Andariki Aadhaaramaina In Telugu
॥ Andariki Aadhaaramaina Telugu Lyrics ॥ అందరికాధారమైన ఆది పురుషుడీతడువిందై మున్నారగించె విదురునికడ నీతుడు ॥ సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడువనజ భవాదులకును దైవంబై నతడీతడు ।ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడుమునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ॥ సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడుధరనావుల మందలలో తగ జరించె నీతడు ।సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడుఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ॥ పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడుసంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు ।తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడువేంకటగిరి మీద … Read more