1000 Names Of Srimad Bhagavad Gita – Sahasranamavali Stotram In Telugu

॥ Srimadbhagavadgita Sahasranamavali Telugu Lyrics ॥

॥ శ్రీమద్భగవద్గీతాసహస్రనామస్తోత్రమ్ ॥

॥ శ్రీః ॥

ఓం పరమాత్మనే నమః
ఓం ధర్మక్షేత్రాయ నమః ।
ఓం కురుక్షేత్రాయ నమః ।
ఓం యుయుత్సవే నమః ।
ఓం పాణ్డుపుత్రాచార్యాయ నమః ।
ఓం ధీమతే నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం మహేష్వాసాయ నమః ।
ఓం మహారథాయ నమః ।
ఓం వీర్యవతే నమః । ౧౦
ఓం విక్రాన్తాయ నమః ।
ఓం ఉత్తమౌజసే నమః ।
ఓం భీష్మాయ నమః ।
ఓం సమితిఞ్జయాయ నమః ।
ఓం నానాశస్త్రప్రహరణాయ నమః ।
ఓం యుద్ధవిశారదాయ నమః ।
ఓం మహాస్యన్దనస్థితాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం పాఞ్చజన్యాయ నమః ।
ఓం హృషీకేశాయ నమః । ౨౦
ఓం భీమకర్మణే నమః ।
ఓం అనన్తవిజయాయ నమః ।
ఓం పరమేష్వాసాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం మహాబాహవే నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం గుడాకేశరథస్థాపకాయ నమః ।
ఓం పార్థప్రదర్శకాయ నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం కేశవాయ నమః । ౩౦
ఓం గోవిన్దాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం వార్ష్ణేయాయ నమః ।
ఓం అర్జునవిషాదహర్త్రే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం పరన్తపాయ నమః ।
ఓం పూజార్హాయ నమః ।
ఓం అరిసూదనాయ నమః ।
ఓం మహానుభావాయ నమః । ౪౦
ఓం ప్రపన్నశాసకాయ నమః ।
ఓం గీతావతారకాయ నమః ।
ఓం ఆత్మతత్త్వనిరూపకాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం మాత్రాస్పర్శవివేచకాయ నమః ।
ఓం విషయావ్యథితాయ నమః ।
ఓం పురుషర్షభాయ నమః ।
ఓం సమదుఃఖసుఖాయ నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం సతే నమః । ౫౦
ఓం సదసద్విభాజకాయ నమః ।
ఓం సదసద్విదే నమః ।
ఓం తత్త్వదర్శినే నమః ।
ఓం అవినాశినే నమః ।
ఓం అవినాశ్యాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం సర్వశరీరిణే నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం అహన్త్రే నమః । ౬౦
ఓం అహతాయ నమః ।
ఓం అవిజ్ఞాతాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం పురాణాయ నమః ।
ఓం అచ్ఛేద్యాయ నమః ।
ఓం అదాహ్యాయ నమః ।
ఓం అక్లేద్యాయ నమః ।
ఓం అశోష్యాయ నమః ।
ఓం సర్వగతాయ నమః । ౭౦
ఓం స్థాణవే నమః ।
ఓం అచలాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం అచిన్త్యాయ నమః ।
ఓం అవికార్యాయ నమః ।
ఓం అశోచ్యాయ నమః ।
ఓం జన్మమృత్యురహితాయ నమః ।
ఓం వ్యక్తావ్యక్తభూతవిదే నమః ।
ఓం ఆశ్చర్యవద్దృశ్యాయ నమః । ౮౦
ఓం ఆశ్చర్యవదుదితాయ నమః ।
ఓం ఆశ్చర్యవచ్ఛ్రుతాయ నమః ।
ఓం శ్రవణాదివేద్యాయ నమః ।
ఓం సర్వదేహవ్యాపినే నమః ।
ఓం అవధ్యాయ నమః ।
ఓం క్షత్త్రధర్మనియామకాయ నమః ।
ఓం క్షత్త్రయుద్ధప్రశంసినే నమః ।
ఓం స్వధర్మత్యాగగర్హిణే నమః ।
ఓం అకీర్తినిన్దకాయ నమః ।
ఓం సమ్భావితాయ నమః । ౯౦
ఓం బహుమతాయ నమః ।
ఓం సమలాభాలాభాయ నమః ।
ఓం సమజయాజయాయ నమః ।
ఓం సాఙ్ఖ్యయోగప్రవక్త్రే నమః ।
ఓం కర్మయోగప్రశంసినే నమః ।
ఓం వ్యవసాయినే నమః ।
ఓం అవ్యవసాయివినిన్దకాయ నమః ।
ఓం విపశ్చితే నమః ।
ఓం వేదవాదపరవిదూరాయ నమః ।
ఓం వ్యవసాయబుద్ధివిధాయినే నమః ॥ ౧౦౦ ॥

ఓం నిస్త్రైగుణ్యాయ నమః ।
ఓం నిర్ద్వన్ద్వాయ నమః ।
ఓం నిత్యసత్త్వస్థాయ నమః ।
ఓం నిర్యోగక్షేమాయ నమః ।
ఓం ఆత్మవతే నమః ।
ఓం విజ్ఞానఫలప్రవక్త్రే నమః ।
ఓం కర్మాధికారబోధకాయ నమః ।
ఓం ఫలసఙ్గగర్హిణే నమః ।
ఓం యోగస్థాయ నమః ।
ఓం త్యక్తసహాయ నమః । ౧౧౦
ఓం సిద్ధ్యసిద్ధిసమాయ నమః ।
ఓం యోగవిదే నమః ।
ఓం యోగబుద్ధినిరతాయ నమః ।
ఓం ప్రహీణసుకృతదుష్కృతాయ నమః ।
ఓం యోగిప్రశంసినే నమః ।
ఓం మనీషిణే నమః ।
ఓం జన్మబన్ధవినిర్ముక్తాయ నమః ।
ఓం అనామయపదాయ నమః ।
ఓం వ్యతితీర్ణమోహాయ నమః ।
ఓం శ్రుతశ్రోతవ్యనిర్విణ్ణాయ నమః । ౧౨౦
ఓం స్థితబుద్ధయే నమః ।
ఓం యోగినే నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం స్థితప్రజ్ఞప్రబోధినే నమః ।
ఓం త్యక్తకామాయ నమః ।
ఓం ఆత్మతుష్టాయ నమః ।
ఓం స్థితప్రజ్ఞాయ నమః ।
ఓం అనుద్విజ్ఞాయ నమః ।
ఓం విగతస్పృహాయ నమః ।
ఓం వీతరాగాయ నమః । ౧౩౦
ఓం వీతభయాయ నమః ।
ఓం వీతక్రోధాయ నమః ।
ఓం స్థితధియే నమః ।
ఓం మునయే నమః ।
ఓం సర్వాభిస్నేహరహితాయ నమః ।
ఓం శుభానభినన్దినే నమః ।
ఓం అశుభద్వేషరహితాయ నమః ।
ఓం సంహృతసర్వేన్ద్రియాయ నమః ।
ఓం ప్రతిష్ఠితప్రజ్ఞాయ నమః ।
ఓం వినివృత్తవిషయాయ నమః । ౧౪౦
ఓం నిరాహారాయ నమః ।
ఓం అదుఃఖాయ నమః ।
ఓం ప్రసన్నచేతసే నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం సుఖినే నమః ।
ఓం నిగృహీతమనసే నమః ।
ఓం అహృతప్రజ్ఞాయ నమః ।
ఓం యోగఫలప్రకాశకాయ నమః ।
ఓం రసవర్జితాయ నమః ।
ఓం విపశ్చితే నమః । ౧౫౦
ఓం సంయతేన్ద్రియాయ నమః ।
ఓం యుక్తాయ నమః ।
ఓం విషయధ్యానదూషణాయ నమః ।
ఓం అరాగవిషయసేవినే నమః ।
ఓం వశ్యేన్ద్రియాయ నమః ।
ఓం ప్రసన్నాయ నమః ।
ఓం విధేయాత్మనే నమః ।
ఓం సంయమినే నమః ।
ఓం సర్వభూతనిశాజాగరాయ నమః ।
ఓం విషయానిశానిద్రాణాయ నమః । ౧౬౦
ఓం ఆపూర్యమాణాయ నమః ।
ఓం అచలప్రతిష్ఠాయ నమః ।
ఓం సముద్రసదృశాయ నమః ।
ఓం అకామినే నమః ।
ఓం విలీనసర్వకామాయ నమః ।
ఓం నిర్మమాయ నమః ।
ఓం నిరహఙ్కారాయ నమః ।
ఓం బ్రహ్మనిష్ఠాయ నమః ।
ఓం బ్రహ్మనిష్ఠానిబర్హణాయ నమః ।
ఓం బ్రహ్మణే నమః । ౧౭౦
ఓం నిర్వాణాయ నమః ।
ఓం జ్ఞానజ్యాయసే నమః ।
ఓం పార్థప్రార్థితనిర్ణయాయ నమః ।
ఓం మోహధ్వంసినే నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం నైష్కర్మ్యనిర్ణేత్రే నమః ।
ఓం సిద్ధిమార్గవిధాయినే నమః ।
ఓం ప్రకృతికారితకర్మణే నమః ।
ఓం అకర్మకృతే నమః ।
ఓం విషయధ్యాయివిగర్హణాయ నమః । ౧౮౦
ఓం మిథ్యాచారవిదే నమః ।
ఓం నియతమనసే నమః ।
ఓం నియతధీన్ద్రియాయ నమః ।
ఓం కర్మయోగినిర్ణాయకాయ నమః ।
ఓం అకర్మర్హకాయ నమః ।
ఓం కర్మబన్ధవివేచకాయ నమః ।
ఓం యజ్ఞకర్మవిధాయినే నమః ।
ఓం యజ్ఞసృజే నమః ।
ఓం ప్రజాపతయే నమః ।
ఓం ఇష్టకామదుహే నమః । ౧౯౦
ఓం కర్మారాధ్యదేవాయ నమః ।
ఓం కర్మఫలదాయ నమః ।
ఓం యజ్ఞభావితాయ నమః ।
ఓం స్తేననివేదినే నమః ।
ఓం యజ్ఞశిష్టాశిశంసినే నమః ।
ఓం అఘభోజిబోధకాయ నమః ।
ఓం కర్మచక్రప్రవర్తకాయ నమః ।
ఓం బ్రహ్మోద్భవాయ నమః ।
ఓం బ్రహ్మప్రతిష్ఠాబోధకాయ నమః ।
ఓం మోఘజీవివివేచకాయ నమః । ౨౦౦ ।

