Ranga Ranga Rangapati In Telugu
॥ Ranga Ranga Rangapati Telugu Lyrics ॥ రంగ రంగ రంగ పతి రంగనాధా నీ ।సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ॥ పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు ।ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె ।రట్టడివి మేరమీరకు రంగనాధా ।రంగనాధా శ్రీ రంగనాధా ॥ కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి ।రావు పోవు ఎక్కడికి రంగ నాధా ।శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి ।ఏవల చూచిన … Read more