Shri Subrahmanya Gadyam In Telugu

॥ Shri Subrahmaya Gadyam Telugu Lyrics ॥

॥ శ్రీ సుబ్రహ్మణ్య గద్యం ॥
పురహరనందన ।
రిపుకులభంజన ।
దినకరకోటిరూప ।
పరిహృతలోకతాప ।
శిఖీంద్రవాహన ।
మహేంద్రపాలన ।
విధృతసకలభువనమూల ।
విధుతనిఖిలదనుజతూల ।
తాపససమారాధిత ।
పాపజవికారాజిత ॥

తారుణ్యవిజితమారాకార ।
కారుణ్యసలిలపూరాధార ।
మయూరవరవాహన ।
మహేంద్రగిరికేతన ।
భక్తిపరగమ్య ।
శక్తికరరమ్య ।
పరిపాలితనాక ।
పురశాసనపాక ।
నిఖిలలోకనాయక ।
గిరివిదారిసాయక ॥

మహాదేవభాగధేయ ।
మహాపుణ్యనామధేయ ।
వినతశోకవారణ ।
వివిధలోకకారణ ।
సురవైరికాల ।
పురవైరిబాల ।
భవబంధవిమోచన ।
దళదంబువిలోచన ।
కరుణామృతరససాగర ।
తరుణామృతకరశేఖర ॥

వల్లీమానహారివేష ।
మల్లీమాలభారికేశ ।
పరిపాలితవిబుధలోక ।
పరికాలితవినతశోక ।
ముఖవిజితచంద్ర ।
నిఖిలగుణమందిర ।
భానుకోటిసదృశరూప ।
భానుకోపభయదచాప ।
పితృమనోహారిమందహాస ।
రిపుశిరోదారిచంద్రహాస ॥

శ్రుతికలితమణికుండల ।
రుచివిజితరవిమండల ।
భుజవరవిజితసాల ।
భజనపరమనుజపాల ।
నవవీరసంసేవిత ।
రణధీరసంభావిత ।
మనోహారిశీల ।
మహేంద్రారికీల ।
కుసుమవిశదహాస ।
కులశిఖరినివాస ॥

విజితకరణమునిసేవిత ।
విగతమరణజనిభాషిత ।
స్కందపురనివాస ।
నందనకృతవిలాస ।
కమలాసనవినత ।
చతురాగమవినుత ।
కలిమలవిహీనకృతసేవన ।
సరసిజనికాశశుభలోచన ।
అహార్యవరధీర ।
అనార్యనరదూర ॥

విదళితరోగజాల ।
విరచితభోగమూల ।
భోగీంద్రభాసిత ।
యోగీంద్రభావిత ।
పాకశాసనపరిపూజిత ।
నాకవాసినికరసేవిత ।
విద్రుతవిద్యాధర ।
విద్రుమహృద్యాధర ।
దలితదనుజవేతండ ।
విబుధవరదకోదండ ॥

See Also  Lingashtakam Stotram In Telugu – Audio

పరిపాలితభూసుర ।
మణిభూషణభాసుర ।
అతిరమ్యస్వభావ ।
శ్రుతిగమ్యప్రభావ ।
లీలావిశేషతోషిత శంకర ।
హేలావిశేషకలితసంగర ।
సుమసమరదన ।
శశధరవదన ।
సుబ్రహ్మణ్య విజయీ భవ ।
విజయీ భవ ।

ఇతి శ్రీసుబ్రహ్మణ్యగద్యమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » Shri Subrahmanya Gadyam in Lyrics in Sanskrit » English » Kannada » Tamil