ఓం ఆత్మరతయే నమః ।
ఓం ఆత్మతృప్తాయ నమః ।
ఓం ఆత్మసన్తుష్టాయ నమః ।
ఓం కార్యరహితాయ నమః ।
ఓం కార్యాకార్యార్థహీనాయ నమః ।
ఓం అకృతానార్థరహితాయ నమః ।
ఓం అర్థవ్యపాశ్రయవర్జితాయ నమః ।
ఓం కర్మకృతే నమః ।
ఓం కర్మాసఙ్గహీనాయ నమః ।
ఓం అసఙ్గకర్మశంసినే నమః । ౨౧౦
ఓం అనేకాదికర్మారాధితాయ నమః ।
ఓం లోకసఙ్గ్రహవిధాయినే నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం లోకప్రమాణాయ నమః ।
ఓం అవాప్తవ్యరహితాయ నమః ।
ఓం అతన్ద్రితాయ నమః ।
ఓం మనుష్యానువర్తితాయ నమః ।
ఓం లోకానుత్సాదహేతవే నమః ।
ఓం అసఙ్కరకారిణే నమః ।
ఓం ప్రజోపఘాతప్రభీతాయ నమః । ౨౨౦
ఓం విద్వత్కర్మవిధాయినే నమః ।
ఓం బుద్ధిభేదపరిహర్త్రే నమః ।
ఓం కర్మజోషకాయ నమః ।
ఓం విదుషే నమః ।
ఓం కర్మకర్తృబోధినే నమః ।
ఓం అహఙ్కారనిరీహాయ నమః ।
ఓం అకర్త్రే నమః ।
ఓం గుణకర్మవిభాగవిదే నమః ।
ఓం గుణసఙ్గవర్జితాయ నమః ।
ఓం కృత్స్నవిదే నమః । ౨౩౦
ఓం కృత్స్నవిదవిచాలకాయ నమః ।
ఓం సంన్యస్తసర్వకర్మణే నమః ।
ఓం నిరాశిషే నమః ।
ఓం విగతజ్వరాయ నమః ।
ఓం స్వకర్మానుష్ఠాయిశంసినే నమః ।
ఓం అనసూయవే నమః ।
ఓం అననుష్ఠాయినిన్దకాయ నమః ।
ఓం ప్రకృతిప్రాబల్యవిదే నమః ।
ఓం రాగద్వేషావంశవదాయ నమః ।
ఓం అపరిపన్థినే నమః । ౨౪౦
ఓం స్వధర్మశ్లాఘినే నమః ।
ఓం పరధర్మభీతాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం అవ్యయాత్మనే నమః ।
ఓం భూతేశ్వరాయ నమః ।
ఓం మాయాధిష్ఠాత్రే నమః ।
ఓం మాయామయసంభవాయ నమః ।
ఓం ధర్మగ్లానిభిదే నమః ।
ఓం అధర్మోత్థిత్యసహనాయ నమః ।
ఓం సాధుపరత్రాణపరాయ నమః । ౨౫౦
ఓం పాపహేతువిదే నమః ।
ఓం జ్ఞానవైరివిబోధకాయ నమః ।
ఓం కామాధిష్ఠానవేదినే నమః ।
ఓం కామప్రహాణబోధినే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం ఆదియోగవిదే నమః ।
ఓం యోగపరమ్పరాప్రవక్త్రే నమః ।
ఓం భక్తప్రియాయ నమః ।
ఓం బహుజన్మవిదే నమః ।
ఓం దుష్కృద్వినాశనాయ నమః । ౨౬౦
ఓం ధర్మసంస్థాపకాయ నమః ।
ఓం దివ్యజన్మనే నమః ।
ఓం దివ్యకర్మణే నమః ।
ఓం తత్త్వవిద్గమ్యాయ నమః ।
ఓం ప్రపన్నానురూపఫలదాయ నమః ।
ఓం సర్వప్రకారప్రపన్నాయ నమః ।
ఓం చాతుర్వర్ణ్యవిధాయినే నమః ।
ఓం గుణకర్మవిభాజకాయ నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం అకర్త్రే నమః । ౨౭౦
ఓం కర్మాలిప్తాయ నమః ।
ఓం ఫలస్పృహాహీనాయ నమః ।
ఓం కర్మాకర్మవికర్మవిదే నమః ।
ఓం కర్మజ్ఞశంసినే నమః ।
ఓం కామాదిహీనసమారమ్భాయ నమః ।
ఓం జ్ఞానాగ్నిదగ్ధకర్మణే నమః ।
ఓం ఫలసఙ్గత్యాగినే నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం అకిఞ్చిత్కరాయ నమః । ౨౮౦
ఓం యతచిత్తాయ నమః ।
ఓం యతాత్మనే నమః ।
ఓం త్యక్తసర్వపరిగ్రహాయ నమః ।
ఓం అకిల్బిషాయ నమః ।
ఓం లబ్ధసన్తుష్టాయ నమః ।
ఓం ద్వన్ద్వాతీతాయ నమః ।
ఓం విమత్సరాయ నమః ।
ఓం గతసఙ్గాయ నమః ।
ఓం ముక్తాయ నమః ।
ఓం జ్ఞానావస్థితచేతసే నమః । ౨౯౦
ఓం యజ్ఞాయ నమః ।
ఓం అగ్నయే నమః ।
ఓం హుతాయ నమః ।
ఓం దైవయజ్ఞారాధ్యాయ నమః ।
ఓం యజ్ఞోపహుతయజ్ఞాగ్నయే నమః ।
ఓం సంయమాగ్నిహుతేన్ద్రియాయ నమః ।
ఓం ఇన్ద్రియాగ్నిహుతవిషయాయ నమః ।
ఓం సంయమాగ్నిహుతసర్వకర్మణే నమః ।
ఓం ద్రవ్యతపోయోగయజ్ఞగమ్యాయ నమః ।
ఓం స్వాధ్యాయజ్ఞానయజ్ఞవేద్యాయ నమః । ౩౦౦ ।

