Muddugare Yashoda In Telugu
॥ Muddugare Yashoda Telugu Lyrics ॥ ॥ ముద్దుగారే ॥ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ।తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥ అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము ।పంతమాడే కంసుని పాలి వజ్రము ।కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస ।చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ॥ రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము ।మితి గోవర్ధనపు గోమేధికము ।సతమై శంఖు చక్రాల సందుల వైఢూర్యము ।గతియై మమ్ముగాచే(టి) కమలాక్షుడు ॥ కాళింగుని తలలపై … Read more