Emira Rama Navalla In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Emira Rama Navalla Lyrics ॥ నాదనామక్రియ – ఆది పల్లవి:ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామఏమిర రామ యీ కష్టము నీమహిమో నాప్రారబ్ధమో ఏ ॥ చరణము(లు):కుండలిశయన వేదండ రక్షకాఅఖండతేజ నాయండ నుండవే ఏ ॥ పంకజలోచన శంకరనుత నాసంకటమును మాన్పవె పొంకముతోను ఏ ॥ మందరధర నీ సుందర పదములుఇందిరేశ కనుగొందు జూపవే ఏ ॥ దినమొక ఏడుగ ఘనముగ గడిపితితనయుని మీదను దయలేదయయో ఏ ॥ … Read more

Emayya Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Emayya Rama Brahmendradulakunaina Lyrics ॥ కల్యాణి – రూపక (కాంభోజి – ఝంప) పల్లవి:ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైననీ మాయ దెలియవశమా శ్రీరామ ఏ ॥ అను పల్లవి:కామారివినుత గుణధామ కువలయదళశ్యామ ననుగన్నతండ్రి శ్రీరామ ఏ ॥ చరణము(లు):సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడతిబలుడనుచు కపులు శ్రీరామ క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు మదితెలియలేరైరి ఏ ॥ చెలికాడనుచు పాండవులు విరోధివటంచునలజరాసంధాదులు శ్రీరామ కలవాడవని కుచేలుడు నెరిగిరిగాని జలజాక్షుడని నిన్ను సేవింపలేరైరి ఏ ॥ … Read more

E Teeruga Nanu Daya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Eteeruga Nanu Daya Choochedavo Lyrics ॥ నాదనామక్రియ – ఆది పల్లవి:ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామానాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ ॥ చరణము(లు):శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామాకారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా ॥ మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామామరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా ఏ ॥ క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామాదారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ ॥ గురుడవు నామది దైవము … Read more

Eda Nunnado In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Edanunnado na Paliramu Lyrics ॥ వరాళి – ఆది పల్లవి:ఏడనున్నాడో నా పాలిరాముడేడనున్నాడో నా పాలిదేవు డేడనున్నాడో ఏ ॥ చరణము(లు):ఏడనున్నాడో గానిజాడ తెలియరాదునాడు గజేంద్రుని కీడుబాపినతండ్రి ఏ ॥ ద్రౌణిబాణజ్వాల దాకిన బాలునికిప్రాణమిచ్చిన జగత్ప్రాణరక్షకుడు ఏ ॥ పాంచాలి సభలోన భంగమొందిననాడువంచనలేకను వలువలిచ్చినతండ్రి ఏ ॥ దూర్వాసుడుగ్రమున ధర్మసుతునిజూడనిర్వహించిన నవనీత చోరకుడు ఏ ॥ అక్షయముగ భద్రాచలమందునసాక్షాత్కరించిన జగదేకవీరుడు ఏ ॥ – Chant Stotra in Other … Read more

Eatiki Dayaradu Sriramulu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Eatiki Dayaradu Sriramulu Lyrics ॥ ఆనందభైరవి – ఆది పల్లవి:ఏటికి దయరాదు శ్రీరాములు నన్నుఏమిటికి రక్షింపవు శ్రీరాములు ఏ ॥ చరణము(లు):పరులను వేడను శ్రీరాములు నీకేకరములు చాచితి శ్రీరాములు ఏ ॥ పండ్రెండేండ్లాయెనే శ్రీరాములు బందిఖానలో యున్నాను శ్రీరాములు ఏ ॥ అర్థము తెమ్మనుచు నన్ను శ్రీరాములుఅరికట్టుచున్నారు శ్రీరాములు ఏ ॥ తానీషా జవానులు శ్రీరాములు నన్నుతహశీలు చేసేరు శ్రీరాములు ఏ ॥ ముచ్చటాడవేమి శ్రీరాములు నీవుఇచ్చే యర్థములిమ్ము శ్రీరాములు … Read more