See Also  108 Names Of Chamundeshwari In Gujarati

ఓం సంశితవ్రతయతిప్రపన్నాయ నమః ।
ఓం ప్రాణాయామపరప్రణయినే నమః ।
ఓం యజ్ఞగమ్యబ్రహ్మణే నమః ।
ఓం అయజ్ఞగర్హిణే నమః ।
ఓం యజ్ఞజ్ఞానశంసినే నమః ।
ఓం జ్ఞానయజ్ఞపరాయ నమః ।
ఓం జ్ఞానసమ్పాతిసర్వకర్మణే నమః ।
ఓం జ్ఞానోపాయప్రదర్శకాయ నమః ।
ఓం తత్త్వదర్శినే నమః ।
ఓం జ్ఞానవిధూతమోహాయ నమః । ౩౧౦
ఓం బ్రహ్మాత్మదృష్టసర్వభూతాయ నమః ।
ఓం జ్ఞానప్లవసన్తీర్ణసర్వపాపాయ నమః ।
ఓం జ్ఞానాగ్నిదగ్ధకర్మణే నమః ।
ఓం యోగసంసిద్ధాయ నమః ।
ఓం పవిత్రతమజ్ఞానవేద్యాయ నమః ।
ఓం జ్ఞానాధిగతపరశమయాయ నమః ।
ఓం శ్రద్ధాసంయమవేద్యాయ నమః ।
ఓం సంశయాత్మగర్హిణే నమః ।
ఓం యోగసంన్యస్తకర్మణే నమః ।
ఓం జ్ఞానసంచ్ఛిన్నసంశయాయ నమః । ౩౨౦
ఓం ఆత్మవతే నమః ।
ఓం కర్మానిబద్ధాయ నమః ।
ఓం సంశయచ్ఛేదినే నమః ।
ఓం యోగాచార్యాయ నమః ।
ఓం భారతోత్థాపకాయ నమః ।
ఓం కర్మయోగప్రియాయ నమః ।
ఓం సమసాఙ్ఖ్యాయోగాయ నమః ।
ఓం యోగజ్ఞశంసినే నమః ।
ఓం యోగగమ్యసంన్యాసవిదే నమః ।
ఓం విశుద్ధాత్మనే నమః । ౩౩౦
ఓం విజితాత్మనే నమః ।
ఓం సర్వభూతాత్మనే నమః ।
ఓం కర్మలేపరహితాయ నమః ।
ఓం అకర్త్రాత్మవిదే నమః ।
ఓం ఇన్ద్రియార్థవృత్తిసాక్షిణే నమః ।
ఓం త్యక్తసఙ్గహితకర్మణే నమః ।
ఓం పాపాలిప్తాయ నమః ।
ఓం అసఙ్గకర్మశుద్ధాత్మనే నమః ।
ఓం శాన్తినిష్ఠాపరాయ నమః ।
ఓం సంన్యస్తసర్వకర్మణే నమః । ౩౪౦
ఓం అకుర్వతే నమః ।
ఓం అకారయతే నమః ।
ఓం దేహినే నమః ।
ఓం సర్వత్రసమదర్శినే నమః ।
ఓం సామ్యస్థితమానసే నమః ।
ఓం జితసర్గాయ నమః ।
ఓం బ్రహ్మనిష్ఠాయ నమః ।
ఓం ప్రియప్రాప్త్యప్రహృష్టాయ నమః ।
ఓం అప్రియప్రాప్త్యనుద్విగ్నాయ నమః ।
ఓం స్థిరబుద్ధయే నమః । ౩౫౦
ఓం అసంమూఢాయ నమః ।
ఓం బ్రహ్మవిదే నమః ।
ఓం స్వభావప్రవర్తితకర్మఫలాయ నమః ।
ఓం అనాత్తసుకృతదుష్కృతాయ నమః ।
ఓం ముగ్ధజన్తువికల్పితాయ నమః ।
ఓం జ్ఞాననాశితాజ్ఞానాత్మప్రకారాయ నమః ।
ఓం తద్బుద్ధ్యాదిగమ్యాయ నమః ।
ఓం తదాత్మగమ్యాయ నమః ।
ఓం తత్పరాయణగమ్యాయ నమః ।
ఓం జ్ఞాననిర్ధూతకల్మషాయ నమః । ౩౬౦
ఓం హ్యస్పర్శాసక్తాత్మనే నమః ।
ఓం ఆత్మవిదే నమః ।
ఓం బ్రహ్మయోగయుక్తాత్మనే నమః ।
ఓం అక్షయ్యసుఖవిదే నమః ।
ఓం సంస్పర్శసుఖానాహృతాయ నమః ।
ఓం బుధాయ నమః ।
ఓం కామాదివేగసహిష్ణవే నమః ।
ఓం సుఖినే నమః ।
ఓం అన్తస్సుఖాయ నమః ।
ఓం అన్తరారామాయ నమః । ౩౭౦
ఓం అన్తర్జ్యోతిషే నమః ।
ఓం అధిగతబ్రహ్మనిర్వాణాయ నమః ।
ఓం ఛిన్నద్వైధాయ నమః ।
ఓం యతాత్మనే నమః ।
ఓం సర్వభూతహితరతాయ నమః ।
ఓం విదితాత్మనే నమః ।
ఓం సమాధిగమ్యాయ నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం తపోభోక్త్రే నమః ।
ఓం సర్వలోకమహేశ్వరాయ నమః । ౩౮౦
ఓం సర్వభూతసుహృదయే నమః ।
ఓం శాన్తిదాయ నమః ।
ఓం కర్మసంన్యసిశంసినే నమః ।
ఓం సంన్యస్తసఙ్కల్పాయ నమః ।
ఓం ఆరురుక్షూపాయబోధకాయ నమః ।
ఓం యోగారూఢశమవిధాయినే నమః ।
ఓం యోగారూఢలక్షకాయ నమః ।
ఓం ఆత్మోద్ధారబన్ధుజ్ఞాయ నమః ।
ఓం అనాత్మశత్రుశంసకాయ నమః ।
ఓం జితాత్మనే నమః । ౩౯౦
ఓం ప్రశాన్తాయ నమః ।
ఓం శీతోష్ణాదిసమాహితాత్మనే నమః ।
ఓం జ్ఞానవిజ్ఞానతృప్తాత్మనే నమః ।
ఓం కూటస్థాయ నమః ।
ఓం సమలోష్టాశ్మకాఞ్చనాయ నమః ।
ఓం సుహృదాదిసమబుద్ధయే నమః ।
ఓం సమబుద్ధిశంసినేయోగస్థానవిధాయినే నమః ।
ఓం ఏకాకినే నమః ।
ఓం అపరిగ్రహాయ నమః ।
ఓం యోగాసనసన్దర్శకాయ నమః । ౪౦౦ ।

