Ardhanaarishvara Stotram In Telugu – Telugu Shlokas

॥ Ardhanarishvara Stotram Telugu Lyrics ॥

॥ అర్ధనారీశ్వర స్తోత్రమ్ ॥
మన్దారమాలాలులితాలకాయై కపాలమాలాఙ్కితశేఖరాయ ।
దివ్యామ్బరాయై చ దిగమ్బరాయ నమః శివాయై చ నమః శివాయ ॥ ౧ ॥

ఏకః స్తనస్తుఙ్గతరః పరస్య వార్తామివ ప్రష్టుమగాన్ముఖాగ్రమ్ ।
యస్యాః ప్రియార్ధస్థితిముద్వహన్త్యాః సా పాతు వః పర్వతరాజపుత్రీ ॥ ౨ ॥

యస్యోపవీతగుణ ఏవ ఫణావృతైకవక్షోరుహః కుచపటీయతి వామభాగే ।
తస్మై మమాస్తు తమసామవసానసీమ్నే చన్ద్రార్ధమౌలిశిరసే నమస్యా ॥ ౩ ॥

స్వేదార్ద్రవామకుచమణ్డనపత్రభఙ్గసంశోషిదక్షిణకరాఙ్కులిభస్మరేణుః ।
స్త్రీపుంనపుంసకపదవ్యతిలఙ్ఘినీ వః శంభోస్తనుః సుఖయతు ప్రకృతిశ్చతుర్థీ ॥ ౪ ॥

ఇత్యర్ధనారీశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Ardhanaarishvara Stotram in MarathiGujarati । BengaliKannadaMalayalam – Telugu

See Also  1000 Names Of Sri Tulasi – Sahasranamavali Stotram In Telugu