః । ॥ 1008 ॥

॥ ఇతి శ్రీస్కాందే మహాపురాణే ఈశ్వరప్రోక్తే బ్రహ్మనారదసంవాదే
షణ్ముఖసహస్రనామావలిః సంపూర్ణం ॥

ఫలశ్రుతి –
ఇతి నామ్నాం సహస్రాణి షణ్ముఖస్య చ నారద
యః పఠేచ్ఛృణుయాద్వాపి భక్తియుక్తేన చేతసా ॥ 1 ॥

స సద్యో ముచ్యతే పాపైర్మనోవాక్కాయసంభవైః
ఆయుర్వృద్ధికరం పుంసాం స్థైర్యవీర్యవివర్ధనం ॥ 2 ॥

వాక్యేనైకేన వక్ష్యామి వాంఛితార్థం ప్రయచ్ఛతి
తస్మాత్సర్వాత్మనా బ్రహ్మన్నియమేన జపేత్సుధీః ॥ 3 ॥

శ్రీసుబ్రహ్మణ్య అర్చనా
ఓం భవస్య దేవస్య సుతాయ నమః ।
ఓం సర్వస్య దేవస్య సుతాయ నమః ।
ఓం ఈశానస్య దేవస్య సుతాయ నమః ।
ఓం పశుపతేర్ దేవస్య సుతాయ నమః ।
ఓం రుద్రస్య దేవస్య సుతాయ నమః ।
ఓం ఉగ్రస్య దేవస్య సుతాయ నమః ।
ఓం భీమస్య దేవస్య సుతాయ నమః ।
ఓం మహతో దేవస్య సుతాయ నమః ।
ఓం శ్రీవల్లిదేవసేనాసమేత శ్రీశివసుబ్రహ్మణ్యస్వామినే నమః ।
నానావిధపరిమలపత్రపుష్పాణి సమర్పయామి
సమస్తోపచారాన్ సమర్పయామి

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Sahasranamani » 1000 Names of Sri Subrahmanya Swamy Stotram in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil