Sri Batuka Bhairava Kavacham In Telugu

॥ Sri Batuka Bhairava Kavacham Telugu Lyrics ॥

॥ శ్రీ బటుకభైరవ కవచం ॥
శ్రీభైరవ ఉవాచ ।
దేవేశి దేహరక్షార్థం కారణం కథ్యతాం ధ్రువమ్ ।
మ్రియంతే సాధకా యేన వినా శ్మశానభూమిషు ॥
రణేషు చాతిఘోరేషు మహావాయుజలేషు చ ।
శృంగిమకరవజ్రేషు జ్వరాదివ్యాధివహ్నిషు ॥

శ్రీదేవ్యువాచ ।
కథయామి శృణు ప్రాజ్ఞ బటోస్తు కవచం శుభమ్ ।
గోపనీయం ప్రయత్నేన మాతృజారోపమం యథా ॥
తస్య ధ్యానం త్రిధా ప్రోక్తం సాత్త్వికాదిప్రభేదతః ।
సాత్త్వికం రాజసం చైవ తామసం దేవ తత్ శృణు ॥

ధ్యానమ్ –
వందే బాలం స్ఫటికసదృశం కుండలోద్భాసివక్త్రం
దివ్యాకల్పైర్నవమణిమయైః కింకిణీనూపురాద్యైః ।
దీప్తాకారం విశదవదనం సుప్రసన్నం త్రినేత్రం
హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గౌదధానమ్ ॥ ౧ ॥

ఉద్యద్భాస్కరసన్నిభం త్రినయనం రక్తాంగరాగస్రజం
స్మేరాస్యం వరదం కపాలమభయం శూలం దధానం కరైః ।
నీలగ్రీవముదారభూషణశతం శీతాంశుచూడోజ్జ్వలం
బంధూకారుణవాససం భయహరం దేవం సదా భావయే ॥ ౨ ॥

ధ్యాయేన్నీలాద్రికాంతం శశిశకలధరం ముండమాలం మహేశం
దిగ్వస్త్రం పింగకేశం డమరుమథ సృణిం ఖడ్గశూలాభయాని ।
నాగం ఘణ్టాం కపాలం కరసరసిరుహైర్విభ్రతం భీమదంష్ట్రం
సర్పాకల్పం త్రినేత్రం మణిమయవిలసత్కింకిణీ నూపురాఢ్యమ్ ॥ ౩ ॥

అస్య వటుకభైరవకవచస్య మహాకాల ఋషిరనుష్టుప్ఛందః శ్రీవటుకభైరవో దేవతా బం బీజం హ్రీం శక్తిరాపదుద్ధారణాయేతి కీలకం మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే వినియోగః ।

కవచమ్ –
ఓం శిరో మే భైరవః పాతు లలాటం భీషణస్తథా ।
నేత్రే చ భూతహననః సారమేయానుగో భ్రువౌ ॥ ౧ ॥

See Also  Ashtamurti Ashtakam In English

భూతనాథశ్చ మే కర్ణౌ కపోలౌ ప్రేతవాహనః ।
నాసాపుటౌ తథోష్ఠౌ చ భస్మాంగః సర్వభూషణః ॥ ౨ ॥

భీషణాస్యో మమాస్యం చ శక్తిహస్తో గలం మమ ।
స్కంధౌ దైత్యరిపుః పాతు బాహూ అతులవిక్రమః ॥ ౩ ॥

పాణీ కపాలీ మే పాతు ముండమాలాధరో హృదమ్ ।
వక్షఃస్థలం తథా శాంతః కామచారీ స్తనం మమ ॥ ౪ ॥

ఉదరం చ స మే తుష్టః క్షేత్రేశః పార్శ్వతస్తథా ।
క్షేత్రపాలః పృష్ఠదేశం క్షేత్రాఖ్యో నాభితస్తథా ॥ ౫ ॥

కటిం పాపౌఘనాశశ్చ బటుకో లింగదేశకమ్ ।
గుదం రక్షాకరః పాతు ఊరూ రక్షాకరః సదా ॥ ౬ ॥

జానూ చ ఘుర్ఘురారావో జంఘే రక్షతు రక్తపః ।
గుల్ఫౌ చ పాదుకాసిద్ధః పాదపృష్ఠం సురేశ్వరః ॥ ౭ ॥

