Sri Venkateswara Ashtottara Sata Namavali In Telugu – Balaji

 ॥ 108 Names of  Venkateswara in Telugu ॥

ఓం శ్రీ వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మిపతయే నమః
ఓం అనానుయాయ నమః
ఓం అమృతాంశనే నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం ఙ్ఞానపంజరాయ నమః
ఓం శ్రీవత్స వక్షసే నమః ॥ 10 ॥

ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం శేశాద్రినిలాయాయ నమః
ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం విష్ణవే నమః ॥ 20 ॥

ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం వ్తెకుంఠ పతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః ॥ 30 ॥

ఓం యాద వేంద్రాయ నమః
ఓం నిత్య యౌవనరూపవతే నమః
ఓం నిరంజనాయ నమః
ఓం విరాభాసాయ నమః
ఓం నిత్య తృప్త్తాయ నమః
ఓం ధరాపతయే నమః
ఓం సురపతయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః ॥ 40 ॥

ఓం చక్రధరాయ నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిగుణాశ్రయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం నిరాంతకాయ నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
ఓం నిరుప్రదవాయ నమః
ఓం నిర్గుణాయ నమః ॥ 50 ॥

See Also  Adi Shankaracharya’S Soundarya Lahari In Telugu

ఓం గదాధరాయ నమః
ఓం శార్ఞ్ఙపాణయే నమః
ఓం నందకినీ నమః
ఓం శంఖదారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబంధవే నమః ॥ 60 ॥

ఓం జగద్వ్యాపినే నమః
ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగిహృత్పద్శమందిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుట శోభితాయ నమః ॥ 70 ॥

ఓం శంఖ మద్యోల్ల సన్మంజు కింకిణ్యాఢ్య నమః
ఓం కారుండకాయ నమః
ఓం నీలమోఘశ్యామ తనవే నమః
ఓం బిల్వపత్త్రార్చన ప్రియాయ నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్సాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దాశార్హాయ నమః ॥ 80 ॥

ఓం దశరూపవతే నమః
ఓం దేవకీ నందనాయ నమః
ఓం శౌరయే నమః
ఓం హయరీవాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం కన్యాశ్రణతారేజ్యాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః ॥ 90 ॥

ఓం మృగయాసక్త మానసాయ నమః
ఓం అశ్వరూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జన సముత్సుకాయ నమః
ఓం ఘనతారల సన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః
ఓం సచ్చితానందరూపాయ నమః
ఓం జగన్మంగళ దాయకాయ నమః
ఓం యఙ్ఞభోక్రే నమః
ఓం చిన్మయాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః ॥ 100 ॥

See Also  Sri Hanuman Mala Mantram In Telugu

ఓం పరమార్ధప్రదాయకాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం దోర్దండ విక్రమాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఓం ఆలివేలు మంగా సహిత వేంకటేశ్వరాయ నమః ॥ 108 ॥

– Chant Stotra in Other Languages –

108 Names of Venkateswara, Balaji, Malayappa, Thimmappa, Govinda and Srinivasaya Lyrics in SanskritEnglishBengaliKannadaMalayalamTamil