108 Names Of Swami Samarth In Telugu

॥ 108 Names of Swami Samarth Telugu Lyrics ॥

॥ అక్కలకోటస్వామీ సమర్థాష్టోత్తరశతనామావలీ ॥
ఓం దిగంబరాయ నమః ।
ఓం వైరాగ్యాంబరాయ నమః ।
ఓం జ్ఞానాంబరాయ నమః ।
ఓం స్వానందాంబరాయ నమః ।
ఓం అతిదివ్యతేజాంబరాయ నమః ।
ఓం కావ్యశక్తిప్రదాయినే నమః ।
ఓం అమృతమంత్రదాయినే నమః ।
ఓం దివ్యజ్ఞానదత్తాయ నమః ।
ఓం దివ్యచక్షుదాయినే నమః ।
ఓం చిత్తాకర్షణాయ నమః ॥ ౧౦ ॥

ఓం చిత్తప్రశాంతాయ నమః ।
ఓం దివ్యానుసంధానప్రదాయినే నమః ।
ఓం సద్గుణవివర్ధనాయ నమః ।
ఓం అష్టసిద్ధిదాయకాయ నమః ।
ఓం భక్తివైరాగ్యదత్తాయ నమః ।
ఓం భుక్తిముక్తిశక్తిప్రదాయినే నమః ।
ఓం ఆత్మవిజ్ఞానప్రేరకాయ నమః ।
ఓం అమృతానందదత్తాయ నమః ।
ఓం గర్వదహనాయ నమః ।
ఓం షడ్రిపుహరితాయ నమః ॥ ౨౦ ॥

ఓం భక్తసంరక్షకాయ నమః ।
ఓం అనంతకోటిబ్రహ్మాండప్రముఖాయ నమః ।
ఓం చైతన్యతేజసే నమః ।
ఓం శ్రీసమర్థయతయే నమః ।
ఓం ఆజానుబాహవే నమః ।
ఓం ఆదిగురవే నమః ।
ఓం శ్రీపాదశ్రీవల్లభాయ నమః ।
ఓం నృసింహభానుసరస్వత్యై నమః ।
ఓం అవధూతదత్తాత్రేయాయ నమః ।
ఓం చంచలేశ్వరాయ నమః ॥ ౩౦ ॥

ఓం కురవపురవాసినే నమః ।
ఓం గంధర్వపురవాసినే నమః ।
ఓం గిరనారవాసినే నమః ।
ఓం శ్రీశైల్యనివాసినే నమః ।
ఓం ఓంకారవాసినే నమః ।
ఓం ఆత్మసూర్యాయ నమః ।
ఓం ప్రఖరతేజఃప్రవర్తినే నమః ।
ఓం అమోఘతేజానందాయ నమః ।
ఓం దైదీప్యతేజోధరాయ నమః ।
ఓం పరమసిద్ధయోగేశ్వరాయ నమః ॥ ౪౦ ॥

See Also  Sri Varahi Anugraha Ashtakam In Telugu

ఓం కృష్ణానంద-అతిప్రియాయ నమః ।
ఓం యోగిరాజరాజేశ్వరాయ నమః ।
ఓం అకారణకారుణ్యమూర్తయే నమః ।
ఓం చిరంజీవచైతన్యాయ నమః ।
ఓం స్వానందకందస్వామినే నమః ।
ఓం స్మర్తృగామినే నమః ।
ఓం నిత్యచిదానందాయ నమః ।
ఓం భక్తచింతామణీశ్వరాయ నమః ।
ఓం అచింత్యనిరంజనాయ నమః ।
ఓం దయానిధయే నమః ॥ ౫౦ ॥

ఓం భక్తహృదయనరేశాయ నమః ।
ఓం శరణాగతకవచాయ నమః ।
ఓం వేదస్ఫూర్తిదాయినే నమః ।
ఓం మహామంత్రరాజాయ నమః ।
ఓం అనాహతనాదప్రదానాయ నమః ।
ఓం సుకోమలపాదాంబుజాయ నమః ।
ఓం చిత్శక్త్యాత్మనే నమః । చిచ్ఛ
ఓం అతిస్థిరాయ నమః ।
ఓం మాధ్యాహ్నభిక్షాప్రియాయ నమః ।
ఓం ప్రేమభిక్షాంకితాయ నమః ॥ ౬౦ ॥