ఆపాదమస్తకం చైవ ఆపదుద్ధారణస్తథా ।
సహస్రారే మహాపద్మే కర్పూరధవలో గురుః ॥ ౮ ॥

పాతు మాం వటుకో దేవో భైరవః సర్వకర్మసు ।
పూర్వ స్యామసితాంగో మే దిశి రక్షతు సర్వదా ॥ ౯ ॥

ఆగ్నేయ్యాం చ రురుః పాతు దక్షిణే చండభైరవః ।
నైరృత్యాం క్రోధనః పాతు మామున్మత్తస్తు పశ్చిమే ॥ ౧౦

వాయవ్యాం మే కపాలీ చ నిత్యం పాయాత్ సురేశ్వరః ।
భీషణో భైరవః పాతూత్తరస్యాం దిశి సర్వదా ॥ ౧౧

సంహారభైరవః పాతు దిశ్యైశాన్యాం మహేశ్వరః ।
ఊర్ధ్వే పాతు విధాతా వై పాతాలే నందికో విభుః ॥ ౧౨

See Also  Sri Rama Mangalasasanam Slokam In Telugu

సద్యోజాతస్తు మాం పాయాత్ సర్వతో దేవసేవితః ।
వామదేవోఽవతు ప్రీతో రణే ఘోరే తథావతు ॥ ౧౩

జలే తత్పురుషః పాతు స్థలే పాతు గురుః సదా ।
డాకినీపుత్రకః పాతు దారాంస్తు లాకినీసుతః ॥ ౧౪

పాతు సాకలకో భ్రాతౄన్ శ్రియం మే సతతం గిరః ।
లాకినీపుత్రకః పాతు పశూనశ్వానజాంస్తథా ॥ ౧౫

మహాకాలోఽవతు చ్ఛత్రం సైన్యం వై కాలభైరవః ।
రాజ్యం రాజ్యశ్రియం పాయాత్ భైరవో భీతిహారకః ॥ ౧౬

రక్షాహీనంతు యత్ స్థానం వర్జితం కవచేన చ ।
తత్ సర్వం రక్ష మే దేవ త్వం యతః సర్వరక్షకః ॥ ౧౭ ॥

ఏతత్ కవచమీశాన తవ స్నేహాత్ ప్రకాశితమ్ ।
నాఖ్యేయం నరలోకేషు సారభూతం చ సుశ్రియమ్ ॥ ౧౮ ॥

యస్మై కస్మై న దాతవ్యం కవచేశం సుదుర్లభమ్ ।
న దేయం పరశిష్యేభ్యః కృపణేభ్యశ్చ శంకర ॥ ౧౯ ॥

యో దదాతి నిషిద్ధేభ్యః స వై భ్రష్టో భవేద్ధ్రువమ్ ।
అనేన కవచేశేన రక్షాం కృత్వా ద్విజోత్తమః ॥ ౨౦ ॥

విచరన్ యత్ర కుత్రాపి విఘ్నౌఘైః ప్రాప్యతే న సః ।
మంత్రేణ మ్రియతే యోగీ కవచం యన్న రక్షితః ॥ ౨౧ ॥

తస్మాత్ సర్వప్రయత్నేన దుర్లభం పాపచేతసామ్ ।
భూర్జే రంభాత్వచే వాపి లిఖిత్వా విధివత్ ప్రభో ॥ ౨౨ ॥

ధారయేత్ పాఠయేద్వాపి సంపఠేద్వాపి నిత్యశః ।
సంప్రాప్నోతి ప్రభావం వై కవచస్యాస్య వర్ణితమ్ ॥ ౨౩ ॥

See Also  Sri Surya Chandrakala Stotram In Telugu

నమో భైరవదేవాయ సారభూతాయ వై నమః ।
నమస్త్రైలోక్యనాథాయ నాథనాథాయ వై నమః ॥ ౨౪ ॥

ఇతి విశ్వసారోద్ధారతంత్రే ఆపదుద్ధారకల్పే భైరవభైరవీసంవాదే వటుకభైరవకవచం సమాప్తమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Batuka Bhairava Kavacham in SanskritEnglish –  KannadaTeluguTamil