Rama Dasaratha Rama In Telugu
॥ Rama Dasaratha Rama Telugu Lyrics ॥ రామ దశరథరామ నిజ సత్య-కామ నమో నమో కాకుత్థ్సరామ ॥ కరుణానిధి రామ కౌసల్యానందన రామపరమ పురుష సీతాపతిరామ ।శరధి బంధన రామ సవన రక్షక రామగురుతర రవివంశ కోదండ రామ ॥ దనుజహరణ రామ దశరథసుత రామవినుతామర స్తోత్ర విజయరామ ।మనుజావతారా రామ మహనీయ గుణరామఅనిలజప్రియ రామ అయోధ్యరామ ॥ సులలితయశ రామ సుగ్రీవ వరద రామకలుష రావణ భయంకర రామ ।విలసిత రఘురామ వేదగోచర … Read more