ఓం యోగఫలవిదే నమః ।
ఓం సంయమప్రకారప్రకటనాయ నమః ।
ఓం యోగిగమ్యసంస్థాత్మనే నమః ।
ఓం యోగియాత్రావ్యాహర్త్రే నమః ।
ఓం యుక్తలక్షకాయ నమః ।
ఓం యోగపరభూమికానిగాదకాయ నమః ।
ఓం విషయోపరతివిధాయినే నమః ।
ఓం యోగిప్రాప్యపరసుఖాయ నమః ।
ఓం సర్వభూతస్థాత్మదర్శినే నమః ।
ఓం ఆత్మస్థసర్వదర్శినే నమః । ౪౧౦
ఓం విద్వత్సన్నిహితాయ నమః ।
ఓం విద్వవదవియుక్తాయ నమః ।
ఓం పరమయోగిధర్మజ్ఞాయ నమః ।
ఓం మనోనిగ్రహమార్గవిదే నమః ।
ఓం యోగభ్రష్టగతివిదే నమః ।
ఓం కల్యాణారమ్భశంసినే నమః ।
ఓం లోకద్వాయానుగృహీతయోగభ్రష్టాయ నమః ।
ఓం అభ్యాసఫలప్రాపకాయ నమః ।
ఓం అనేకజన్మయోగగమ్యాయ నమః ।
ఓం యోగఫలసమాప్తిభూమయే నమః । ౪౨౦
ఓం పరాపరప్రకృత్యధిష్ఠాత్రే నమః ।
ఓం జగజ్జన్మాదిహేతవే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం సర్వాధిష్ఠానాయ నమః ।
ఓం రసాయ నమః ।
ఓం శశిసూర్యప్రభాత్మనే నమః ।
ఓం ప్రణవాత్మనే నమః ।
ఓం శబ్దాత్మనే నమః ।
ఓం పౌరుషాత్మనే నమః ।
ఓం పుణ్యగన్ధాత్మనే నమః । ౪౩౦
ఓం తేజసే నమః ।
ఓం జీవనాయ నమః ।
ఓం తపసే నమః ।
ఓం సనాతనబీజాయ నమః ।
ఓం బుద్ధయే నమః ।
ఓం కామాదివర్జితబలాయ నమః ।
ఓం ధర్మావిరుద్ధకామాయ నమః ।
ఓం సర్వభావాధిష్ఠాత్రే నమః ।
ఓం సర్వభావాస్పృష్టాయ నమః ।
ఓం సర్వజగదజ్ఞాతాయ నమః । ౪౪౦
ఓం దురత్యయమాయినే నమః ।
ఓం ప్రపన్నతీర్ణమాయాయ నమః ।
ఓం నరాధమాప్రపన్నాయ నమః ।
ఓం బహుజన్మప్రాప్యజ్ఞానగమ్యాయ నమః ।
ఓం సుదుర్లభమహాత్మవేద్యాయ నమః ।
ఓం ప్రకృతినియతార్థితదేవాయ నమః ।
ఓం భక్తశ్రద్ధావిధాయినే నమః ।
ఓం కర్మఫలవిధాత్రే నమః ।
ఓం భక్తగమ్యాయ నమః ।
ఓం అబుద్ధ్యవిదితాయ నమః । ౪౫౦
ఓం ఆతీతాతివిదే నమః ।
ఓం అపాపసేవ్యాయ నమః ।
ఓం ఆర్తజనాశ్రయాయ నమః ।
ఓం జిజ్ఞాసుసేవితాయ నమః ।
ఓం అర్థార్థిప్రార్థితాయ నమః ।
ఓం జ్ఞానిజనావినాభూతాయ నమః ।
ఓం జ్ఞానిప్రియాయ నమః ।
ఓం ప్రియజ్ఞానినే నమః ।
ఓం జ్ఞానిరూపాయ నమః ।
ఓం జ్ఞాన్యాస్థితోత్తమగతయే నమః । ౪౬౦
ఓం యుక్తచేతోవిదితాయ నమః ।
ఓం అక్షరబ్రహ్మణే నమః ।
ఓం అధ్యాత్మాదివిదే నమః ।
ఓం అధియజ్ఞాయ నమః ।
ఓం ప్రయాణకాలస్మృతిప్రాప్యాయ నమః ।
ఓం సర్వకాలస్మర్తవ్యాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం అనుశాసిత్రే నమః ।
ఓం అణోరణీయసే నమః ।
ఓం సర్వధాత్రే నమః । ౪౭౦
ఓం అచిన్త్యరూపాయ నమః ।
ఓం ఆదిత్యవర్ణాయ నమః ।
ఓం తమసఃపరస్మై నమః ।
ఓం యోగబలప్రాప్యాయ నమః ।
ఓం వేదవిదుతితాయ నమః ।
ఓం వీతరాగగమ్యాయ నమః ।
ఓం బ్రహ్మచర్యవరణీయాయ నమః ।
ఓం ఓంకారగమ్యాయ నమః ।
ఓం యోగిసులభాయ నమః ।
ఓం అనన్యచేతఃసులభాయ నమః । ౪౮౦
ఓం అపునరావృత్తిపదాయ నమః ।
ఓం అవ్యక్తసనాతనభావాయ నమః ।
ఓం అనన్యభక్తిలభ్యాయ నమః ।
ఓం అన్తఃస్థితభూతాయ నమః ।
ఓం కర్మబన్ధరహితాయ నమః ।
ఓం ప్రకృత్యవష్టమ్భాయ నమః ।
ఓం సర్వవ్యాపినే నమః ।
ఓం జ్యోతిరాదిగతిగమ్యాయ నమః ।
ఓం కృష్ణగత్యగమ్యాయ నమః ।
ఓం శుక్లకృష్ణగతిశంసినే నమః । ౪౯౦
ఓం రాజవిద్యాగురవే నమః ।
ఓం రాజవిద్యావిషయాయ నమః ।
ఓం సర్వజగద్వ్యాపినే నమః ।
ఓం అవ్యక్తమూర్తయే నమః ।
ఓం సర్వభూతాధారాయ నమః ।
ఓం అనాధారాయ నమః ।
ఓం భూతాస్పృష్టాయ నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం భూతభృతే నమః ।
ఓం కల్పాన్తలీనభూతప్రభృతయే నమః । ౫౦౦ ।

