Ashraya Ashtakam Ayyappa Stotram In Telugu

॥ Ashraya Ashtakam Ayyappa Stotram Telugu Lyrics ॥

.
॥ ఆశ్రయాష్టకమ్ ॥
గిరిచరం కరుణామృత సాగరం
పరిచరం పరమం మృగయాపరమ్ ।
సురుచిరం సుచరాచరగోచరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౧ ॥

ప్రణతసఞ్చయచిన్తిత కల్పకం
ప్రణతమాదిగురుం సురశిల్పకమ్ ।
ప్రణవరఞ్జిత మఞ్జుళతల్పకం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౨ ॥

అరిసరోరుహశంఖగదాధరం
పరిఘముద్గరబాణధనుర్ధరమ్ ।
క్షురిక తోమర శక్తిలసత్కరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౩ ॥

విమలమానస సారసభాస్కరం
విపులవేత్రధరం ప్రయశస్కరమ్ ।
విమతఖణ్డన చణ్డధనుష్కరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౪

సకలలోక నమస్కృత పాదుకం
సకృదుపాసక సజ్జనమోదకమ్ ।
సుకృతభక్తజనావన దీక్షకం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౫ ॥

శరణకీర్తన భక్తపరాయణం
చరణవారిధరాత్మరసాయనమ్ ।
వరకరాత్తవిభూతి విభూషణం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౬ ॥

మృగమదాఙ్గిత సత్తిలకోజ్వలం
మృగగణాకలితం మృగయాకులమ్ ।
మృగవరాసనమద్భుత దర్శనం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౭ ॥

గురువరం కరుణామృత లోచనం
నిరుపమం నిఖిలామయమోచనమ్ ।
పురుసుఖప్రదమాత్మనిదర్శనం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే ॥ ౮ ॥

ఆశ్రయాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotras in other Languages –

Sri Ayyappa Stotram » Ashraya Ashtakam Ayyappa Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Shri Raghavendra Swamy Ashtakam In Bengali