Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam In Telugu

॥ Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam Telugu Lyrics ॥

॥ మరకత శ్రీ లక్ష్మీగణపతి మంగళాశాసనం ॥
శ్రీవిలాసప్రభారామచిదానందవిలాసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౧ ॥

స్వర్గలోకవసద్దేవరాజపూజితరూపిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౨ ॥

మర్త్యలోకప్రాణికోటికృతపూజావిమోదినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౩ ॥

పాతాళలోకసంవాసిదైత్యసంస్తవనందినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౪ ॥

సమస్తగణసామ్రాజ్యపాలనానందమూర్తయే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౫ ॥

వేదోక్తధర్మసంచాలిజనతానందదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౬ ॥

ధార్మికాంచితసర్వార్థ సంపాదకహితైషిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౭ ॥

ఔచిత్యకామనాపూర్ణ సమారాధకరక్షిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౮ ॥

మోక్షసాధనమార్గస్థజనతాఫలదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౯ ॥

కర్మమార్గసుకర్మాఢ్యసుజనోత్సవకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౧౦ ॥

ఉపాసనోద్యమాసక్త భక్తమానసహంసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౧౧ ॥

జ్ఞానమార్గప్రభారాశి సంధాతృశుభకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౧౨ ॥

సత్యనారాయణానందసంధానకరుణాత్మనే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౧౩ ॥

నటేశ్వరకవిప్రోక్తస్తుతిమానసచారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ ॥ ౧౪ ॥

ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి మంగళాశాసనం సంపూర్ణం ॥

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Stotram » Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam in Lyrics in Sanskrit » English » Kannada » Tamil

Marakatha Sri Lakshmi Ganapathi Suprabhatam in Lyrics in Sanskrit » English » Kannada » Telugu » Tamil

See Also  Sri Saraswati Stotram (Agastya Kritam) In Telugu

Marakatha Sri Lakshmi Ganapathi Stotram in Lyrics in Sanskrit » English » Kannada » Telugu » Tamil

Marakatha Sri Lakshmi Ganapathi Prapatti in Lyrics in Sanskrit » English » Kannada » Telugu » Tamil