Rama Rara Bhadrachala Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Rara Bhadrachala Rama Lyrics ॥ నీలాంబరి – ఆదిపల్లవి:రామా రారా భద్రాచల రామా రార రామ రామ రా ॥ చరణము(లు):రామా రారా నీమోమిపుడే ప్రేమతీర చూతుగానితామసము వలదు రామ స్వామి తాళజాలనికను రా ॥ ఎన్నడు నే నిన్ను నమ్మి యున్నవాడనని యెంచికన్నులెత్తి చూచి నన్ను మన్ననతో బ్రోవ రాదా రా ॥ మాటిమాటికి నీతోటి సాటి వేల్పులు లేరనిచాటుచున్న నన్ను నీవె పాట్లు పెట్ట నీటగునటరా … Read more

Rama Nichetemi Kaduga In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Nichetemi Kaduga Lyrics ॥ ఆనందభైరవి – రూపక (ముఖారి – ఆది) పల్లవి:రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా శ్రీ రా ॥ అను పల్లవి:సామాన్యులు నన్ను సకలబాధలుపెట్టనామొరాలకించి మోమైన జూపవేమిరా రా ॥ చరణము(లు):శరచాపముల శక్తిదప్పెనా నీశౌర్యము జలధిలో జొచ్చెనాకరుణమాలి పైకముతెమ్మనుచు భక్తవరుల బాధింప నీ ధైర్యమెక్కడ బోయె రా ॥ శంఖచక్రములు బట్టినందుకు దాసజనుల రక్షింపవదెందుకు పంకజాక్ష భక్తపరిపాలనలేద బింకములేని ఈపొంకము లేలయ్య రా ॥ … Read more

Rama Ni Muddumomu Jupu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama ni Muddumomu Jupu Lyrics ॥ అసావేరి – ఏక పల్లవి:రామా నీ ముద్దుమోము జూపు సుందరరామానీ ముద్దుమోము జూపరరామా భద్రాచలధామా తారకనామా రా ॥ చరణము(లు):నీ ముద్దుమోము నేగంటిగా నిన్ను చాల నే నమ్మి యున్నానుగానేనితరదైవముల వేడబోనుగా విడువనని బిరుదు గట్టుకొన్ననిన్నేగాని యొట్టుబెట్టుకొంటిర గొప్పుల కుప్పవంటి రా ॥ మురిపెంపు కొప్పు బిగివీడగా ఆణిముత్యాల సరులాడగాలేమి కిరవయినడు మసియాడగ అట్టు బిరబిర వచ్చిమీ పినతల్లి సుమిత్ర స్థిరముగ కస్తూరి … Read more

Rama Nanubrovagarada Nannu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Nanubrovagarada Nannu Lyrics ॥ మధ్యమావతి – ఆది (- త్రిపుట) పల్లవి:రామా ననుబ్రోవగరాదా నన్ను గన్న సీతాభామామణికైనను జాలిలేదా నామీద శ్రీ రా ॥ చరణము(లు):రామయ్యా నీకిది మరియాదా రక్షించు భారమే మీకు లేదా శ్రీభద్రాచలధామ సుంతైననెనరు తలపునప్రేమ నుంచరాదా నాతో వాదా రా ॥ నీలోన జగములుండుగాక నీవులీలతో జగములో వుందువుగాకఏలాగు తాళుదు నెందాక ననుబ్రోవవుయీలాగుండుట పరాకా ఎంతో వేడితి రా ॥ ఈనాటికెంతో సులభముగ నీవను … Read more

Rama Daivashikhamani In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Daivashikhamani Lyrics ॥ తోడి – ఆట పల్లవి:రామా దైవశిఖామణి సురరాజ మనోజ్జ్వల భూమణి రా ॥ అను పల్లవి:తామరసాక్ష సుధీమణీ భవ్యతారక భక్త చింతామణి రా ॥ చరణము(లు):నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగావేడుక మిము బొడగంటిగా నన్ను దిగనాడ వద్దంటిగా రా ॥ చింతసేయగ నేమిలేదుగా ముందుజేసిన గతి తప్పబోదుగాఇంతకు మిక్కిలి రాదుగా నే నితరుల కొలిచేది లేదుగా రా ॥ తమ్ముడు నీవొక జంటను … Read more