ఓం యోగక్షేమవాహినే నమః ।
ఓం భక్తకల్పవృక్షాయ నమః ।
ఓం అనంతశక్తిసూత్రధారాయ నమః ।
ఓం పరబ్రహ్మాయ నమః ।
ఓం అతితృప్తపరమతృప్తాయ నమః ।
ఓం స్వావలంబనసూత్రదాత్రే నమః ।
ఓం బాల్యభావప్రియాయ నమః ।
ఓం భక్తినిధానాయ నమః ।
ఓం అసమర్థసామర్థ్యదాయినే నమః ।
ఓం యోగసిద్ధిదాయకాయ నమః ॥ ౭౦ ॥

ఓం ఔదుంబరప్రియాయ నమః ।
ఓం వజ్రసుకోమలతనుధారకాయ నమః ।
ఓం త్రిమూర్తిధ్వజధారకాయ నమః ।
ఓం చిదాకాశవ్యాప్తాయ నమః ।
ఓం కేశరచందనకస్తూరీసుగంధప్రియాయ నమః ।
ఓం సాధకసంజీవన్యై నమః ।
ఓం కుండలినీస్ఫూర్తిదాత్రే నమః ।
ఓం అలక్ష్యరక్షకాయ నమః ।
ఓం ఆనందవర్ధనాయ నమః ।
ఓం సుఖనిధానాయ నమః ॥ ౮౦ ॥

See Also  Subrahmanya Ashtottara Shatanama Stotram In Telugu

ఓం ఉపమాతీతే నమః ।
ఓం భక్తిసంగీతప్రియాయ నమః ।
ఓం అకారణసిద్ధికృపాకారకాయ నమః ।
ఓం భవభయభంజనాయ నమః ।
ఓం స్మితహాస్యానందాయ నమః ।
ఓం సంకల్పసిద్ధాయ నమః ।
ఓం సంకల్పసిద్ధిదాత్రే నమః ।
ఓం సర్వబంధమోక్షదాయకాయ నమః ।
ఓం జ్ఞానాతీతజ్ఞానభాస్కరాయ నమః ।
ఓం శ్రీకీర్తినామమంత్రాభ్యాం నమః ॥ ౯౦ ॥

ఓం అభయవరదాయినే నమః ।
ఓం గురులీలామృతధారాయ నమః ।
ఓం గురులీలామృతధారకాయ నమః ।
ఓం వజ్రసుకోమలహృదయధారిణే నమః ।
ఓం సవికల్పాతీతనిర్వికల్పసమాధిభ్యాం నమః ।
ఓం నిర్వికల్పాతీతసహజసమాధిభ్యాం నమః ।
ఓం త్రికాలాతీతత్రికాలజ్ఞానినే నమః ।
ఓం భావాతీతభావసమాధిభ్యాం నమః ।
ఓం బ్రహ్మాతీత-అణురేణువ్యాపకాయ నమః ।
ఓం త్రిగుణాతీతసగుణసాకారసులక్షణాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం బంధనాతీతభక్తికిరణబంధాయ నమః ।
ఓం దేహాతీతసదేహదర్శనదాయకాయ నమః ।
ఓం చింతనాతీతప్రేమచింతనప్రకర్షణాయ నమః ।
ఓం మౌనాతీత-ఉన్మనీభావప్రియాయ నమః ।
ఓం బుద్ధ్యతీతసద్బుద్ధిప్రేరకాయ నమః ।
ఓం మత్ప్రియ-పితామహసద్గురుభ్యాం నమః ।
ఓం పవిత్రతమతాత్యాసాహేబచరణారవిందాభ్యాం నమః ।
ఓం అక్కలకోటస్వామిసమర్థాయ నమః ।

– Chant Stotra in Other Languages –

Akkalkot Samarth Ashtottara Shatanamavali » 108 Names of Swami Samarth Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Himalaya Krutam Shiva Stotram In Telugu – Telugu Shlokas