Muccatainanaadavemira Kodandapani In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Muccatainanaadavemira Kodandapani Lyrics ॥ నాదనామక్రియ – రూపక పల్లవి:ముచ్చటైననాడవేమిరా కోదండపాణి ముచ్చటైననాడవేమిరా ము ॥ చరణము(లు):ముచ్చటైననాడవేమి ముదమునను నీపాదములనుమరువక నెల్లప్పుడు నా మదిని విడువక దలచెదనే ము ॥ ఎందాక నేవేడుకొందు ఏమిచేయుదు నీవేళయందుఎందుకు చేరితి నిను జేపట్టుమిక నన్ను ము ॥ పండ్రెండేండ్లాయెను నేను బందిఖానలోనుండినల్లులు దోమలచేత నలుగుచున్నది దేహము ము ॥ చైత్రవైశాఖములిప్పుడు చెప్పతరముగాదుఎంతో తహశీలుసేయ నాకు జామీనైనా యెవ్వరు లేరు ము ॥ తానీషాగారు వచ్చి … Read more

Marute Namostute Mahamate In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Marute Namostute Mahamate Lyrics ॥ భైరవి – తిశ్ర ఏక పల్లవి:మారుతే నమోస్తుతే మహామతే మారుతే నమోస్తుతే మా ॥ చరణము(లు):శ్రీరఘూత్తమ పాదచింతనాపహతభేదపూరితాంతర ప్రమోదభూషిత ధీతవేద మా ॥ బుద్ధిబలాది దానపోషితాఖిల దీనసిద్ధయోగీశ ప్రధాన శ్రీహరే మంజులగాన మా ॥ భద్రగిరి రామపాద భక్తజనిత వినోదభద్రదాయక ప్రసీద పాహిమామ్‌ మంజులనాద మా ॥ Other Ramadasu Keerthanas:

Manasama Neevu Maruvakuma In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Manasama Neevu Maruvakuma Lyrics ॥ మోహన – ఏక (- త్రిపుట) పల్లవి:మానసమా నీవు మరువకుమా పెన్నిధానము రామమంత్రాను సంధానము మా ॥ చరణము(లు):సారంపు గురుభక్తి మీరకుమీ సంసారఘోరాటవిలో దూరకుమీ దరిచేరని కోర్కెల గోరకుమీ అయిదారింటి వెనువెంట బారకుమీ భ్రష్ట మా ॥ పరదైవములకు మ్రొక్కకుమీ స్త్రీలోలసరసిజముఖులకు దక్కకుమీ ఘోరనరకదుఃఖములెల్ల బాయుసుమీ దాశరథికథామృత సారములోరుచి మ ॥ చిద్రూపము వెలుగొందుసుమీ అజరుద్రాదులకెల్ల విందుసుమీ దారిద్ర్యవ్యాధికి మందు సుమీ శ్రీభద్రాచల రామదాసపోషక … Read more

Maruvakanu Ni Divyanama Smaranameppudu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Maruvakanu ni Divyanama Lyrics ॥ సురటి – త్రిపుట పల్లవి:మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటినిసత్కృపను ఇక వరములిచ్చెడి స్వామివనుచును ఎందునను మీసరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచుంటిని మ ॥ చరణము(లు):రాతినాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి నిర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదుని గాచితి వట సభను ద్రౌపతికి చీరలనొసగితివి సుంతైన నాపై దయను జూపవు మ ॥ లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిదిప్రకటముగ శ్రుతులెన్నడు … Read more

Bhavaye Pavamana Nandanam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bhavaye Pavamana Nandanam Lyrics ॥ బిళహరి – త్రిపుట పల్లవి:భావయే పవమాన నందనం భావయే భా ॥ చరణము(లు):మందార తరుమూల మానితవాసంసుందర దరహాసం హరిదాసం భా ॥ రఘునాథ కీర్తన రంజిత చిత్తంఅఘహర శుభవృత్తం శమవిత్తం భా ॥ ఆనంద భాష్పాలంకృత నేత్రంస్వానంద రసపాత్రం పవిత్రం భా ॥ భద్రాచలపతి పాదభక్తంక్షుద్రసుఖోన్ముక్తం విరక్తం భా ॥ Other Ramadasu Keerthanas:

