300 Names Of Goddess Lalita Trishati Namavalih In Telugu

॥ Sree Lalita Trishati Namavalih Telugu Lyrics ॥

॥ శ్రీలలితాత్రిశతినామావలిః ॥
॥ న్యాసమ్ ॥
అస్య శ్రీలలితాత్రిశతీ స్తోత్రనామావలిః మహామన్త్రస్య భగవాన్ హయగ్రీవ ఋషిః,
అనుష్టుప్ఛన్దః, శ్రీలలితామహాత్రిపురసున్దరీ దేవతా,
ఐం బీజమ్, సౌః శక్తిః, క్లోం కీలకమ్,
మమ చతుర్విధఫలపురుషార్థ జపే (వా) పరాయణే వినియోగః ॥

ఐం అఙ్గుష్ఠాభ్యాం నమః ।
క్లీం తర్జనీభ్యాం నమః ।
సౌః మధ్యమాభ్యాం నమః ।
ఐం అనామికాభ్యాం నమః ।
క్లోం కనిష్ఠికాభ్యాం నమః ।
సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥

ఐం హృదయాయ నమః ।
క్లోం శిరసే స్వాహా ।
సౌః శిఖాయై వషట్ ।
ఐం కవచాయ హుం ।
క్లోం నేత్రత్రయాయ వౌషట్ ।
సౌః అస్త్రాయ ఫట్ ।
భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః ॥

॥ ధ్యానమ్॥
అతిమధురచాపహస్తామ్పరిమితామోదసౌభాగ్యామ్ ।
అరుణామతిశయకరుణామభినవకులసున్దరీం వన్దే ॥

॥ లం ఇత్యాది పఞ్చపూజా ॥
లం పృథివ్యాత్మికాయై శ్రీలలితామ్బికాయై గన్ధం సమర్పయామి ।
హం ఆకాశాత్మికాయై శ్రీలలితామ్బికాయై పుష్పైః పూజయామి ।
యం వాయ్వాత్మికాయై శ్రీలలితామ్బికాయై కుఙ్కుమం ఆవాహయామి ।
రం వహ్యాత్మికాయై శ్రీలలితామ్బికాయై దీపం దర్శయామి ।
వం అమృతాత్మికాయై శ్రీలలితామ్బికాయై అమృతం మహానైవేద్యం నివేదయామి ।
సం సర్వాత్మికాయై శ్రీలలితామ్బికాయై సర్వోపచారపూజాం సమర్పయామి ॥

॥ అథ శ్రీలలితాత్రిశతీ నామావలిః ॥
ఓం ఐం హ్రీం శ్రీం

ఓం కకారరూపాయై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం కల్యాణగుణశాలిన్యై నమః ।
ఓం కల్యాణశైలనిలయాయై నమః ।
ఓం కమనీయాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం కమలాక్ష్యై నమః ।
ఓం కల్మషఘ్న్యై నమః ।
ఓం కరుణమృతసాగరాయై నమః ।
ఓం కదమ్బకాననావాసాయై నమః ।
ఓం కదమ్బకుసుమప్రియాయై నమః ।
ఓం కన్దర్పవిద్యాయై నమః ।
ఓం కన్దర్పజనకాపాఙ్గవీక్షణాయై నమః ।
ఓం కర్పూరవీటీసౌరభ్యకల్లోలితకకుప్తటాయై నమః ।
ఓం కలిదోషహరాయై నమః ।
ఓం కఞ్చలోచనాయై నమః ।
ఓం కమ్రవిగ్రహాయై నమః ।
ఓం కర్మాదిసాక్షిణ్యై నమః ।
ఓం కారయిత్ర్యై నమః ।
ఓం కర్మఫలప్రదాయై నమః ॥ ౨౦ ॥

ఓం ఏకారరూపాయై నమః ।
ఓం ఏకాక్షర్యై నమః ।
ఓం ఏకానేకాక్షరాకృత్యై నమః ।
ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః ।
ఓం ఏకానన్దచిదాకృత్యై నమః ।
ఓం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః ।
ఓం ఏకభక్తిమదర్చితాయై నమః ।
ఓం ఏకాగ్రచితనిర్ధ్యాతాయై నమః ।
ఓం ఏషణారహితాదృతాయై నమః ।
ఓం ఏలాసుగన్ధిచికురాయై నమః ।
ఓం ఏనకూటవినాశిన్యై నమః ।
ఓం ఏకభోగాయై నమః ।
ఓం ఏకరసాయై నమః ।
ఓం ఏకైశ్వర్యప్రదాయిన్యై నమః ।
ఓం ఏకాతపత్రసామ్రాజ్యప్రదాయై నమః ।
ఓం ఏకాన్తపూజితాయై నమః ।
ఓం ఏధమానప్రభాయై నమః ।
ఓం ఏజదనేకజగదీశ్వర్యై నమః ।
ఓం ఏకవీరాదిసంసేవ్యాయై నమః ।
ఓం ఏకప్రాభవశాలిన్యై నమః ॥ ౪౦ ॥

ఓం ఈకారరూపాయై నమః ।
ఓం ఈశిత్ర్యై నమః ।
ఓం ఈప్సితార్థప్రదాయిన్యై నమః ।
ఓం ఈదృగిత్యావినిర్దేశ్యాయై నమః ।
ఓం ఈశ్వరత్వవిధాయిన్యై నమః ।
ఓం ఈశానాదిబ్రహ్మమయ్యై నమః ।
ఓం ఈశిత్వాద్యష్టసిద్ధిదాయై నమః ।
ఓం ఈక్షిత్ర్యై నమః ।
ఓం ఈక్షణసృష్టాణ్డకోట్యై నమః ।
ఓం ఈశ్వరవల్లభాయై నమః ।
ఓం ఈడితాయై నమః ।
ఓం ఈశ్వరార్ధాఙ్గశరీరాయై నమః ।
ఓం ఈశాధిదేవతాయై నమః ।
ఓం ఈశ్వరప్రేరణకర్యై నమః ।
ఓం ఈశతాణ్డవసాక్షిణ్యై నమః ।
ఓం ఈశ్వరోత్సఙ్గనిలయాయై నమః ।
ఓం ఈతిబాధావినాశిన్యై నమః ।
ఓం ఈహావిరహితాయై నమః ।
ఓం ఈశశక్త్యై నమః ।
ఓం ఈషత్స్మితాననాయై నమః ॥ ౬౦ ॥

See Also  Narayaniyam Pancatrimsadasakam In Telugu – Narayaneyam Dasakam 35

ఓం లకారరూపాయై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం లక్ష్మీవాణీనిషేవితాయై నమః ।
ఓం లాకిన్యై నమః ।
ఓం లలనారూపాయై నమః ।
ఓం లసద్దాడిమపాటలాయై నమః ।
ఓం లలన్తికాలసత్ఫాలాయై నమః ।
ఓం లలాటనయనార్చితాయై నమః ।
ఓం లక్షణోజ్జ్వలదివ్యాఙ్గ్యై నమః ।
ఓం లక్షకోట్యణ్డనాయికాయై నమః ।
ఓం లక్ష్యార్థాయై నమః ।
ఓం లక్షణాగమ్యాయై నమః ।
ఓం లబ్ధకామాయై నమః ।
ఓం లతాతనవే నమః ।
ఓం లలామరాజదలికాయై నమః ।
ఓం లమ్బిముక్తాలతాఞ్చితాయై నమః ।
ఓం లమ్బోదస్ప్రసవే నమః ।
ఓం లభ్యాయై నమః ।
ఓం లజ్జాఢ్యాయై నమః ।
ఓం లయవర్జితాయై నమః ॥ ౮౦ ॥

ఓం హ్రీంకారరూపాయై నమః ।
ఓం హ్రీంకారనిలయాయై నమః ।
ఓం హ్రీంపదప్రియాయై నమః ।
ఓం హ్రీంకారబీజాయై నమః ।
ఓం హ్రీంకారమన్త్రాయై నమః ।
ఓం హ్రీంకారలక్షణాయై నమః ।
ఓం హ్రీంకారజపసుప్రీతాయై నమః ।
ఓం హ్రీంమత్యై నమః ।
ఓం హ్రీంవిభూషణాయై నమః ।
ఓం హ్రీంశీలాయై నమః ।
ఓం హ్రీంపదారాధ్యాయై నమః ।
ఓం హ్రీంగర్భాయై నమః ।
ఓం హ్రీంపదాభిధాయై నమః ।
ఓం హ్రీంకారవాచ్యాయై నమః ।
ఓం హ్రీంకారపూజ్యాయై నమః ।
ఓం హ్రీంకారపీఠికాయై నమః ।
ఓం హ్రీంకారవేద్యాయై నమః ।
ఓం హ్రీంకారచిన్త్యాయై నమః ।
ఓం హ్రీం నమః ।
ఓం హ్రీంశరీరిణ్యై నమః ॥ ౧౦౦ ॥

ఓం హకారరూపాయై నమః ।
ఓం హలధృత్పూజితాయై నమః ।
ఓం హరిణేక్షణాయై నమః ।
ఓం హరప్రియాయై నమః ।
ఓం హరారాధ్యాయై నమః ।
ఓం హరిబ్రహ్మేన్ద్రవన్దితాయై నమః ।
ఓం హయారూఢాసేవితాంఘ్ర్యై నమః ।
ఓం హయమేధసమర్చితాయై నమః ।
ఓం హర్యక్షవాహనాయై నమః ।
ఓం హంసవాహనాయై నమః ।
ఓం హతదానవాయై నమః ।
ఓం హత్త్యాదిపాపశమన్యై నమః ।
ఓం హరిదశ్వాదిసేవితాయై నమః ।
ఓం హస్తికుమ్భోత్తుఙ్గకుచాయై నమః ।
ఓం హస్తికృత్తిప్రియాఙ్గనాయై నమః ।
ఓం హరిద్రాకుఙ్కుమాదిగ్ధాయై నమః ।
ఓం హర్యశ్వాద్యమరార్చితాయై నమః ।
ఓం హరికేశసఖ్యై నమః ।
ఓం హాదివిద్యాయై నమః ।
ఓం హాలామదాలసాయై నమః । ౧౨౦ ।

ఓం సకారరూపాయై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వేశ్యై నమః ।
ఓం సర్వమఙ్గలాయై నమః ।
ఓం సర్వకర్త్ర్యై నమః ।
ఓం సర్వభర్త్ర్యై నమః ।
ఓం సర్వహన్త్ర్యై నమః ।
ఓం సనాతన్యై నమః ।
ఓం సర్వానవద్యాయై నమః ।
ఓం సర్వాఙ్గసున్దర్యై నమః ।
ఓం సర్వసాక్షిన్యై నమః ।
ఓం సర్వాత్మికాయై నమః ।
ఓం సర్వసౌఖ్యదాత్ర్యై నమః ।
ఓం సర్వవిమోహిన్యై నమః ।
ఓం సర్వాధారాయై నమః ।
ఓం సర్వగతాయై నమః ।
ఓం సర్వావగుణవర్జితాయై నమః ।
ఓం సర్వారుణాయై నమః ।
ఓం సర్వమాత్రే నమః ।
ఓం సర్వభూషణభూషితాయై నమః । ౧౪౦ ।

See Also  Sri Kiratashastuh Ashtottara Shatanama Stotram In Telugu

ఓం కకారార్థాయై నమః ।
ఓం కాలహన్త్ర్యై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం కామితార్థదాయై నమః ।
ఓం కామసఞ్జీవిన్యై నమః ।
ఓం కల్యాయై నమః ।
ఓం కఠినస్తనమణ్డలాయై నమః ।
ఓం కరభోరవే నమః ।
ఓం కలానాథముఖ్యై నామ్ః
ఓం కచజితామ్బుదాయై నమః ।
ఓం కటాక్షస్యన్దికరుణాయై నమః ।
ఓం కపాలిప్రాణనాయికాయై నమః ।
ఓం కారుణ్యవిగ్రహాయై నమః ।
ఓం కాన్తాయై నమః ।
ఓం కాన్తిధూతజపావల్యై నమః ।
ఓం కలాలాపాయై నమః ।
ఓం కణ్బుకణ్ఠ్యై నమః ।
ఓం కరనిర్జితపల్లవాయై నమః ।
ఓం కల్పవల్లీసమభుజాయై నమః ।
ఓం కస్తూరీతిలకాఞ్చితాయై నమః । ౧౬౦ ।

ఓం హకారార్థాయై నమః ।
ఓం హంసగత్యై నమః ।
ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః ।
ఓం హారహారికుచాభోగాయై నమః ।
ఓం హాకిన్యై నమః ।
ఓం హల్యవర్జితాయై నమః ।
ఓం హరిత్పతిసమారాధ్యాయై నమః ।
ఓం హఠాత్కారహతాసురాయై నమః ।
ఓం హర్షప్రదాయై నమః ।
ఓం హవిర్భోక్త్ర్యై నమః ।
ఓం హార్దసన్తమసాపహాయై నమః ।
ఓం హల్లీసలాస్యసన్తుష్టాయై నమః ।
ఓం హంసమన్త్రార్థరూపిణ్యై నమః ।
ఓం హానోపాదాననిర్ముక్తాయై నమః ।
ఓం హర్షిణ్యై నమః ।
ఓం హరిసోదర్యై నమః ।
ఓం హాహాహూహూముఖస్తుత్యాయై నమః ।
ఓం హానివృద్ధివివర్జితాయై నమః ।
ఓం హయ్యఙ్గవీనహృదయాయై నమః ।
ఓం హరికోపారుణాంశుకాయై నమః । ౧౮౦ ।

ఓం లకారాఖ్యాయై నమః ।
ఓం లతాపూజ్యాయై నమః ।
ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః ।
ఓం లాస్యదర్శనసన్తుష్టాయై నమః ।
ఓం లాభాలాభవివర్జితాయై నమః ।
ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః ।
ఓం లావణ్యశాలిన్యై నమః ।
ఓం లఘుసిద్ధదాయై నమః ।
ఓం లాక్షారససవర్ణాభాయై నమః ।
ఓం లక్ష్మ్ణాగ్రజపూజితాయై నమః ।
ఓం లభ్యేతరాయై నమః ।
ఓం లబ్ధభక్తిసులభాయై నమః ।
ఓం లాంగలాయుధాయై నమః ।
ఓం లగ్నచామరహస్త శ్రీశారదా పరివీజితాయై నమః ।
ఓం లజ్జాపదసమారాధ్యాయై నమః ।
ఓం లమ్పటాయై నమః ।
ఓం లకులేశ్వర్యై నమః ।
ఓం లబ్ధమానాయై నమః ।
ఓం లబ్ధరసాయై నమః ।
ఓం లబ్ధసమ్పత్సమున్నత్యై నమః । ౨౦౦ ।

ఓం హ్రీంకారిణ్యై నమః ।
ఓం హ్రీంకారాద్యాయై నమః ।
ఓం హ్రీంమధ్యాయై నమః ।
ఓం హ్రీంశిఖామణయే నమః ।
ఓం హ్రీంకారకుణ్డాగ్నిశిఖాయై నమః ।
ఓం హ్రీంకారశశిచన్ద్రికాయై నమః ।
ఓం హ్రీంకారభాస్కరరుచ్యై నమః ।
ఓం హ్రీంకారామ్భోదచఞ్చలాయై నమః ।
ఓం హ్రీంకారకన్దాఙ్కురికాయై నమః ।
ఓం హ్రీంకారైకపరాయణాయై నమః ।
ఓం హ్రీంకారదీర్ధికాహంస్యై నమః ।
ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః ।
ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః ।
ఓం హ్రీంకారావాలవల్లర్యై నమః ।
ఓం హ్రీంకారపఞ్జరశుక్యై నమః ।
ఓం హ్రీంకారాఙ్గణదీపికాయై నమః ।
ఓం హ్రీంకారకన్దరాసింహ్యై నమః ।
ఓం హ్రీంకారామ్భోజభృఙ్గికాయై నమః ।
ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః ।
ఓం హ్రీంకారతరుమఞ్జర్యై నమః । ౨౨౦ ।

ఓం సకారాఖ్యాయై నమః ।
ఓం సమరసాయై నమః ।
ఓం సకలాగమసంస్తుతాయై నమః ।
ఓం సర్వవేదాన్త తాత్పర్యభూమ్యై నమః ।
ఓం సదసదాశ్రయాయై నమః ।
ఓం సకలాయై నమః ।
ఓం సచ్చిదానన్దాయై నమః ।
ఓం సాధ్యాయై నమః ।
ఓం సద్గతిదాయిన్యై నమః ।
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః ।
ఓం సదాశివకుటుమ్బిన్యై నమః ।
ఓం సకలాధిష్ఠానరూపాయై నమః ।
ఓం సత్యరూపాయై నమః ।
ఓం సమాకృత్యై నమః ।
ఓం సర్వప్రపఞ్చనిర్మాత్ర్యై నమః ।
ఓం సమానాధికవర్జితాయై నమః ।
ఓం సర్వోత్తుఙ్గాయై నమః ।
ఓం సఙ్గహీనాయై నమః ।
ఓం సగుణాయై నమః ।
ఓం సకలేష్టదాయై నమః । ౨౪౦ ।

See Also  Sri Matangi Ashtottara Shatanama Stotram In Telugu

ఓం కకారిణ్యై నమః ।
ఓం కావ్యలోలాయై నమః ।
ఓం కామేశ్వరమనోహరాయై నమః ।
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః ।
ఓం కామేశోత్సఙ్గవాసిన్యై నమః ।
ఓం కామేశ్వరాలిఙ్గితాఙ్గ్యై నమః ।
ఓం కామేశ్వరసుఖప్రదాయై నమః ।
ఓం కామేశ్వరప్రణయిన్యై నమః ।
ఓం కామేశ్వరవిలాసిన్యై నమః ।
ఓం కామేశ్వరతపస్సిద్ధ్యై నమః ।
ఓం కామేశ్వరమనఃప్రియాయై నమః ।
ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః ।
ఓం కామేశ్వరవిమోహిన్యై నమః ।
ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః ।
ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః ।
ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః ।
ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం కామకోటినిలయాయై నమః ।
ఓం కాఙ్క్షితార్థదాయై నమః । ౨౬౦ ।

ఓం లకారిణ్యై నమః ।
ఓం లబ్ధరూపాయై నమః ।
ఓం లబ్ధధియే నమః ।
ఓం లబ్ధవాఞ్ఛితాయై నమః ।
ఓం లబ్ధపాపమనోదూరాయై నమః ।
ఓం లబ్ధాహఙ్కారదుర్గమాయై నమః ।
ఓం లబ్ధశక్త్యై నమః ।
ఓం లబ్ధదేహాయై నమః ।
ఓం లబ్ధైశ్వర్యసమున్నత్యై నమః ।
ఓం లబ్ధబుద్ధయే నమః ।
ఓం లబ్ధలీలాయై నమః ।
ఓం లబ్ధయౌవనశాలిన్యై నమః ।
ఓం లబ్ధాతిశయసర్వాఙ్గసౌన్దర్యాయై నమః ।
ఓం లబ్ధవిభ్రమాయై నమః ।
ఓం లబ్ధరాగాయై నమః ।
ఓం లబ్ధపత్యై నమః ।
ఓం లబ్ధనానాగమస్థిత్యై నమః ।
ఓం లబ్ధభోగాయై నమః ।
ఓం లబ్ధసుఖాయై నమః ।
ఓం లబ్ధహర్షాభిపూరితాయై నమః । ౨౮౦ ।

ఓం హ్రీంకారమూర్తయే నమః ।
ఓం హ్రీంకారసౌధశృఙ్గకపోతికాయై నమః ।
ఓం హ్రీంకారదుగ్ధబ్ధిసుధాయై నమః ।
ఓం హ్రీంకారకమలేన్దిరాయై నమః ।
ఓం హ్రీంకరమణిదీపార్చిషే నమః ।
ఓం హ్రీంకారతరుశారికాయై నమః ।
ఓం హ్రీంకారపేటకమణయే నమః ।
ఓం హ్రీంకారాదర్శబిమ్బితాయై నమః ।
ఓం హ్రీంకారకోశాసిలతాయై నమః ।
ఓం హ్రీంకారాస్థాననర్తక్యై నమః ।
ఓం హ్రీంకారశుక్తికా ముక్తామణయే నమః ।
ఓం హ్రీంకారబోధితాయై నమః ।
ఓం హ్రీంకారమయసౌవర్ణస్తమ్భవిద్రుమపుత్రికాయై నమః ।
ఓం హ్రీంకారవేదోపనిషదే నమః ।
ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః ।
ఓం హ్రీంకారనన్దనారామనవకల్పక వల్లర్యై నమః ।
ఓం హ్రీంకారహిమవద్గఙ్గాయై నమః ।
ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః ।
ఓం హ్రీంకారమన్త్రసర్వస్వాయై నమః ।
ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః । ౩౦౦ ।

ఇతి శ్రీలలితాత్రిశతినామావలిః సమాప్తా ।

ఓం తత్ సత్ ।

– Chant Stotra in Other Languages -Sri Lalita Trishati:
300 Names of Goddess Lalita Trishati Namavalih inSanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil