Gita Sara Gurva Ashtottara Shatanamavali Stotram In Telugu

॥ Sri Gitasara Guru Ashtottara Shatanamavali Stotram Telugu Lyrics ॥

॥ శ్రీగీతాసార గుర్వష్టోత్తరశతనామావలిస్తోత్రమ్ ॥
శ్రీగణేశాయ నమః ।
శ్రీగురుభ్యో నమః ।
గీతామధ్యగతైరేవ గ్రథితేయం పదైః శుభైః ।
ఆచార్యేన్ద్రపదామ్భోజే భక్త్యా మాలా సమర్ప్యతే ॥

వక్తుం బ్రహ్మవిదాం శ్రేష్ఠం మనోవాచామగోచరమ్ ।
కథమన్యాః సమర్థాః స్యుర్వాచో భాగవతీర్వినా ॥

ప్రశాన్తాత్మా విగతభీర్యోగీ విగతకల్మషః ।
యోగయుక్తో విశుద్ధాత్మా యతచిత్తేన్ద్రియక్రియః ॥ ౧ ॥

స్వకర్మనిరతః శాన్తో ధర్మాత్మాఽమితవిక్రమః ।
ముక్తసఙ్గోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ॥ ౨ ॥

స్థిరబుద్ధిరసంమూఢో జితాత్మా విగతస్పృహః ।
సర్వసఙ్కల్పసంన్యాసీ భక్తః సఙ్గవివర్జితః ॥ ౩ ॥

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః ।
ఏకాకీ యోగసంసిద్ధో యోగారూఢోఽపరిగ్రహః ॥ ౪ ॥

ధ్యానయోగపరో మౌనీ స్వస్థః సంశుద్ధకిల్బిషః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్విగతజ్వరః ॥ ౫ ॥

సర్వారమ్భపరిత్యాగీ కృత్స్నవిత్ కృత్స్నకర్మకృత్ ।
యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః ॥ ౬ ॥

యదృచ్ఛాలాభసన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః ।
అనికేతః స్థిరమతిర్మహాత్మా దృఢనిశ్చయః ॥ ౭ ॥

నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ।
నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ ॥ ౮ ॥

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః ।
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః ॥ ౯ ॥

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః ।
నిస్త్రైగుణ్యో వశీ జ్ఞానీ సమలోష్టాశ్మకాఞ్చనః ॥ ౧౦ ॥

తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ॥ ౧౧ ॥

See Also  Sri Dwadasa Arya Surya Stuti In Telugu

విద్వానాత్మరతిర్ముక్తో నిత్యతృప్తో నిరాశ్రయః ।
అన్తస్సుఖోఽన్తరారామః సన్తుష్టః సర్వవిత్ పుమాన్ ॥ ౧౨ ॥

సర్వభూతాత్మభూతాత్మా తత్త్వవిత్ సమదర్శనః ।
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ ॥ ౧౩ ॥

ఆత్మతృప్తో గురుః పూజ్యో గరీయాన్ పురుషోత్తమః ।
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా లోకానుగ్రహకామ్యయా ॥ ౧౪ ॥

స్థితప్రజ్ఞో గుణాతీతః చన్ద్రశేఖరభారతీ ।
శారదాయాశ్చరా మూర్తిః శృఙ్గశైలే విరాజతే ॥ ౧౫ ॥

ఇతి శ్రీచన్ద్రశేఖరభారతీశిష్యేణ శ్రీ ఆర. కృష్ణస్వామినా
రచితం శ్రీగీతాసార గుర్వష్టోత్తరశతనామావలిస్తోత్రమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Gitasara Guru Ashtottara Shatanamavali Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil