Ramacandrulunapai Calamucesinaru In Telugu – Sri Ramadasu Keerthanalu
భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramacandrulunapai Calamucesinaru Lyrics ॥ అసావేరి – చాపు ( – త్రిపుట) పల్లవి:రామచంద్రులునాపై చలముచేసినారుసీతమ్మ చెప్పవమ్మ నీవైన సీతమ్మ చెప్పవమ్మ రా ॥ అను పల్లవి:కటకట వినడేమిచేయుదు కఠినచిత్తుని మనసు కరుగదుకర్మము లెటులుండునో గద ధర్మమే నీకుండునమ్మా రా ॥ చరణము(లు):దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరో యమ్మదీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెనుఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మా రా ॥ కౌసల్యతనయుడు కపటము చేసినాడు కారణమేముండెనోకన్నడ చేసెదవా నీ … Read more