ఓం కల్పాదిసృష్టభూతప్రభృతాయ నమః ।
ఓం ఉదాసీనవదాసీనాయ నమః ।
ఓం చరాచరప్రకృత్యధ్యక్షాయ నమః ।
ఓం జగద్విపరివర్తకాయ నమః ।
ఓం మానుషతనుమోహితమూఢాయ నమః ।
ఓం ఆసురాజ్ఞాతపరభవాయ నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం దైవప్రకృతికీర్తితాయ నమః ।
ఓం మహాత్మనమస్యితాయ నమః ।
ఓం జ్ఞానయజ్ఞేజ్యాయ నమః । ౫౧౦
ఓం ఏకత్వేనజ్ఞాతాయ నమః ।
ఓం పృథక్త్వనవిదితాయ నమః ।
ఓం విశ్వతోముఖాయ నమః ।
ఓం క్రతవే నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం ఔషధాయ నమః ।
ఓం మన్త్రాయ నమః ।
ఓం ఆజ్యాయ నమః ।
ఓం అగ్నయే నమః । ౫౨౦
ఓం హుతాయ నమః ।
ఓం జగత్పిత్రే నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం జగద్ధాత్రే నమః ।
ఓం జగత్పితామహాయ నమః ।
ఓం జగద్వేద్యాయ నమః ।
ఓం జగత్పవిత్రాయ నమః ।
ఓం ఓంకారాయ నమః ।
ఓం ఋచే నమః ।
ఓం సామ్నే నమః । ౫౩౦
ఓం యజుషే నమః ।
ఓం జగద్గతయే నమః ।
ఓం జగద్భర్త్రే నమః ।
ఓం జగత్ప్రభవే నమః ।
ఓం జగత్సాక్షిణే నమః ।
ఓం జగన్నివాసాయ నమః ।
ఓం జగచ్ఛరణాయ నమః ।
ఓం జగత్సహృదే నమః ।
ఓం జగత్ప్రభవాయ నమః ।
ఓం జగత్ప్రలయాయ నమః । ౫౪౦
ఓం జగత్స్థానాయ నమః ।
ఓం జగద్బీజాయ నమః ।
ఓం అసతే నమః ।
ఓం త్రైవిద్యేష్టాయ నమః ।
ఓం సోమపప్రార్థితస్వర్గదాయ నమః ।
ఓం త్రయీధర్మప్రసాద్యాయ నమః ।
ఓం అనన్యభావోపాసితాయ నమః ।
ఓం భక్తయోగక్షేమనిర్వాహిణే నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం యజ్ఞప్రభవే నమః । ౫౫౦
ఓం దేవవ్రతదేవభావదాయ నమః ।
ఓం పితృవ్రతపితృభావదాయ నమః ।
ఓం భూతేజ్యభూతభావదాయ నమః ।
ఓం తపతే నమః ।
ఓం వర్షనిగ్రాహకాయ నమః ।
ఓం వర్షోత్సర్జకాయ నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం మృత్యవే నమః ।
ఓం సతే నమః ।
ఓం ఆత్మయాజ్యాత్మభావదాయ నమః । ౫౬౦
ఓం భక్త్యుపహృతప్రాశినే నమః ।
ఓం అపర్ణీయకర్తవ్యాయ నమః ।
ఓం అపర్ణీయాశితవ్యాయ నమః ।
ఓం అపర్ణీయహోతవ్యాయ నమః ।
ఓం అపర్ణీయదాతవ్యాయ నమః ।
ఓం అపర్ణీయతప్తవ్యాయ నమః ।
ఓం ఆత్మార్పితకర్మఫలమోచనాయ నమః ।
ఓం సర్వభూతసమాయ నమః ।
ఓం అద్వేష్యాయ నమః ।
ఓం ప్రియవర్జితాయ నమః । ౫౭౦
ఓం భక్తాశ్రితాయ నమః ।
ఓం భక్తాశ్రయిణే నమః ।
ఓం అనన్యభక్తిప్రశంసినే నమః ।
ఓం భక్తాప్రణాశప్రతిజ్ఞాపకాయ నమః ।
ఓం పాపయోనిపరగతిప్రదాయ నమః ।
ఓం వ్యపాశ్రితజాతివిముఖాయ నమః ।
ఓం ప్రశంసితబ్రహ్మక్షత్రాయ నమః ।
ఓం భక్తిపూర్వమననాదివిధాయినే నమః ।
ఓం సురగణాద్యవిదితప్రభాయ నమః ।
ఓం దేవాద్యాదయే నమః । ౫౮౦
ఓం పాపప్రమోచనపరమార్థజ్ఞానాయ నమః ।
ఓం దేవాద్యవిదితవ్యక్తయే నమః ।
ఓం స్వయంవిదితస్వతత్త్వాయ నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం బుద్ధ్యావింశతిప్రభవాయ నమః ।
ఓం మనోజనితమహర్షయే నమః ।
ఓం మనుప్రభవాయ నమః ।
ఓం భావాన్వితభజనీయాయ నమః ।
ఓం ముక్తిప్రకారప్రబోధకాయ నమః ।
ఓం జ్ఞానదీపనాశితభక్తాజ్ఞానాయ నమః । ౫౯౦
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం పరధామ్నే నమః ।
ఓం శాశ్వతపురుషాయ నమః ।
ఓం నారదాద్యుక్తతత్త్వాయ నమః ।
ఓం భూతేశాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం దివ్యాత్మవిభూతయే నమః ।
ఓం విభూతివ్యాప్తసర్వలోకాయ నమః ।
ఓం పార్థప్రార్థితవిభూతిజ్ఞానాయ నమః । ౬౦౦ ।

See Also  108 Names Of Rama 5 – Ashtottara Shatanamavali In Sanskrit

ఓం అనన్తవిభూతయే నమః ।
ఓం సర్వభూతాశయస్థితాత్మనే నమః ।
ఓం భూతాదయే నమః ।
ఓం భూతమధ్యాయ నమః ।
ఓం భూతాన్తాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం అంశుమతే నమః ।
ఓం మరీచయే నమః ।
ఓం శశినే నమః ।
ఓం సామవేదాయ నమః । ౬౧౦
ఓం వాసవాయ నమః ।
ఓం మనసే నమః ।
ఓం చేతనాయై నమః ।
ఓం శఙ్కరాయ నమః ।
ఓం విత్తేశాయ నమః ।
ఓం పావకాయ నమః ।
ఓం మేరవే నమః ।
ఓం బృహస్పతయే నమః ।
ఓం స్కన్దాయ నమః ।
ఓం సాగరాయ నమః । ౬౨౦
ఓం భృగవే నమః ।
ఓం ఏకాక్షరాయ నమః ।
ఓం జపయజ్ఞాయ నమః ।
ఓం హిమాలయాయ నమః ।
ఓం అశ్వత్థాయ నమః ।
ఓం నారదాయ నమః ।
ఓం చిత్రరథాయ నమః ।
ఓం కపిలమునయే నమః ।
ఓం ఉచ్చైఃశ్రవసే నమః ।
ఓం ఐరావతాయ నమః । ౬౩౦
ఓం నరాధిపాయ నమః ।
ఓం వజ్రాయ నమః ।
ఓం కామదుహే నమః ।
ఓం ప్రజనకన్దర్పాయ నమః ।
ఓం వాసుకయే నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం మృగేన్ద్రాయ నమః ।
ఓం వైనతేయాయ నమః ।
ఓం పవనాయ నమః ।
ఓం రామాయ నమః । ౬౪౦
ఓం మకరాయ నమః ।
ఓం జాహ్నవ్యై నమః ।
ఓం సర్గాదాయ నమః ।
ఓం సర్గమధ్యాయ నమః ।
ఓం సర్గాన్తాయ నమః ।
ఓం అధ్యాత్మవిద్యారూపాయ నమః ।
ఓం వాదాయ నమః ।
ఓం అకారాయ నమః ।
ఓం వరుణాయ నమః ।
ఓం అర్యమ్ణే నమః । ౬౫౦
ఓం యమాయ నమః ।
ఓం ప్రహ్లాదాయ నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం ద్వన్ద్వాయ నమః ।
ఓం అక్షయకాలాయ నమః ।
ఓం విశ్వతోముఖధాత్రే నమః ।
ఓం సర్వోద్భవాయ నమః ।
ఓం సర్వహరమృత్యవే నమః ।
ఓం కీర్తయే నమః ।
ఓం శ్రియై నమః । ౬౬౦
ఓం వాచే నమః ।
ఓం స్మృత్యై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం ధృత్యై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం బృహత్సామ్నే నమః ।
ఓం గాయత్ర్యై నమః ।
ఓం మార్గశీర్షాయ నమః ।
ఓం కుసుమాకరాయ నమః ।
ఓం ద్యూతాయ నమః । ౬౭౦
ఓం తేజస్వితేజసే నమః ।
ఓం జయాయ నమః ।
ఓం వ్యవసాయాయ నమః ।
ఓం సత్త్వాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ధనఞ్జయాయ నమః ।
ఓం వ్యాసాయ నమః ।
ఓం ఉశనసే నమః ।
ఓం నానావిధరూపాయ నమః ।
ఓం నానావర్ణాకృతిరూపాయ నమః । ౬౮౦
ఓం అదృష్టపూర్వాశ్చర్యదర్శనాయ నమః ।
ఓం దేహస్థకృత్స్నజగతే నమః ।
ఓం దణ్డాయ నమః ।
ఓం నీతయే నమః ।
ఓం మౌనాయ నమః ।
ఓం జ్ఞానాయ నమః ।
ఓం సర్వభూతబీజాయ నమః ।
ఓం వ్యాప్తచరాచరాయ నమః ।
ఓం స్వతేజఃసమ్భూతవిభూత్యాదిమతే నమః ।
ఓం ఏకాంశవిష్టబ్ధకృత్స్నజగతే నమః । ౬౯౦
ఓం కమలపత్రాక్షాయ నమః ।
ఓం అవ్యయమహాత్మ్యాయ నమః ।
ఓం పార్థప్రార్థితవిశ్వరూపప్రదర్శకాయ నమః ।
ఓం శతరూపాయ నమః ।
ఓం సహస్రరూపాయ నమః ।
ఓం పార్థప్రత్తదివ్యచక్షుషే నమః ।
ఓం అనేకవక్త్రనయనాయ నమః ।
ఓం అనేకాద్భుతదర్శనాయ నమః ।
ఓం అనేకదివ్యాభరణాయ నమః ।
ఓం దివ్యానేకోద్యతాయుధాయ నమః । ౭౦౦ ।

