Sri Varada Ganesha Ashtottara Shatanama Stotram In Telugu

॥ Sri Varada Ganesha Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం ॥
గణేశో విఘ్నరాజశ్చ విఘ్నహర్తా గణాధిపః ।
లంబోదరో వక్రతుండో వికటో గణనాయకః ॥ ౧ ॥

గజాస్యః సిద్ధిదాతా చ ఖర్వో మూషకవాహనః ।
మూషకో గణరాజశ్చ శైలజానందదాయకః ॥ ౨ ॥

గుహాగ్రజో మహాతేజాః కుబ్జో భక్తప్రియః ప్రభుః ।
సిందూరాభో గణాధ్యక్షస్త్రినేత్రో ధనదాయకః ॥ ౩ ॥

వామనః శూర్పకర్ణశ్చ ధూమ్రః శంకరనందనః ।
సర్వార్తినాశకో విజ్ఞః కపిలో మోదకప్రియః ॥ ౪ ॥

సంకష్టనాశనో దేవః సురాసురనమస్కృతః ।
ఉమాసుతః కృపాలుశ్చ సర్వజ్ఞః ప్రియదర్శనః ॥ ౫ ॥

హేరంబో రక్తనేత్రశ్చ స్థూలమూర్తిః ప్రతాపవాన్ ।
సుఖదః కార్యకర్తా చ బుద్ధిదో వ్యాధినాశకః ॥ ౬ ॥

ఇక్షుదండప్రియః శూరః క్షమాయుక్తోఽఘనాశకః ।
ఏకదంతో మహోదారః సర్వదా గజకర్షకః ॥ ౭ ॥

వినాయకో జగత్పూజ్యః ఫలదో దీనవత్సలః ।
విద్యాప్రదో మహోత్సాహో దుఃఖదౌర్భాగ్యనాశకః ॥ ౮ ॥

మిష్టప్రియో ఫాలచంద్రో నిత్యసౌభాగ్యవర్ధనః ।
దానపూరార్ద్రగండశ్చ అంశకో విబుధప్రియః ॥ ౯ ॥

రక్తాంబరధరః శ్రేష్ఠః సుభగో నాగభూషణః ।
శత్రుధ్వంసీ చతుర్బాహుః సౌమ్యో దారిద్ర్యనాశకః ॥ ౧౦ ॥

ఆదిపూజ్యో దయాశీలో రక్తముండో మహోదయః ।
సర్వగః సౌఖ్యకృచ్ఛుద్ధః కృత్యపూజ్యో బుధప్రియః ॥ ౧౧ ॥

సర్వదేవమయః శాంతో భుక్తిముక్తిప్రదాయకః ।
విద్యావాన్దానశీలశ్చ వేదవిన్మంత్రవిత్సుధీః ॥ ౧౨ ॥

See Also  Mayuresha Stotram In Tamil

అవిజ్ఞాతగతిర్జ్ఞానీ జ్ఞానిగమ్యో మునిస్తుతః ।
యోగజ్ఞో యోగపూజ్యశ్చ ఫాలనేత్రః శివాత్మజః ॥ ౧౩ ॥

సర్వమంత్రమయః శ్రీమాన్ అవశో వశకారకః ।
విఘ్నధ్వంసీ సదా హృష్టో భక్తానాం ఫలదాయకః ॥ ౧౪ ॥

ఇదం స్తోత్రం గణేశస్య పఠేచ్చ సాదరం నరః ।
తస్య వాంఛితకామస్య సిద్ధిర్భవతి నిశ్చితమ్ ॥ ౧౫ ॥

ఇతి శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Astottarasatanama » Sri Varada Ganesha Ashtottara Shatanama Stotram in Lyrics in Sanskrit » English » Kannada » Tamil