Hanumath Pancha Ratnam Stotram In Telugu
॥ Hanumath Pancharatnam Telugu Lyrics ॥ ॥ హనుమత్పంచరత్నం ॥వీతాఖిల-విషయేచ్ఛం జాతానన్దాశ్ర పులకమత్యచ్ఛమ్ ।సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥ తరుణారుణ ముఖ-కమలం కరుణా-రసపూర-పూరితాపాఙ్గమ్ ।సఞ్జీవనమాశాసే మఞ్జుల-మహిమానమఞ్జనా-భాగ్యమ్ ॥ 2 ॥ శమ్బరవైరి-శరాతిగమమ్బుజదల-విపుల-లోచనోదారమ్ ।కమ్బుగలమనిలదిష్టమ్ బిమ్బ-జ్వలితోష్ఠమేకమవలమ్బే ॥ ౩ ॥ దూరీకృత-సీతార్తిః ప్రకటీకృత-రామవైభవ-స్ఫూర్తిః ।దారిత-దశముఖ-కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 4 ॥ వానర-నికరాధ్యక్షం దానవకుల-కుముద-రవికర-సదృశమ్ ।దీన-జనావన-దీక్షం పవన తపః పాకపుఞ్జమద్రాక్షమ్ ॥ 5 ॥ ఏతత్-పవన-సుతస్య స్తోత్రంయః … Read more