Shri Subrahmanya Gadyam In Telugu
॥ Shri Subrahmaya Gadyam Telugu Lyrics ॥ ॥ శ్రీ సుబ్రహ్మణ్య గద్యం ॥పురహరనందన ।రిపుకులభంజన ।దినకరకోటిరూప ।పరిహృతలోకతాప ।శిఖీంద్రవాహన ।మహేంద్రపాలన ।విధృతసకలభువనమూల ।విధుతనిఖిలదనుజతూల ।తాపససమారాధిత ।పాపజవికారాజిత ॥ తారుణ్యవిజితమారాకార ।కారుణ్యసలిలపూరాధార ।మయూరవరవాహన ।మహేంద్రగిరికేతన ।భక్తిపరగమ్య ।శక్తికరరమ్య ।పరిపాలితనాక ।పురశాసనపాక ।నిఖిలలోకనాయక ।గిరివిదారిసాయక ॥ మహాదేవభాగధేయ ।మహాపుణ్యనామధేయ ।వినతశోకవారణ ।వివిధలోకకారణ ।సురవైరికాల ।పురవైరిబాల ।భవబంధవిమోచన ।దళదంబువిలోచన ।కరుణామృతరససాగర ।తరుణామృతకరశేఖర ॥ వల్లీమానహారివేష ।మల్లీమాలభారికేశ ।పరిపాలితవిబుధలోక ।పరికాలితవినతశోక ।ముఖవిజితచంద్ర ।నిఖిలగుణమందిర ।భానుకోటిసదృశరూప ।భానుకోపభయదచాప ।పితృమనోహారిమందహాస ।రిపుశిరోదారిచంద్రహాస ॥ … Read more