ఓం దివ్యమాలామ్బరధరాయ నమః ।
ఓం దివ్యగన్ధానులేపనాయ నమః ।
ఓం సర్వాశ్చర్యమయాయ నమః ।
ఓం అనన్తదేవాయ నమః ।
ఓం విశ్వతోముఖాయ నమః ।
ఓం యుగపదుత్థితసహస్రసూర్యభాసే నమః ।
ఓం ఏకస్థప్రవిభక్తకృత్స్నజగతే నమః ।
ఓం ప్రణతధనఞ్జయభాషితాయ నమః ।
ఓం స్వదేహదృష్టబ్రహ్మాదయే నమః ।
ఓం అనేకబాహవే నమః । ౭౧౦
ఓం అనేకోదరాయ నమః ।
ఓం అనేకవక్త్రాయ నమః ।
ఓం అనేకనేత్రాయ నమః ।
ఓం అనన్తరూపాయ నమః ।
ఓం సర్వతోదృష్టాయ నమః ।
ఓం అదృష్టాన్తమధ్యాదయే నమః ।
ఓం విశ్వేశ్వరాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం కిరీటినే నమః ।
ఓం గదినే నమః । ౭౨౦
ఓం చక్రిణే నమః ।
ఓం సర్వతోదీప్తతేజోరాశయే నమః ।
ఓం దుర్నిరీక్షాయ నమః ।
ఓం దీప్తానలార్కద్యుతయే నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం అక్షరాయ నమః ।
ఓం పరవేదితవ్యాయ నమః ।
ఓం విశ్వనిధానాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం శాశ్వతధర్మగోప్త్రే నమః । ౭౩౦
ఓం సనాతనపురుషాయ నమః ।
ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః ।
ఓం అనన్తవీర్యాయ నమః ।
ఓం అనన్తబాహవే నమః ।
ఓం శశిసూర్యనేత్రాయ నమః ।
ఓం దీప్తహుతాశవక్త్రాయ నమః ।
ఓం స్వతేజస్తప్తవిశ్వాయ నమః ।
ఓం మహర్షిస్తుతాయ నమః ।
ఓం విస్మితరుద్రాదివీక్షితాయ నమః ।
ఓం మహారూపాయ నమః । ౭౪౦
ఓం బహుదంష్ట్రాకరాలరూపాయ నమః ।
ఓం నభఃస్పృశే నమః ।
ఓం దీప్తాయ నమః ।
ఓం అనేకవర్ణాయ నమః ।
ఓం వ్యత్తాననాయ నమః ।
ఓం దీప్తవిశాలనేత్రాయ నమః ।
ఓం పార్థభీకరదర్శనాయ నమః ।
ఓం దంష్ట్రాకరాలముఖాయ నమః ।
ఓం జగన్నివాసాయ నమః ।
ఓం వ్యాప్తద్యావాపృథివ్యన్తరాయ నమః । ౭౫౦
ఓం వ్యాప్తసర్వదిశే నమః ।
ఓం ఉగ్రరూపవ్యథితలోకత్రయాయ నమః ।
ఓం సురసఙ్ఘావిష్టాయ నమః ।
ఓం భీష్మాదిప్రవిష్టవక్త్రాయ నమః ।
ఓం దశనాన్తరలగ్నయోధముఖ్యాయ నమః ।
ఓం దశనచూర్ణితజనోత్తమాఙ్గాయ నమః ।
ఓం వక్త్రాభిముఖవిద్రుతనరలోకవీరాయ నమః ।
ఓం జ్వలద్వదనగ్రస్తసమస్తలోకాయ నమః ।
ఓం ఉగ్రతేజఃప్రతప్తసమస్తజగతే నమః ।
ఓం ఉగ్రరూపాయ నమః । ౭౬౦
ఓం దేవవరాయ నమః ।
ఓం అప్రజ్ఞాతప్రవృత్తయే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం లోకక్షయకృతే నమః ।
ఓం ప్రవృద్ధాయ నమః ।
ఓం లోకసమాహృతిప్రవృత్తయే నమః ।
ఓం ప్రత్యనీకస్థయోధసంహర్త్రే నమః ।
ఓం సవ్యసాచిసముత్థాపకాయ నమః ।
ఓం భీతభీతకిరీటిప్రణతాయ నమః ।
ఓం అర్జునాభిష్టుతాయ నమః । ౭౭౦
ఓం రక్షోభయఙ్కరాయ నమః ।
ఓం సిద్ధసఙ్ఘనమస్కృతాయ నమః ।
ఓం గరీయసే నమః ।
ఓం బ్రహ్మకర్త్రే నమః ।
ఓం జగన్నివాసాయ నమః ।
ఓం ఆదిదేవాయ నమః ।
ఓం పురాణపురుషాయ నమః ।
ఓం విశ్వనిధానాయ నమః ।
ఓం పృష్టతోనమస్కృతాయ నమః ।
ఓం సర్వతోనమస్కృతాయ నమః । ౭౮౦
ఓం సర్వస్మై నమః ।
ఓం వేత్త్రే నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం విశ్వవ్యాపకాయ నమః ।
ఓం అనన్తరూపాయ నమః ।
ఓం వాయవే నమః ।
ఓం యమాయ నమః ।
ఓం అగ్నయే నమః ।
ఓం వరుణాయ నమః ।
ఓం శశాఙ్కాయ నమః । ౭౯౦
ఓం ప్రజాపతయే నమః ।
ఓం ప్రపితామహాయ నమః ।
ఓం సహస్రకృత్వఃప్రణతాయ నమః ।
ఓం పుర్వేనమస్కృతాయ నమః ।
ఓం అనన్తవీర్యాయ నమః ।
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం వ్యాప్తసర్వస్వరూపాయ నమః ।
ఓం అజ్ఞాతమహిమ్నే నమః ।
ఓం ప్రమాదావధృతసఖిభావాయ నమః ।
ఓం ప్రమాదావహసాహితాయ నమః । ౮౦౦ ।