Bharamulannitiki Nive Yanucu Nirbhayudanai In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bharamulannitiki Nive Yanucu Lyrics ॥ ఆనందభైరవి – ఆది (-త్రిపుట) పల్లవి:భారములన్నిటికి నీవె యనుచు నిర్భయుడనై యున్నానురా రామ భా ॥ అను పల్లవి:దారిదప్పక నీవు దరివని ధైర్యముదోచినదిరా శ్రీరామా భా ॥ చరణము(లు):అతిదుష్కృతముల నేనెన్నో చేసితినిఅయిన మరేమాయెరా రామాపతితపావనుడను బిరుదు వహించిన నీప్రఖ్యాతి విన్నానురా శ్రీరామా భా ॥ ఏరీతినైన నే నిన్ను నమ్మియున్నాడ నన్నేలుకొనుట కీర్తిరా రామానేరను నేరము లెంచి చూచుటకునే నెంతవాడనుర శ్రీరామా భా ॥ … Read more

Bhali Vairagyambento Bagaiyunnadi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bhali Vairagyambento Bagaiyunnadi Lyrics ॥ నాదనామక్రియ – ఆది (చక్రవాకం – త్రిపుట) పల్లవి:భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చంచలమైన నామనసు నిశ్చలమైయున్నది భ ॥ చరణము(లు):అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీహరినామస్మరణ జిహ్వకు అనువైయున్నది భ ॥ గురుధ్యానమున మనసు కుదురైయున్నది చిత్తమిరువది యారింటిమీద నిరవైయున్నది భ ॥ పరమశాంత మెన్నగను బాగైయున్నది మాకుపరతత్త్వమందే మా బుద్ధిపట్టియున్నది భ ॥ విరసము పోరులేని విధమైయున్నది మాకుప్రకృతి యెడబాసి మోక్షమునకిరవై యున్నది భ ॥ … Read more

Bhajare Sriramam He Manasa In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Bhajare Sriramam he Manasa Lyrics ॥ Nadanamakriya – Aadi Pallavibhajare sriramam he manasabhajare raghuramam ॥Meaning: Oh my mind, chant the glory of Sri Rama. Praise Sri Rama who hails in Raghu lineage. Charanambhaja raghuramam bhandana bheemamrajanee charana kamala ramam ramam ॥Meaning: Worship Raghurama who is a terror for enemies. His feet … Read more

Bhajare Sriramam He Manasa In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bhajare Sriramam he Manasa Lyrics ॥ నాదనామక్రియ – ఆది (కేదార – ఆది) పల్లవి:భజరే శ్రీరామం హే మానసభజరే రఘురామం రామం భ ॥ చరణము(లు):భజ రఘురామం భండనభీమంరజనిచరాఘ విరామం రామం భ ॥ వనరుహ నయనం కనదహి శయనంమనసిజ కోటిసమానం మానం భ ॥ తారకనామం దశరథ రామంచారు భద్రాద్రీశ చారం ధీరం భ ॥ సీతారామం చిన్మయధామంశ్రీ తులసీదళ శ్రీకరధామం భ ॥ శ్యామలగాత్రం సత్యచరిత్రంరామదాస … Read more

Bhajare Manasaramam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bhajare Manasaramam Lyrics ॥ నవరోప – ఆది (నవరోజు – త్రిపుట) పల్లవి:భజరే మానసరామంభజరే జగదభిరామం భ ॥ కరధృత శరకోదండంకరితుండాయుత భుజదండం భ ॥ చరణము(లు):దాశరథీ నరసింహందాశరథీ సురసింహంకౌసల్యా బహుభాగ్యం రామంమైథిల్యాలోచన యోగ్యం భ ॥ అవనత జలజభవేంద్రంఅగణితగుణగణసాంద్రంమాయామానుష దేహం మునిమానస రుచికరదేహం భ ॥ రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ ॥ శ్యామసజలధరశ్యామంసాంబశివానుత రామంభద్రాద్రిచలనివాసం పరిపాలిత శ్రీరామదాసం భ ॥ Other Ramadasu Keerthanas: