Bheeshma Ashtami Tarpana Slokam In Telugu

॥ bhishma Ashtami Tarpana slokam Telugu Lyrics ॥

॥ భీష్మ అష్టమి తర్పణ శ్లోకం ॥
వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ ।
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే ॥ ౧

భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః ।
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్ ॥ ౨

వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ ।
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే ॥ ౩

భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

– Chant Stotra in Other Languages –

Bheeshma Ashtami Tarpana slokam in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Yogaprada Ganesha Stotram In Telugu