Shri Subramanya Mangala Ashtakam In Telugu

॥ Shri Subramanya Mangala Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం ॥
శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే ।
శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ ॥ ౧ ॥

భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే ।
రాజరాజాదివంద్యాయ రణధీరాయ మంగళమ్ ॥ ౨ ॥

శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే ।
తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ ॥ ౩ ॥

వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే ।
ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు మంగళమ్ ॥ ౪ ॥

కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే ।
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ ॥ ౫ ॥

ముక్తాహారలసత్కంఠరాజయే ముక్తిదాయినే ।
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళమ్ ॥ ౬ ॥

కనకాంబరసంశోభికటయే కలిహారిణే ।
కమలాపతివంద్యాయ కార్తికేయాయ మంగళమ్ ॥ ౭ ॥

శరకాననజాతాయ శూరాయ శుభదాయినే ।
శీతభానుసమాస్యాయ శరణ్యాయాస్తు మంగళమ్ ॥ ౮ ॥

మంగళాష్టకమేతద్యే మహాసేనస్య మానవాః ।
పఠంతీ ప్రత్యహం భక్త్యా ప్రాప్నుయుస్తే పరాం శ్రియమ్ ॥ ౯ ॥

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Stotram » Shri Subramanya Mangala Ashtakam Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Navagraha Peedahara Stotram In Telugu