Sri Muruka Ashtakam In Telugu

॥ Sri Subrahmanya Ashtakam Telugu Lyrics ॥

॥ మురుకాష్టకమ్ ॥
ఓం శ్రీ గణేశాయ నమః
మురుకష్షణ్ముఖస్స్కన్దః సుబ్రహ్మణ్యశ్శివాత్మజః ।
వల్లీసేనాపతిః పాతు విఘ్నరాజానుజస్సదా ॥ ౧ ॥

మురుక శ్రీమతాన్నాథ భోగమోక్షప్రద ప్రభో ।
దేవదేవ మహాసేన పాహి పాహి సదా విభో ॥ ౨ ॥

మురుకం ముక్తిదం దేవం మునీనాం మోదకం ప్రభుమ్ ।
మోచకం సర్వదుఃఖానాం మోహనాశం సదా నుమః ॥ ౩ ॥

మురుకేణ ముకున్దేన మునీనాం హార్దవాసినా ।
వల్లీశేన మహేశేన పాలితాస్సర్వదా వయమ్ ॥ ౪ ॥

మురుకాయ నమః ప్రాతః మురుకాయ నమో నిశి ।
మురుకాయ నమః సాయం మురుకాయ నమో నమః ॥ ౫ ॥

మురుకాత్పరమాత్సత్యాద్గాఙ్గేయాచ్ఛిఖివాహనాత్ ।
గుహాత్పరం న జానేఽహం తత్వం కిమపి సర్వదా ॥ ౬ ॥

మురుకస్య మహేశస్య వల్లీసేనాపతేః ప్రభోః ।
చిదమ్బరవిలాసస్య చరణౌ సర్వదా భజే ॥ ౭ ॥

మురుకే దేవసేనేశే శిఖివాహే ద్విషడ్భుజే ।
కృత్తికాతనయే శమ్భౌ సర్వదా రమతాం మనః ॥ ౮ ॥

ఇతి మురుకాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Subrahmanya / Kartikeya / Muruga Sahasranamani » Sri Muruga Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Jambunatha Ashtakam In Malayalam