Shri Subrahmanya Shadakshara Ashtottara Shatanamavali In Telugu

॥ Subrahmanya Shadakshara Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః ॥
ఓం శరణ్యాయ నమః ।
ఓం శర్వతనయాయ నమః ।
ఓం శర్వాణీప్రియనందనాయ నమః ।
ఓం శరకాననసంభూతాయ నమః ।
ఓం శర్వరీశముఖాయ నమః ।
ఓం శమాయ నమః ।
ఓం శంకరాయ నమః ।
ఓం శరణత్రాత్రే నమః ।
ఓం శశాంకముకుటోజ్జ్వలాయ నమః ।
ఓం శర్మదాయ నమః ॥ 10 ॥

ఓం శంఖకంఠాయ నమః ।
ఓం శరకార్ముకహేతిభృతే నమః ।
ఓం శక్తిధారిణే నమః ।
ఓం శక్తికరాయ నమః ।
ఓం శతకోట్యర్కపాటలాయ నమః ।
ఓం శమదాయ నమః ।
ఓం శతరుద్రస్థాయ నమః ।
ఓం శతమన్మథవిగ్రహాయ నమః ।
ఓం రణాగ్రణ్యే నమః ।
ఓం రక్షణకృతే నమః ॥ 20 ॥

ఓం రక్షోబలవిమర్దనాయ నమః ।
ఓం రహస్యజ్ఞాయ నమః ।
ఓం రతికరాయ నమః ।
ఓం రక్తచందనలేపనాయ నమః ।
ఓం రత్నధారిణే నమః ।
ఓం రత్నభూషాయ నమః ।
ఓం రత్నకుండలమండితాయ నమః ।
ఓం రక్తాంబరాయ నమః ।
ఓం రమ్యముఖాయ నమః ।
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః ॥ 30 ॥

ఓం రమాకలత్రజామాత్రే నమః ।
ఓం రహస్యాయ నమః ।
ఓం రఘుపూజితాయ నమః ।
ఓం రసకోణాంతరాలస్థాయ నమః ।
ఓం రజోమూర్తయే నమః ।
ఓం రతిప్రదాయ నమః ।
ఓం వసుదాయ నమః ।
ఓం వటురూపాయ నమః ।
ఓం వసంతఋతుపూజితాయ నమః ।
ఓం వలవైరిసుతానాథాయ నమః ॥ 40 ॥

See Also  108 Names Of Sri Sundara Kuchamba – Ashtottara Shatanamavali In Sanskrit

ఓం వనజాక్షాయ నమః ।
ఓం వరాకృతయే నమః ।
ఓం వక్రతుండానుజాయ నమః ।
ఓం వత్సాయ నమః ।
ఓం వరదాభయహస్తకాయ నమః ।
ఓం వత్సలాయ నమః ।
ఓం వర్షకారాయ నమః ।
ఓం వసిష్ఠాదిప్రపూజితాయ నమః ।
ఓం వణిగ్రూపాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ॥ 50 ॥

ఓం వర్ణాశ్రమవిధాయకాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వజ్రభృద్వంద్యాయ నమః ।
ఓం వందారుజనవత్సలాయ నమః ।
ఓం నకారరూపాయ నమః ।
ఓం నలినాయ నమః ।
ఓం నకారయుతమంత్రకాయ నమః ।
ఓం నకారవర్ణనిలయాయ నమః ।
ఓం నందనాయ నమః ।
ఓం నందివందితాయ నమః ॥ 60 ॥

ఓం నటేశపుత్రాయ నమః ।
ఓం నమ్రభ్రువే నమః ।
ఓం నక్షత్రగ్రహనాయకాయ నమః ।
ఓం నగాగ్రనిలయాయ నమః ।
ఓం నమ్యాయ నమః ।
ఓం నమద్భక్తఫలప్రదాయ నమః ।
ఓం నవనాగాయ నమః ।
ఓం నగహరాయ నమః ।
ఓం నవగ్రహసువందితాయ నమః ।
ఓం నవవీరాగ్రజాయ నమః ॥ 70 ॥

ఓం నవ్యాయ నమః ।
ఓం నమస్కారస్తుతిప్రియాయ నమః ।
ఓం భద్రప్రదాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భవారణ్యదవానలాయ నమః ।
ఓం భవోద్భవాయ నమః ।
ఓం భద్రమూర్తయే నమః ।
ఓం భర్త్సితాసురమండలాయ నమః ।
ఓం భయాపహాయ నమః ।
ఓం భర్గరూపాయ నమః ॥ 80 ॥

See Also  Thiruparankundrathil Nee Sirithal Muruga In Tamil

ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ।
ఓం భక్తిగమ్యాయ నమః ।
ఓం భక్తనిధయే నమః ।
ఓం భయక్లేశవిమోచనాయ నమః ।
ఓం భరతాగమసుప్రీతాయ నమః ।
ఓం భక్తాయ నమః ।
ఓం భక్తార్తిభంజనాయ నమః ।
ఓం భయకృతే నమః ।
ఓం భరతారాధ్యాయ నమః ।
ఓం భరద్వాజఋషిస్తుతాయ నమః ॥ 90 ॥

ఓం వరుణాయ నమః ।
ఓం వరుణారాధ్యాయ నమః ।
ఓం వలారాతిముఖస్తుతాయ నమః ।
ఓం వజ్రశక్త్యాయుధోపేతాయ నమః ।
ఓం వరాయ నమః ।
ఓం వక్షఃస్థలోజ్జ్వలాయ నమః ।
ఓం వస్తురూపాయ నమః ।
ఓం వశిధ్యేయాయ నమః ।
ఓం వలిత్రయవిరాజితాయ నమః ।
ఓం వక్రాలకాయ నమః ॥ 100 ॥

ఓం వలయధృతే నమః ।
ఓం వలత్పీతాంబరోజ్జ్వలాయ నమః ।
ఓం వచోరూపాయ నమః ।
ఓం వచనదాయ నమః ।
ఓం వచోఽతీతచరిత్రకాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వశ్యఫలదాయ నమః ।
ఓం వల్లీదేవీమనోహరాయ నమః ॥ 108 ॥

ఇతి శ్రీసుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Astottarasatanamani » Shri Subrahmanya Shadakshara Ashtottara Shatanamavali Lyrics in Sanskrit » English » Kannada » Tamil