Asaputte Sriīramulato Aha Na In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Asaputte Sriīramulato Aha na Lyrics ॥ ఆనందభైరవి – ఏక పల్లవి:ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతిరఘురాములతో నే పుట్టనైతినిశ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని ఆ ॥ చరణము(లు):దశరథనందనులై దాశరథి రాముల వశముగ బాలురతోవరదుడై యాడంగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడసకల సేవలు సల్పుచు మఱియునుఅకట నలుగురితో నాడుకొందుగద ఆ ॥ అయోధ్యాపురిలో గజమునెక్కిఅచ్యుతుండురాగాను నాట్యమాడుచునన్ను రక్షింపుమందును విశ్వామిత్రుని వెంటపోగా నేపోదునుజనకుడు హరికి జానకిని పెండ్లిచేయగ వారిద్దరికి నే శేషబియ్యమునిత్తును … Read more

Anabettitinani Ayasapadavaddu Ramacandra In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Anabettitinani Ayasapadavaddu Ramacandra Lyrics ॥ కాంభోజి – ఆట (భైరవి – త్రిపుట) పల్లవి:ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రానా పామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్రా ఆ ॥ చరణము(లు):తామసింపక యిత్తరి నను కృపజూడు రామచంద్రాతడయక మీ తల్లిదండ్రుల యానతీరు రామచంద్రా ఆ ॥ సేవకునిగాచి చెయిపట్టి రక్షింపు రామచంద్రాచెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్రా ఆ ॥ కోరిక దయచేసి కొదువలు దీర్చుమో రామచంద్రాకొమరొప్ప మీకుల గురువులానదీరు రామచంద్రా ఆ ॥ నెనరుంచి నామీద … Read more

Ananda Manandamayenu Srijanaki Ramasmarana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ananda Manandamayenu Srijanaki Ramasmarana Lyrics ॥ నాదనామక్రియ – ఆది (పూరీకళ్యాణి – త్రిపుట) పల్లవి:ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే ఆ ॥ అను పల్లవి:నేడార్యులకృప మాకు కలిగెను ఇప్పుడిరువదేడింటనున్న పరమాత్ముని జూడగానే ఆ ॥ చరణము(లు):పరమభక్తి శ్రద్ధగల్గెను బహుదురితజాలములెల్ల దొలగెను ఆ ॥ పటురాగ ద్వేషములెల్లవీడెనుఇటు రాజయోగమున ఉన్న రాజును జూడగ ఆ ॥ పూర్వపుణ్యము లొనగూడెను శ్రీపార్వతి జపమంత్రమీడేరెను ఆ ॥ పూర్వకృతమ్బు కనబడెను పరమపావనమైన … Read more

Adaranaleni Ramamantra Pathanamadrija In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Adaranaleni Ramamantra Pathanamadrija Lyrics ॥ కల్యాణి – రూపక ( – త్రిపుట) పల్లవి:ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామాఅదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా ఆ ॥ చరణము(లు):పరమద్రోహివి నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనోపరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా ఆ ॥ ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్ఠి ఏరీతి ప్రస్తుతి చేసెనోవద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా ఆ … Read more

Ayyayyo Nedella Yi Jivunaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ayyayyo Nedella yi Jivunaku Lyrics ॥ వరాళి – రూపక (- ఆది) పల్లవి:అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య ॥ చరణము(లు):చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య ॥వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱివగల బొందుచుంటిగా కొన్నాళ్ళు ॥ మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు ॥ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు ॥ అయ్య ఆలంబనము లేక నాకాశమున … Read more

Ayyayyo Ne Neranaiti Adinarayanuni In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ayyayyo ne Neranaiti Adinarayanuni Lyrics ॥ మేచబౌళి – త్రిపుట పల్లవి:అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి అ ॥ అను పల్లవి:వెయ్యారు జన్మాల వెత జెందితి గానిచెయ్యన సద్గతి సాధింప లేనైతి అ ॥ చరణము(లు):మోస మేమని తలచియుండు దోసవాసనల తగిలితేమందు ఆశాపాశములను అరసి బ్రోచి ముందువాసిగ వైరాగ్య వాసన గననైతి అ ॥ మూడు మేలని నమ్మియుంటి నిరుమూడు శత్రుల కూడియుంటి మాటికిరెంటి మార్చి శత్రు మూటికెక్కువైనకూటస్థు … Read more

Ayyayyo Nivanti Anyayadaivamu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ayyayyo Nivanti Anyayadaivamu Lyrics ॥ ముఖారి – త్రిపుట పల్లవి:అయ్యయ్యో నీవంటి అన్యాయదైవమునెయ్యడగాననయ్య శ్రీరామయ్య అ ॥ అను పల్లవి:ఇయ్యెడ నేను కుయ్యడిన ఆలకించవయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర అ ॥ చరణము(లు):ఎంతని వేడుదు ఎంతని పాడుదుఎంతని దూరుదు ఏమిసేతు రామసుంతైనగాని నీ అంతరంగమదేమోవింత కరుగదు ఎంతో నమ్మినందుకు అ ॥ శరణన్న జనముల బిరబిర బ్రోచేటిబిరుదు గలిగినయట్టి దొరవని నే నీమరుగు జొచ్చినందు కరమర జేయుటపరువే కరుణింప బరువే … Read more

Amma Nanubrovave Raghuramuni In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Amma Nanubrovave Raghuramuni Lyrics ॥ సావేరి- త్రిపుట చరణము(లు):అమ్మ ననుబ్రోవవే రఘురామునికొమ్మ ననుగావవే అ ॥ అమ్మ నను బ్రోవవే సమ్మతితోడ మాయమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద అ ॥ కన్నతల్లి నీవు కనుగొని నా పాటువిన్నప మొనరించి వేగమే విభునితో అ ॥ యుల్లములోన మీయుభయుల నెర నమ్మియెల్లవేళల వేడి వేసారితి నిపుడు అ ॥ చలముమాని భద్రశైల రామదాసునలసట బెట్టక యాదరణ జేసి రా ॥ … Read more

Abbabba Rama Namam Atyadhbutam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Abbabba Rama Namam Atyadhbutam Lyrics ॥ ధన్యాసి – చాపు( – ఆది) పల్లవి:అబ్బబ్బా రామనామం అత్యద్భుతముగొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది అ ॥ చరణము(లు):సారములేని సంసారసాగరమీదే రామనామంపారదోలు మున్నూటరువది భవరోగములన్నీ అ ॥ చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామంఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం అ ॥ దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామంధనకనక వస్తువులు దయచేయు రామనామం అ ॥ ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామంఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం అ ॥ కామక్రోధలోభ … Read more

Abbabba Debbalaku Norvalenura In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Abbabba Debbalaku Norvalenura Lyrics ॥ అసావేరి – ఆది పల్లవి:అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురాజబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా అ ॥ చరణము(లు):అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగోకట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య అ ॥ రట్టుతీర్చీవేళ గట్టిగా నీవుననుజెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ అ ॥ శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాదశరధిబంధించిన శౌర్యమేమాయెరా అ ॥ పరంధామ నీ పాదములాన వినరాపరులకొక్క కాసు నే నివ్వలేదురా అ ॥ భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడుప్రేమతో భజియించు రామదాసునేలు అ … Read more