ఓం అర్జునక్షామితాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం చరాచరపిత్రే నమః ।
ఓం లోకపూజ్యాయ నమః ।
ఓం సమాభ్యధికరహితాయ నమః ।
ఓం అప్రమితభావాయ నమః ।
ఓం పార్థప్రార్థితపూర్వరూపదర్శనాయ నమః ।
ఓం సహస్రబాహవే నమః ।
ఓం విశ్వమూర్తయే నమః । ౮౧౦
ఓం ప్రసాదప్రదర్శితవిశ్వరూపాయ నమః ।
ఓం వేదాద్యవేద్యవిశ్వరూపాయ నమః ।
ఓం పార్థభీతిప్రణాశనాయ నమః ।
ఓం సౌమ్యవపుషే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం అనన్యభక్తిపరితుష్టాయ నమః ।
ఓం భక్త్యేకదృశ్యాయ నమః ।
ఓం భక్త్యేకగమ్యాయ నమః ।
ఓం గుణపూర్ణాయ నమః ।
ఓం నిత్యయుక్తోపాసితాయ నమః । ౮౨౦
ఓం అక్షరాయ నమః ।
ఓం అనిర్దేశ్యాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం అచిన్త్యాయ నమః ।
ఓం కూటస్థాయ నమః ।
ఓం అచలాయ నమః ।
ఓం ధ్రువాయ నమః ।
ఓం నియతేన్ద్రియగ్రామగమ్యాయ నమః ।
ఓం సర్వభూతహితరతాయ నమః । ౮౩౦
ఓం అవ్యక్తాసక్తచిత్తగమ్యాయ నమః ।
ఓం కర్మసంన్యాసిసముపాస్యాయ నమః ।
ఓం సగుణధ్యాయిసన్తారకాయ నమః ।
ఓం సమాధివిధాయినే నమః ।
ఓం అభ్యాసప్రశంసకాయ నమః ।
ఓం అభ్యాసోపాయకర్మారాధ్యాయ నమః ।
ఓం క్షమిణే నమః ।
ఓం సతతసన్తుష్టాయ నమః ।
ఓం దృఢనిశ్చయాయ నమః ।
ఓం ప్రియభక్తాయ నమః । ౮౪౦
ఓం సమశత్రుమిత్రాయ నమః ।
ఓం సమమానాపమానాయ నమః ।
ఓం సఙ్గవివర్జితాయ నమః ।
ఓం తుల్యనిన్దాస్తుతయే నమః ।
ఓం మౌనినే నమః ।
ఓం అకారణసన్తుష్టాయ నమః ।
ఓం అనికేతాయ నమః ।
ఓం స్థిరమతయే నమః ।
ఓం సర్వకర్మఫలత్యాగప్రీణితాయ నమః ।
ఓం అద్వేష్టే నమః । ౮౫౦
ఓం సర్వభూతమిత్రాయ నమః ।
ఓం కరుణాయ నమః ।
ఓం భక్తియోగపరమాయ నమః ।
ఓం క్షేత్రక్షేత్రజ్ఞవిదే నమః ।
ఓం సర్వక్షేత్రక్షేత్రజ్ఞాయ నమః ।
ఓం ఋషిగీతాయ నమః ।
ఓం ఛన్దోగీతాయ నమః ।
ఓం బ్రహ్మసూత్రపదగీతాయ నమః ।
ఓం సవికారక్షేత్రదర్శినే నమః ।
ఓం అమానినే నమః । ౮౬౦
ఓం అదమ్భినే నమః ।
ఓం అహింసకాయ నమః ।
ఓం క్షాన్తాయ నమః ।
ఓం ఋజవే నమః ।
ఓం ఆచార్యోపాసకాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం స్థిరాయ నమః ।
ఓం నిగృహీతాత్మనే నమః ।
ఓం విరక్తాయ నమః ।
ఓం అనహఙ్కృతాయ నమః । ౮౭౦
ఓం జన్మాదిదోషదర్శినే నమః ।
ఓం అసక్తాయ నమః ।
ఓం అనభిష్వక్తాయ నమః ।
ఓం ఇష్టానిష్టసమాచిత్తాయ నమః ।
ఓం అనన్యయోగభక్తిగ్రాహాయ నమః ।
ఓం వివిక్తదేశసేవితాయ నమః ।
ఓం అధ్యాత్మజ్ఞాననిత్యాయ నమః ।
ఓం గుణభోక్త్రే నమః ।
ఓం భూతబాహ్యాయ నమః ।
ఓం భూతాన్తరాయ నమః । ౮౮౦
ఓం అచరాయ నమః ।
ఓం జ్ఞానోపాయప్రదర్శకాయ నమః ।
ఓం అనాదిమతే నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం సదసదాదిపదానుక్తాయ నమః ।
ఓం సర్వతఃపాణిపాదాయ నమః ।
ఓం సర్వతోఽక్షిశిరోముఖాయ నమః ।
ఓం సర్వఃశ్రుతిమతే నమః ।
ఓం సర్వవారకాయ నమః ।
ఓం సర్వేన్ద్రియగుణాభాసాయ నమః । ౮౯౦
ఓం సర్వేన్ద్రియవివర్జితాయ నమః ।
ఓం అసక్తాయ నమః ।
ఓం సర్వభృతే నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం చరాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం అవిజ్ఞేయాయ నమః ।
ఓం దూరస్థాయ నమః ।
ఓం అన్తికస్థాయ నమః ।
ఓం భూతావిభక్తాయ నమః । ౯౦౦ ।

See Also  1000 Names Of Srirama – Sahasranama Stotram In Tamil

ఓం విభక్తవత్స్థితాయ నమః ।
ఓం భూతభర్త్రే నమః ।
ఓం గ్రసిష్ణవే నమః ।
ఓం ప్రభవిష్ణవే నమః ।
ఓం జ్యోతిషాంజ్యోతిషే నమః ।
ఓం తమఃపరాయ నమః ।
ఓం జ్ఞానాయ నమః ।
ఓం జ్ఞేయాయ నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం సర్వహృదయస్థితాయ నమః । ౯౧౦
ఓం ప్రకృతిపురుషవివేచకాయ నమః ।
ఓం ఉపద్రష్టే నమః ।
ఓం అనుమన్త్రే నమః ।
ఓం భర్త్రే నమః ।
ఓం భోక్త్రే నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరపురుషాయ నమః ।
ఓం ధ్యానాద్యుపాయవిదితాయ నమః ।
ఓం సర్వభూతసమాయ నమః । ౯౨౦
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం అవినాశినే నమః ।
ఓం ప్రకృతికర్తృత్వవిదే నమః ।
ఓం అకర్త్రాత్మదర్శినే నమః ।
ఓం భూతాధారాయ నమః ।
ఓం భూతవిస్తారిణే నమః ।
ఓం శరీరస్థాయ నమః ।
ఓం అకర్త్రే నమః ।
ఓం అలిప్తాయ నమః ।
ఓం సర్వగతాకాశసూక్ష్మాయ నమః । ౯౩౦
ఓం కృత్స్నక్షేత్రప్రకాశకాయ నమః ।
ఓం జ్ఞానచక్షుషే నమః ।
ఓం ఉత్తమజ్ఞానగురవే నమః ।
ఓం జ్ఞానప్రాప్యసాధర్మ్యాయ నమః ।
ఓం బ్రహ్మయోనయే నమః ।
ఓం సర్వభూతసమ్భవాయ నమః ।
ఓం రజోగుణానిబద్ధాయ నమః ।
ఓం సర్వమోహనతమఃకార్యరహితాయ నమః ।
ఓం సత్త్వాభిభూతతమోరజసే నమః ।
ఓం రజస్తమోఽనభిభూతసత్త్వాయ నమః । ౯౪౦
ఓం వివృద్ధసత్త్వప్రకృతయే నమః ।
ఓం రజోజాతస్మృహాదిహీనాయ నమః ।
ఓం తమోమూలమోహహీనాయ నమః ।
ఓం ప్రవృద్ధసత్త్వాదిప్రలయగాతివిదే నమః ।
ఓం సాత్వికాదికర్మఫలవిదే నమః ।
ఓం గుణత్రయకార్యవివేచకాయ నమః ।
ఓం సత్త్వస్థాదిస్థితివిదే నమః ।
ఓం గుణాతీతాత్మజ్ఞానగమ్యాయ నమః ।
ఓం సర్వమూర్తిబీజప్రదాయ నమః ।
ఓం బన్ధహేతుగుణత్రయవిదే నమః । ౯౫౦
ఓం నిర్మలసత్త్వప్రధానాయ నమః ।
ఓం సుఖసఙ్గహీనాయ నమః ।
ఓం గుణాతీతలిఙ్గజ్ఞాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం ప్రవృత్తప్రకాశాదిద్వేషరహితాయ నమః ।
ఓం నివృత్తప్రకాశాదికాఙ్క్షాహీనాయ నమః ।
ఓం ఉదాసీనవదాసీనాయ నమః ।
ఓం గుణావిచాల్యాయ నమః ।
ఓం స్వస్థాయ నమః ।
ఓం సమలోష్టాశ్మకాఞ్చనాయ నమః । ౯౬౦
ఓం తుల్యప్రియాప్రియాయ నమః ।
ఓం తుల్యనిన్దాత్మసంస్తుతయే నమః ।
ఓం మానాపమానతుల్యాయ నమః ।
ఓం తుల్యమిత్రారిపక్షాయ నమః ।
ఓం సర్వారమ్భపరిత్యాగినే నమః ।
ఓం బ్రహ్మప్రతిష్ఠాయై నమః ।
ఓం అమృతప్రతిష్ఠాయై నమః ।
ఓం శాశ్వతధర్మప్రతిష్ఠాయై నమః ।
ఓం అశ్వత్థమూలాయ నమః ।
ఓం అశ్వత్థరూపవిదే నమః । ౯౭౦
ఓం అశ్వత్థచ్ఛేదస్త్రవిదే నమః ।
ఓం మార్గితవ్యపదాయ నమః ।
ఓం పురాణప్రవృత్తిప్రసారకాయ నమః ।
ఓం ప్రపత్తవ్యపురుషాయ నమః ।
ఓం నిర్మానమోహాయ నమః ।
ఓం జితసఙ్గదోషాయ నమః ।
ఓం అధ్యాత్మనిత్యాయ నమః ।
ఓం వినివృత్తకామాయ నమః ।
ఓం ప్రాణిదేహాశ్రితవైశ్వానరాయ నమః ।
ఓం చతుర్విధాన్నపాచకాయ నమః । ౯౮౦
ఓం సర్వహృత్సన్నివిష్టాయ నమః ।
ఓం స్మృత్యాదివిదాయినే నమః ।
ఓం ద్వన్ద్వముక్తాయ నమః ।
ఓం అవ్యయపదాయ నమః ।
ఓం సూర్యాద్యభాస్యభారూపాయ నమః ।
ఓం అంశభూతజీవాయ నమః ।
ఓం జీవవిషయసేవావివేచకాయ నమః ।
ఓం జ్ఞానచక్షుర్వేద్యతత్త్వభూతాయ నమః ।
ఓం అకృతాత్మాగమ్యాయ నమః ।
ఓం ఆదిత్యాదితేజసే నమః । ౯౯౦
ఓం గామావిష్టాయ నమః ।
ఓం భూతధాత్రే నమః ।
ఓం ఓషధిపోషకాయ నమః ।
ఓం సోమాయ నమః ।
ఓం సర్వవేదవేద్యాయ నమః ।
ఓం వేదాన్తకృతే నమః ।
ఓం వేదవిదే నమః ।
ఓం క్షరాక్షరవివేచకాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం పరమాత్మనే నమః । ౧౦౦౦ ।

