Abbabba Rama Namam Atyadhbutam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Abbabba Rama Namam Atyadhbutam Lyrics ॥ ధన్యాసి – చాపు( – ఆది) పల్లవి:అబ్బబ్బా రామనామం అత్యద్భుతముగొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది అ ॥ చరణము(లు):సారములేని సంసారసాగరమీదే రామనామంపారదోలు మున్నూటరువది భవరోగములన్నీ అ ॥ చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామంఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం అ ॥ దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామంధనకనక వస్తువులు దయచేయు రామనామం అ ॥ ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామంఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం అ ॥ కామక్రోధలోభ … Read more

Abbabba Debbalaku Norvalenura In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Abbabba Debbalaku Norvalenura Lyrics ॥ అసావేరి – ఆది పల్లవి:అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురాజబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా అ ॥ చరణము(లు):అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగోకట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య అ ॥ రట్టుతీర్చీవేళ గట్టిగా నీవుననుజెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ అ ॥ శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాదశరధిబంధించిన శౌర్యమేమాయెరా అ ॥ పరంధామ నీ పాదములాన వినరాపరులకొక్క కాసు నే నివ్వలేదురా అ ॥ భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడుప్రేమతో భజియించు రామదాసునేలు అ … Read more

Abbabba Debbalaku Talalera – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Abbabba Debbalaku Talalera Lyrics ॥ అసావేరి – ఆది పల్లవి:అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా అ ॥ చరణము(లు):మేలుచేయుదు నంటిగదరా మేలుచేసితినేమి భయమంటి గదరావరహాలు మొహరీలు జమజేస్తిగదరా నీ పరిచారకులకు నే పెట్టితిగదరా అ ॥ పరులకొక్కరువ్వ యీయలేదుగదరా ఓ పరమాత్మ నీ పాదముల్‌ నమ్మితిరాకొరడాలు తీసుక గొట్టిరిగదరా హరనుత గోవింద హరితాళలేరా అ ॥ అంతటిలో నిన్ను నెరనమ్మినారా శరణాగత గోవింద హరితాళలేరాశరధిబంధించిన శౌర్యమెక్కడరా రాక్షససంహార … Read more

Adugu Dati Kadala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Adugu Dati Kadala Lyrics ॥ వరాళి – రూపక (-త్రిపుట) పల్లవి:అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను అ ॥ అను పల్లవి:గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెనుగడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను అ ॥ చరణము(లు):కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందనుమది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నాహృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును అ ॥ రేపు మాపని జరిపితే నే … Read more

Antaa Ramamayambee Jagamanta In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు  ॥ Antaa Ramamayambee Lyrics ॥ వరాళి – ఆది పల్లవి: అంతా రామమయంబీ జగమంతా రామమయం అం ॥ చరణం: అంతరంగమున నాత్మారాముం డనంతరూపమున వింతలు సలుపగ అం ॥ చరణం2: సోమసూర్యులును సురలును తారలునుఆ మహాంబుధులు నఖిల జగంబులు అం ॥ చరణం3: అండాండంబులు పిండాండంబులుబ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అం ॥ చరణం4: నదులు వనంబులు నానామృగములువిదితకర్మములు వేదశాస్త్రములు అం ॥ చరణం5: అష్టదిక్కులును నాదిశేషుడునుఅష్టవసువులును నరిషడ్వర్గము అం ॥ … Read more

Rama Laali Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥ పల్లవి: రామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం1:రామ లాలీ మేఘ శ్యామ లాలీనా మనసా నయన దశరథ తనయ లాలీ॥రామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం2:అచ్చా వదన ఆటలాడి అలసినావురాబొజ్జలోపలరిగెదాక నిదురపోవరారామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం3:జోల పాడి జోకొట్టితె ఆలకించెవుచాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవురామ లాలీ..రామ లాలీరామ లాలీ..రామ లాలీ చరణం4:ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురాఇంతుల చేతుల కాకలకు ఏంతో … Read more

Ikshwaku Kula Song In English – Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu English Lyrics ॥ ikshwaku kula tilakaa ikapaina palukaverama chandraa nanu rakshimpakunnanurakshakudu evarinka rama chandraa… chuttu prakaramulu somputo kattisti rama chandraaaa prakaramuku batte padivela varahalu ramachandraalakshmanuku cheyisti mutyala patakamu ramachandraaaa patakaniki patte padivela moharilu ramachandraaseetammaku cheyistini chintaku patakamu ramachandraaaa patakaniki patte padivela varahalu ramachandraakalikiturayi neku porupuga cheyistini ramachandraa ne tandri dasaradha maharaju … Read more

Ikshwaku Kula Song In Telugu– Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥ ఇక్ష్వాకు కుల తిలకా ఇకపైన పలుకవేరామ చంద్రా నను రక్షింపకున్ననురక్షకుడు ఎవరింక రామ చంద్రా… చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామ చంద్రాఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రాలక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రాఆ పతకానికి పట్టె పదివేల మొహరీలు రామచంద్రాసీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రాఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రాకలికితురాయి నీకు పొరుపుగా చేయిస్తిని రామచంద్రా నీ తండ్రి దశరధ మహారాజు … Read more

Sri Raghunandana Seeta In English – Sri Ramadasu Keerthanalu

॥ Sri Raghunandana Seeta in English ॥ sri raghunandana seeta ramanaastitajana poshaka ramaakaarunyalaya bhaktavarada ninu kannadi kaanupu ramaye teeruga nanu daya juchedavo inavamshottama ramana taramaa bhavasagarameedanu nalina dalekshana ramavasava kamala bavaa sura vandita vaaradhi bandhana ramabhasuravata sadgunamulu galgina bhadradreeshwara rama ramaye teeruga nanu……… – Chant Stotra in Other Languages – Sri Ramadasu Keerthanalu – Sri … Read more