Sriramanatha Stutih In Telugu – Telugu Shlokas

॥ Sriramanatha Stutih Telugu Lyrics ॥

॥ శ్రీరామనాథ స్తుతిః ॥
శ్రీరామపూజితపదామ్బుజ చాపపాణే శ్రీచకరాజకృతవాస కృపామ్బురాశే ।
శ్రీసేతుమూలచరణప్రవణాన్తరఙ్గ శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౧ ॥

నమ్రాఘవృన్దవినివారణబద్ధదీక్ష శైలాధిరాజతనయాపరిరబ్ధవర్ష్మన్ ।
శ్రీనాథముఖ్యసురవర్యనిషేవితాఙ్ఘ్రే శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౨ ॥

శూరాహితేభవదనాశ్రితపార్శ్వభాగ క్రూరారివర్గవిజయప్రద శీఘ్రమేవ ।
సారాఖిలాగమతదన్తపురాణపఙ్క్తేః శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౩ ॥

శబ్దాదిమేషు విషయేషు సమీపగేష్వప్యాసక్తిగన్ధరహితాన్నిజపాదనమ్రాన్ ।
కుర్వాణ కామదహనాక్షిలసల్లలాట శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిమ్ ॥ ౪ ॥

ఇతి శ్రీరామనాథస్తుతిః సంపూర్ణా ॥

– Chant Stotra in Other Languages –

Sriramanatha Stutih in GujaratiBengaliMarathi –  KannadaMalayalam ।  Telugu

See Also  Shri Subramanya Trishati Stotram In Telugu