ఓం లోకభృతే నమః ।
ఓం లోకేశ్వరాయ నమః ।
ఓం క్షరాతీతాయ నమః ।
ఓం అక్షరోత్తమాయ నమః ।
ఓం లోకవేదప్రథితపురుషోత్తమాయ నమః ।
ఓం సర్వవిత్సేవితాయ నమః ।
ఓం సర్వభావసేవితాయ నమః ।
ఓం గుహ్యతమశాస్త్రాచార్యాయ నమః ।
ఓం కృతకృత్యతావిధాయినే నమః ।
ఓం దైవాసురసమ్పద్వివేచకాయ నమః । ౧౦౧౦
ఓం దైవసమ్పత్సమ్పన్నాయ నమః ।
ఓం దైవసమ్పదభిగమ్యాయ నమః ।
ఓం ఆసురసమ్పదనాసాద్యాయ నమః ।
ఓం ఆసురస్వభావబోధకాయ నమః ।
ఓం కామాదిత్యాగతత్పరాయ నమః ।
ఓం నరకద్వారవిదూరాయ నమః ।
ఓం విముక్తకామగమ్యాయ నమః ।
ఓం శాస్త్రత్యాగాసహనాయ నమః ।
ఓం కామకారనిరాకర్త్రే నమః ।
ఓం కార్యవ్యవస్థాపకశాస్త్రతాత్పర్యాయ నమః । ౧౦౨౦
ఓం శాస్త్రవిహితతర్కప్రశంసాయ నమః ।
ఓం శ్రద్ధాత్రయవివేక్త్రే నమః ।
ఓం స్వభావసిద్ధశ్రద్ధావిదే నమః ।
ఓం సాత్వికాద్యారాధ్యాయ నమః ।
ఓం సాత్వికాహారానిరతాయ నమః ।
ఓం రాజసాహారవిరక్తాయ నమః ।
ఓం తామసాహారజిగుప్సకాయ నమః ।
ఓం సాత్వికయజ్ఞప్రియాయ నమః ।
ఓం రాజసేజ్యారహితాయ నమః ।
ఓం తామసయజ్ఞగర్హకాయ నమః । ౧౦౩౦
ఓం శారీరతపఃపరాయ నమః ।
ఓం వాఙ్మయతపోవేద్యాయ నమః ।
ఓం మానసతపోగమ్యాయ నమః ।
ఓం సాత్వికాదితపోవివేచకాయ నమః ।
ఓం సాత్వికదానారాధ్యాయ నమః ।
ఓం దేశకాలపాత్రరూపాయ నమః ।
ఓం సదసదర్థవివేక్త్రే నమః ।
ఓం గాణసంన్యససంశినే నమః ।
ఓం త్యాగస్వరూపబోధకాయ నమః ।
ఓం అసఙ్గయజ్ఞాదివిధాయినే నమః । ౧౦౪౦
ఓం సాత్వికాదిత్యాగవిదే నమః ।
ఓం కర్మకారణవిదే నమః ।
ఓం అకర్త్రాత్మనే నమః ।
ఓం కేవలాయ నమః ।
ఓం అనహఙ్కృతభావాయ నమః ।
ఓం అలిప్తబుద్ధయే నమః ।
ఓం కర్మానిబద్ధాయ నమః ।
ఓం కర్మచోదనావిజ్ఞాయ నమః ।
ఓం కర్మసఙ్గ్రహసంవిదినే నమః ।
ఓం రజసదానాపూజితాయ నమః । ౧౦౫౦
ఓం తామసదానావజ్ఞాయినే నమః ।
ఓం ఓంతత్సదితినిర్దేశ్యాయ నమః ।
ఓం కర్మారమ్భనిర్దిష్టనామత్రయాయ నమః ।
ఓం సాత్వికజ్ఞానవీక్షితాయ నమః ।
ఓం సాత్వికకర్మారాధితాయ నమః ।
ఓం సాత్వికర్త్రారాధ్యాయ నమః ।
ఓం రాజసంజ్ఞానదూరాయ నమః ।
ఓం రజసకర్తృదూరాయ నమః ।
ఓం తామసజ్ఞానదవీయసాయ నమః ।
ఓం తామసకర్మదవీయసాయ నమః । ౧౦౬౦
ఓం తామసకర్తృదవిష్టాయ నమః ।
ఓం సాత్వికబుద్ధిగమ్యాయ నమః ।
ఓం రాజసబుద్ధిదూరాయ నమః ।
ఓం తామసబుద్ధిదవీయసాయ నమః ।
ఓం సాత్వికాదిధాతృవిదే నమః ।
ఓం సాత్వికసుఖసంవిదే నమః ।
ఓం రజససుఖవిముఖాయ నమః ।
ఓం తమససుఖజుగుప్సకాయ నమః ।
ఓం బ్రాహ్మణాదికర్మవిభాజకాయ నమః ।
ఓం స్వకర్మసమారాధితాయ నమః । ౧౦౭౦
ఓం సిద్ధిప్రియాయ నమః ।
ఓం స్వధర్మప్రవణాయ నమః ।
ఓం పరధర్మప్రద్వేషిణే నమః ।
ఓం సహజధర్మత్యాగనిషేధకాయ నమః ।
ఓం అసఙ్గఫలశంసినే నమః ।
ఓం త్యక్తైవిషయాయ నమః ।
ఓం రాగద్వేషవ్యుదాసినే నమః ।
ఓం సర్వభూతహృదయస్థితాయ నమః ।
ఓం సర్వభూతభ్రామకాయ నమః ।
ఓం సర్వభావగమ్యశరణాయ నమః । ౧౦౮౦
ఓం సర్వప్రసన్నాయ నమః ।
ఓం వివిక్తసేవినే నమః ।
ఓం యతవాచే నమః ।
ఓం యతమానసాయ నమః ।
ఓం ధ్యానయోగపరాయ నమః ।
ఓం వైరాగ్యశ్రితాయ నమః ।
ఓం ముక్తకామక్రోధాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం భక్త్యేకగమ్యాయ నమః ।
ఓం శాశ్వతపదాయ నమః । ౧౦౯౦
ఓం జ్ఞానైకపదాయ నమః ।
ఓం కర్మసంన్యసస్థానాయ నమః ।
ఓం సర్వదుర్గతారకాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం సర్వేష్టాయ నమః ।
ఓం సర్వహితాయ నమః ।
ఓం భక్తప్రపత్తవ్యాయ నమః ।
ఓం శరణాగతత్రాణపరాయణాయ నమః ।
ఓం గీతాధ్యానసన్తుష్టాయ నమః ।
ఓం గీతాశ్రవణప్రణీతాయ నమః । ౧౧౦౦ ।

॥ ఇతి శ్రీమద్భగవద్గీతాసహస్రనామావలీ సమ్పూర్ణా ॥

– Chant Stotra in Other Languages -1000 Names of Srimad Bhagavad Gita:
1000 Names of Srimad Bhagavad Gita – Sahasranamavali Stotram in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil