Marakatha Sri Lakshmi Ganapathi Stotram In Telugu

॥ Marakatha Sri Lakshmi Ganapathi Stotram Telugu Lyrics ॥

॥ మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం ॥
వరసిద్ధిసుబుద్ధిమనోనిలయం
నిరతప్రతిభాఫలదాన ఘనం
పరమేశ్వర మాన సమోదకరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౧ ॥

అణిమాం మహిమాం గరిమాం లఘిమాం
ఘనతాప్తి సుకామవరేశవశాన్
నిరతప్రదమక్షయమంగళదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౨ ॥

జననీజనకాత్మవినోదకరం
జనతాహృదయాంతరతాపహరం
జగదభ్యుదయాకరమీప్సితదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౩ ॥

వరబాల్యసుఖేలనభాగ్యకరం
స్థిరయౌవనసౌఖ్యవిలాసకరం
ఘనవృద్ధమనోహరశాంతికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౪ ॥

నిగమాగమలౌకికశాస్త్రనిధి
ప్రదదానచణం గుణగణ్యమణిమ్
శతతీర్థవిరాజితమూర్తిధరమ్
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౫ ॥

అనురాగమయం నవరాగయుతం
గుణరాజితనామవిశేషహితం
శుభలాభవరప్రదమక్షయదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౬ ॥

పృథివీశ సుపూజితపాదయుగం
రథయాన విశేషయశోవిభవం
సకలాగమ పూజితదివ్యగుణం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౭ ॥

గగనోద్భవగాంగసరిత్ప్రభవ
ప్రచురాంబుజపూజితశీర్షతలం
మణిరాజితహైమకిరీటయుతం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౮ ॥

ద్విజరాజదివాకరనేత్రయుతం
కమనీయశుభావహకాంతిహితం
రమణీయ విలాసకథావిదితం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౯ ॥

హృదయాంతరదీపకశక్తిధరం
మధురోదయదీప్తికళారుచిరం
సువిశాలనభోంగణదీప్తికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౧౦ ॥

కవిరాజవిరాజితకావ్యమయం
రవికాంతి విభాసితలోకమయం
భువనైక విలాసితకీర్తిమయం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ॥ ౧౧ ॥

శ్రీ మరకత లక్ష్మీగణేశ స్తోత్రం సంపూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Stotram » Marakatha Sri Lakshmi Ganapathi Stotram in Lyrics in Sanskrit » English » Kannada » Tamil

Marakatha Sri Lakshmi Ganapathi Suprabhatam in Lyrics in Sanskrit » English » Kannada » Telugu » Tamil

See Also  Chamundeshwari Ashtottara Shatanama Stotram In Telugu

Marakatha Sri Lakshmi Ganapathi Prapatti in Lyrics in Sanskrit » English » Kannada » Telugu » Tamil

Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam in Lyrics in Sanskrit » English » Kannada » Telugu » Tamil