Sri Mahashastra Graha Kavacha Stotram In Telugu
॥ Mahashastra Graha Kavacha Stotram Telugu Lyrics ॥ ॥ శ్రీమహాశాస్త్రనుగ్రహకవచమ్స్తోత్రం ॥ శ్రీదేవ్యువాచ-భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతకప్రాప్తే కలియుగే ఘోరే మహాభూతైః సమావృతే ॥ 1 ॥ మహావ్యాధిమహావ్యాళఘోరరాజైః సమావృతేదుఃస్వర్ప్నశోకసంతాపైః దుర్వినీతైః సమావృతే ॥ 2 ॥ స్వధర్మవిరతే మార్గే ప్రవృత్తే హృది సర్వదాతేషాం సిద్ధించ ముక్తించత్వం మే బ్రూహివృషద్వజ ॥ 3 ॥ ఈశ్వర ఉవాచ-శృణు దేవి మహాభాగే సర్వకల్యాణకారణే ।మహాశాస్తుశ్చ దేవేశి కవచం పుణ్యవర్ధనం ॥ 4 ॥ అగ్నిస్తంభ జలస్తంభ … Read more