Rama Dayajudave Judave In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Rama Daya Judave Badracala Lyrics ॥ ragam: dhanyasitalam: adi pallavi:rama daya judave badracala ।rama nanu brovave sita ॥ ramaMeaning: Oh Rama, protect us compassionately. Your abode is Bhadrachalam. anupallavi:rama daya juci rakshimci mam melu ।rama ranaranga bima jagadabi ॥ ramaMeaning: You are heroic on the battlefield. You are the most beautiful … Read more

Rama Dayajudave Judave In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Dayajudave Lyrics ॥ కల్యాణి – ఆట (ధన్యాసి – ఆది) పల్లవి:రామా దయజూడవే భద్రాచలరామా నను బ్రోవవే సీతా రా ॥ రామా దయజూచి రక్షించి మమ్మేలురామా రణరంగ భీమా జగదభి రా ॥ చరణము(లు):రాజీవదళలోచన భక్తపరాధీనా భవమోచనారాజరాజకుల రాజరాజార్చితరాజిత వైభవ రాజలలామ రా ॥ తాటక సంహరణా మేటికోటి రాక్షసకోటి హరణానీటుగా శ్రీరామకోటి వ్రాసితి నీకుసాటిలేరని సారెసారెకు వేడితి రా ॥ దిక్కు నీవని నమ్మితి నీ … Read more

Ramaho Sitaramaho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramaho Sitaramaho Lyrics ॥ అహిరి – ఆది (కేదారగౌళ – ఆది) పల్లవి:రామహో సీతారామహో రామహో సీతారామహో రా ॥ చరణము(లు):రామహో శరణన్న నా మొరాలించి కావవుప్రేమలేదు గదరా నా దుష్కర్మమేమొ తెలియదాయె రా ॥ మ్రొక్కి నిన్ను వేడగా నాదిక్కుజూడవేమి చేతుచక్కనయ్య నీ నా యందు ఎక్కడి వైరము బుట్టె రా ॥ ఎట్టకేలకైన నిన్ను గట్టిగ నమ్మితి నేనుపెట్టుపోతలడుగలేదు పట్టిమాటాడగరాదా రా ॥ నన్ను సంరక్షించుటది ఎన్నరాని … Read more

Ramaho Raghuramaho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramaho Raghuramaho Lyrics ॥ సౌరాష్ట్ర – త్రిపుట పల్లవి:రామహో రఘురామహో హే సీతారామ హో రఘురామ హో రా ॥ చరణము(లు):రామహో భద్రశైలధామ హో భక్తపాలనేమహో సీతాలోలస్వామి హో సత్యశీల హో రా ॥ అగణితగుణధామ అజభవనుత నామనగధర మేఘశ్యామ నత జనాశ్రితకామ రా ॥ శరధిబంధన శౌర్య శతృసంహారధైర్యగురుజనకార్యధుర్య కోమలాంగ సౌందర్య రా ॥ శరదిందునిభానన శతమన్మథసమాననిరుపమానంద ఘననిజదాసావన రామ రా ॥ Other Ramadasu Keerthanas:

Ramasudhambudhidhama Ramanapai In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramasudhambudhidhama Ramanapai Lyrics ॥ సావేరి – చాపు (మధ్యమావతి – త్రిపుట) పల్లవి:రామసుధాంబుధిధామ రామనాపైఎందుకు దయరాదుర సీతా రా ॥ అను పల్లవి:వేమరు వినయముతో వివరించితేనా మనవి వినవేమిరా రా ॥ చరణము(లు):మక్కువ నేనెంతో బతిమాలుకొన్న నీ మనసు కరగదేమిరా రామనిక్కముగా తల్లితండ్రి నీవని నెరనమ్మియున్నానురా రామదిక్కు నీవనియున్న దయజూడవిక మాకు దిక్కెవరున్నారురా రామఎక్కడనున్నావో నా మొరాలకించవింత పరాకేలరా రామ రా ॥ ప్రతిదిన ముదరపోషణ చేయుటే దొడ్డవ్రతమని తిరిగితిరా … Read more