Evaru Dusincinanemi Mari Evaru In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Evaru Dusincinanemi Mari Evaru Lyrics ॥ బిలహరి – ఆది పల్లవి:ఎవరు దూషించిననేమి మరి ఎవరు దూషించిననేమిఅవగుణముమాన్పి యార్చేరా తీర్చేరానవనీతచోరుడు నారాయణుడుండగ ఎ ॥ చరణము(లు):పిమ్మట నాడిననేమి మంచి ప్రియములు పలికిననేమికొమ్మరో రమ్మని కోరిక లొసగెడి సమ్మతి నాపాలి సర్వేశ్వరుండుండగ ఎ ॥ వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల భాషించువారితోపలుమారు పొందేల కాచి రక్షించెడి ఘనుడు రాముడుండగ ఎ ॥ అపరాధముల నెంచువారు మాకు ఉపకారులైయున్నారువిపరీత చరితలు వినుచు … Read more

Evaru Dusincina Nemi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Evaru Dusincina Nemi Lyrics ॥ బిళహరి – త్రిపుట పల్లవి:ఎవరు దూషించిన నేమి వచ్చె మరిఎవరు భూషించిన నేమి వచ్చె మరిఅవగుణములు మాన్పి ఆర్చేర తీర్చేరనవనీతచోరుడు నారాయణుడుండగ ఎ ॥ చరణము(లు):పిమ్మట నాడిన నేమి మంచిప్రియములు ఒలికిన నేమి కొమ్మిదేరమ్మని కోరిక లొసగెడి నాపాలసమ్మతిగ సర్వేశ్వరుడుండగ ఎ ॥ వారి పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల భాషించువారితో పలుమారు పొందేల కాచిరక్షించెడి ఘనుడు శ్రీరాముడుండగా ఎ ॥ అపరాధముల నెంచువారు … Read more

Ennenni Janmamu Lettavalayuno In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ennenni Janmamu Lettavalayuno Lyrics ॥ వరాళి – చాపు (పంతువరాళి – త్రిపుట) పల్లవి:ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదు ఓ రామా ఎ ॥ అను పల్లవి:నన్నింత కన్నడజేయుట నీకు న్యాయము కాదు సుమీ ఓ రామా ఎ ॥ చరణము(లు):మొదట నెరుగనితనమున సగమాయువు నిదురపాలై పోయెగా ఓ రామాపదపడి తక్కిన పదియేండ్లు బాలత్వమునను బోయెగా ఓ రామా ఎ ॥ వదలక యౌవనమున పరభామలవలల దగులనాయెగా ఓ … Read more

Ennaganu Rama Bajana Kanna In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ennaganu Rama Bajana Kanna Lyrics ॥ పంతువరాళి – రూపక పల్లవి:ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ ॥ అను పల్లవి:సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ ॥ చరణము(లు):రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పిరామరామరామ యనుచు రమణియొకతె పల్కగాప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడుకామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ ॥ శాపకారణము నహల్య చాపరాతి చందమాయెపాపమెల్ల బాసె రామపదము సోకినంతనేరూపవతులలో నధిక రూపురేఖలను కలిగియుతాపమెల్ల తీరి … Read more

Etubotivo Rama Etubrotuvo Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Etubotivo Rama Etubrotuvo Rama Lyrics ॥ ఆనందభైరవి – ఆట (- ఆది) పల్లవి:ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ ఎ ॥ చరణము(లు):ఎటుబోతివో నిన్ను వేడుకొంటేకటకటానేడు నా కనుల జూతామంటె ఎ ॥ అంధకారమువంటి బంధిఖానాలో నున్ననింద బాపవదేల మ్రొక్కెద స్వామి ఎ ॥ పాపములన్నియు యెడబాపే దొరవు నీవుఆపద దీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి ఎ ॥ తానీషాగారు వచ్చి సరితీర్పు జేసెదరుపన్నుల పైకము బంపి బంధిఖానా వదిలించు ఎ … Read more